మలేరియా నుండి కలరా వరకు, డెంగ్యూ నుండి చికున్‌గున్యా వరకు అనేక రోగాలు ప్రజలకు ఈ కాలంలో ప్రాణాంతకం అవుతాయి. ప్రతేడాది ఈ కాలంలో వివిధ రకాల దోమలు పుడుతాయి. అవి సీజనల్ వ్యాధులను వ్యాపింపజేస్తాయి.
మీరు బరువు తగ్గాలని, ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీ కోసమే. అవును ప్రముఖ నిపుణులు బరువు తగ్గేందుకు దీంతోపాటు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో సులభంగా చెప్పారు. ఆ విశేషాలెంటో ఇప్పుడు చుద్దాం.
ఎన్నో ఔషధ గుణాలున్న పప్పులు, కూరగాయలు మన వంటగదిలో దొరుకుతాయి. ఒక్కోసారి ఇందులోని ఔషధ గుణాలు, ఉపయోగం మనకు తెలియవు. ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు(sadhguru jaggi vasudev) ఈ విషయం గురించి మాట్లాడారు. రోజూ ఉదయాన్నే మొలకెత్తిన మెంతి గింజలను(fenugreek seeds) తినడం వల్ల అనేక రోగాలు దరిచేరవని వారు తెలిపారు.
ఏపీలో కొత్తరకం జ్వరాన్ని వైద్యులు గుర్తించారు. స్క్రబ్ టైపర్ అనే ఆ జ్వరం శరీరంలోని పలు అవయవాలపై ప్రభావం చూపుతుందని, జ్వరం వచ్చిన వారు కచ్చితంగా వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స చేసుకోవాలని వైద్య నిపుణులు సూచించారు.
ఎయిర్ పోర్ట్ లాంజ్‌లో ఓ ప్రయాణికుడు ప్రవర్తించిన తీరును నెటిజన్లు ఖండిస్తున్నారు. అక్కడ ఉండి అరవడం ఏంటీ..? ఫుడ్ తిని కనీసం వెస్టేజ్ పారేయకుండా అలా పెట్టడం ఏంటీ అని అడుగుతున్నారు.
నోటిలో ఒక చిన్న పొక్కు లేదా పుండు కొన్నిసార్లు చాలా బాధాకరంగా ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు ఇవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి వచ్చినప్పుడు ఆహారం తినడం కష్టం. ఉప్పు, పులుపు లేదా కారం ఉన్న ఆహారాన్ని అస్సలు తినలేం. నీళ్లు తాగినా మంటగా అనిపిస్తుంది. నోరు కదపలేకపోవడం, మాట్లాడలేకపోవడం సమస్యగా మారుతుంది. నోటి లైనింగ్లో వచ్చే బొబ్బలను వైద్యపరంగా సిస్ట్లు అంటారు.
బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా? ఒక వ్యక్తి తినే ఆహారం వారి బరువును నేరుగా ప్రభావితం చేస్తుంది. అందుకే తినే ఆహారాన్ని గమనించడం చాలా అవసరం. బరువు తగ్గాలనుకునే వారికి అనారోగ్యకరమైన పానీయాలు తాగడం సమస్యగా ఉంటుంది.
సరైన ఆహారం తీసుకోకపోతే ఆరోగ్యం పాడవుతుంది. అలాగే మీరు ఆకుకూరలు, పండ్లు తిన్నా అనారోగ్యంతో బాధపడుతున్నారంటే ఆహారం తీసుకునే సమయం సరిగ్గా లేదని అర్థం. కూరగాయలు, పండ్లు తినాలని మనకు తెలుసు. కానీ ఎప్పుడు తినాలో తెలియదు. మనం రాత్రిపూట నిద్రపోవడానికి ముందు కూడా కొన్ని ఆహారాన్ని కూడా తింటాము. కానీ అది ఆరోగ్యానికి మంచిది కాదు. దాని వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడతాయి. రాత్రి పడుకునే ముందు ఏ ఆహారం తీసుకో...
లో బీపీ ఇటీవలి కాలంలో చాలా మందికి సమస్యగా మారింది. హైబీపీ మాత్రమే కాదు, రక్తపోటు తక్కువగా ఉన్నా ఆరోగ్యానికి హానికరం. కాబట్టి లో బీపీ వస్తే ఏం జరుగుతుందో, వెంటనే ఏం తినాలో తెలుసుకోవాలి.
మీరు వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోవాలనుకుంటే ఫ్రిజ్ వాటర్ తాగడానికి బదులుగా, చల్లని కుండల నీటిని తాగి మీ దాహాన్ని తీర్చుకోండి. వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడే సామర్థ్యాన్ని సృష్టించే అనేక అంశాలు నేలలో ఉన్నాయి.