»Are Emotional Problems A Serious Health Risk In Body Organs
Mental health: ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఆరోగ్యంపై తీవ్ర ప్రమాదమా?
మానసిక క్షోభ(mental health) వల్ల మన ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే అవి ఆరోగ్యంపై ఎలా ప్రభావితం అవుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం.
Are emotional problems a serious health risk in body organs
భావోద్వేగ బాధ లేదా ఒత్తిడి, మానసిక ఇబ్బందులు(mental health) వంటివి ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావితం చూపుతాయని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు వాటి ప్రభావంతో మనిషి ఎందుకు క్రుయల్ గా తయారవుతున్నాడో కూడా చెబుతున్నారు. దీంతోపాటు నెగిటివ్ థాట్స్, ఎమోషన్స్ ఎక్కువగా మారి.. కొంత మంది హంతకులుగా కూడా మారుతున్నారని తెలిపారు. అయితే ఇలాంటి వాటికి అనేక మంది తమని తాము కంట్రోల్ చేసుకోలేరని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమయాల్లో నియంత్రణ కోల్పోయి మరికొంత మంది వారి ఆరోగ్యాన్నిపాడుచేసుకుంటున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని చిట్కాలు(tips) పాటించడం ద్వారా వాటి బారి నుంచి తప్పించుకోవచ్చని వెల్లడించారు. అయితే అవెంటో ఇప్పుడు ఈ వీడియోలో చుద్దాం.