చోలే భటోరా(Chole Bhature) బ్రేక్ ఫాస్ట్ అనేక మందికి ఇష్టమైన ఆహారాలలో ఇది కూడా ఒకటి. అయితే ఇటివల ఓ వ్యక్తి దీనిని అధిక సాల్టెడ్, నో ప్రోటీన్ ఫుడ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేశాడు. అది చూసిన ఈ ఫుడ్ లవర్స్ తమదైన శైలిలో కామెంట్లు చేశారు. అయితే దీనిపై మీ అభిప్రాయం కూడా తెలపండి మరి.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా డెంగ్యూ జ్వరాల వ్యాప్తి పెరిగింది. తమిళనాడు, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, కోల్‌కతా సహా రాష్ట్రాల్లో డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతోంది.
అలసట, బలహీనతకు అనేక కారణాలు ఉన్నాయి. కానీ సాధారణంగా ప్రజలు ఎక్కువ పని చేసినప్పుడు, వారు అలసిపోతారు. కానీ కొంతమంది కష్టపడి అలసిపోతారు. వారు బలహీనపడటం ప్రారంభిస్తారు. ఈ వ్యక్తులు ప్రధానంగా విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉండరు. నిపుణుల అభిప్రాయం ప్రకారం మన దేశంలో 70 శాతం మంది విటమిన్ బి12 లోపంతో బాధపడుతున్నారు. కానీ చాలా మందికి దాని గురించి తెలియదు. విటమిన్లు లేకపోవడం వల్ల, చాలా అలసట మరియు బలహీనత ఉంది....
ప్రపంచంలో బెస్ట్ టాప్ 5 సాంప్రదాయ ఆహార వంటకాలను ఇప్పుడు చుద్దాం. ఆన్‌లైన్ ఫుడ్ గైడ్ TasteAtlas నిర్వహించిన సర్వే మేరకు పలు రకాల ఆహారాల జాతిబాను ఇక్కడ మనం చూడవచ్చు.
విపరీతమైన తలనొప్పి, జుట్టు రాలే సమస్య ఉందా..? అయితే మీరు సరైన పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడం లేదని అర్థం. ఏ ఫుడ్ తీసుకోవాలో పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఓ సారి చదవండి.
రోజు తప్పనిసరిగా బ్రేక్ పాస్ట్ చేయాలి.. లేదంటే క్యాన్సర్ బారినపడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. టిఫిన్ అలవాటు లేని వారి కన్నా.. చేసి మానేసిన వారిపై ఆ ప్రభావం ఎక్కువ ఉంటుందని చెబుతున్నారు.
స్నేహితులతో కలిసి పార్టీకి వెళ్లేటప్పుడు చాలా మంది బీరు తాగుతుంటారు. అయితే ఈ బీర్‌ను మితంగా తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే బీర్ తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు రావని కొందరు నమ్ముతున్నారు. బీరు తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయని నమ్మేవారూ ఉన్నారు. భారతీయులలో ముగ్గురిలో ఒకరు దీనిని విశ్వసిస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులో నిజం ఏమిటి?
చింతపండుతో చారు, రసమే కాదు.. గిన్నెలు క్లీనింగ్ చేసేందుకు కూడా ఏంచక్కా వాడొచ్చు. చింతపండు, దాని గుజ్జును ఉపయోగించి మీ గిన్నెలు ఎలా వాడాలో తెలుసుకుందాం. పదండి.
నేడు (సెప్టెంబర్ 29) వరల్డ్ హార్ట్ డే(World Heart Day). దీని ప్రధాన ఉద్దేశం గుండె పనితీరు, హృదయ సంబంధ వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం. హృదయ సంబంధ వ్యాధులతో ఏటా దాదాపు రెండు కోట్ల మంది మరణిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి.
ప్రతి ఒక్కరికీ ఫోన్ వాడటం అలవాటుగా మారిపోయింది. కొందరైతే ఫోన్ లేకపోతే బతకలేని స్థితికి వచ్చేశారు. ఎక్కడ ఉన్నా ఫోన్ చూడటం మాత్రం ఆపరు. ఆఖరికి చీకట్లో కూడా ఫోన్ చూసేవారు ఉంటారు. అయితే చీకట్లో ఫోన్ చూడటం వల్ల చాలా ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వార్తపత్రికల్లో పార్సెల్ చేసే ఆహారం సాధారణంగా అనేక ప్రాంతాల్లో ప్రజలు స్వీకరిస్తుంటారు. అయితే అలా తీసుకునే ఆహారం ద్వారా ఆరోగ్యానికి నష్టం ఏర్పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు పలు రకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.