మన శరీరంలో సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అంటారు పెద్దలు. ఇలాంటి నేపథ్యంలో కళ్లను జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. అజాగ్రత్త కారణంగా కళ్లు అనారోగ్యం బారిన పడి పలు రకాల వ్యాధులు సోకుతున్నాయి. అయితే ఈరోజు ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా ఆ విశేషాలెంటో ఇప్పుడు చుద్దాం.
అల్పాహారం తీసుకోవడం వల్ల మన శరీరం శక్తితో నిండి ఉంటుంది. అల్పాహారాన్ని ఎప్పుడూ మిస్ చేయకూడదని కూడా ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
పాస్తా తయారీ విధానం మీరు ఎప్పుడైనా చుశారా? లేదా అయితే ఓ బామ్మ తనదైన శైలిలో తయారు చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రేజీ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
ప్రస్తుత కాలంలో అనేక మంది రివర్స్ ఆస్మాసిస్ (RO) వాటర్ ఫిల్టర్ల(water filter)ను ఉపయోగిస్తున్నారు. అయితే వీటిని ఉపయోగించడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) సైతం ఇదే విషయాలు చెప్పడంతో వీటిని ఉపయోగిస్తున్నవారు భయాందోళన చెందుతున్నారు.
సరైన జీవన శైలి ఫాలో కాకపోవడం, జంక్ ఫుడ్స్ తినడం, వ్యాయామం లేకపోవడం లాంటి కారణాల వల్ల చాలా మంది ఈ రోజుల్లో ఈజీగా బరువు పెరుగుతున్నారు. ఒత్తిడితో కూడిన జీవనశైలి, చెడు ఆహారం, సరైన నిద్ర లేకపోవడం, వ్యాయామం లేకపోవడం బరువు పెరగడానికి దారితీస్తుంది.
పిల్లలు పుట్టిన తర్వాత దంపతుల జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయన్నది 100% నిజం. వీకెండ్, హాలిడే పేరుతో హాయిగా తిరిగే దంపతులు పిల్లలు కలిగిన తర్వాత బాధ్యతగా ప్రవర్తిస్తారు. వారికి తెలియకుండానే వారి జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి.
ఉదయం అల్పాహారం అనేది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అల్పాహారం భారీగా ఉండాలి. ఇది వ్యక్తిని రోజంతా శక్తితో నింపుతుంది.
వందల చీమలు ఒకసారి చర్మంపై ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో.. ఈ న్యూరోడెర్మాటిటిస్ సోకితే అంతకంటే ఎక్కువ బాధ అనుభవించాల్సి వస్తుంది.
చోలే భటోరా(Chole Bhature) బ్రేక్ ఫాస్ట్ అనేక మందికి ఇష్టమైన ఆహారాలలో ఇది కూడా ఒకటి. అయితే ఇటివల ఓ వ్యక్తి దీనిని అధిక సాల్టెడ్, నో ప్రోటీన్ ఫుడ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేశాడు. అది చూసిన ఈ ఫుడ్ లవర్స్ తమదైన శైలిలో కామెంట్లు చేశారు. అయితే దీనిపై మీ అభిప్రాయం కూడా తెలపండి మరి.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా డెంగ్యూ జ్వరాల వ్యాప్తి పెరిగింది. తమిళనాడు, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, కోల్‌కతా సహా రాష్ట్రాల్లో డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతోంది.
అలసట, బలహీనతకు అనేక కారణాలు ఉన్నాయి. కానీ సాధారణంగా ప్రజలు ఎక్కువ పని చేసినప్పుడు, వారు అలసిపోతారు. కానీ కొంతమంది కష్టపడి అలసిపోతారు. వారు బలహీనపడటం ప్రారంభిస్తారు. ఈ వ్యక్తులు ప్రధానంగా విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉండరు. నిపుణుల అభిప్రాయం ప్రకారం మన దేశంలో 70 శాతం మంది విటమిన్ బి12 లోపంతో బాధపడుతున్నారు. కానీ చాలా మందికి దాని గురించి తెలియదు. విటమిన్లు లేకపోవడం వల్ల, చాలా అలసట మరియు బలహీనత ఉంది....
ప్రపంచంలో బెస్ట్ టాప్ 5 సాంప్రదాయ ఆహార వంటకాలను ఇప్పుడు చుద్దాం. ఆన్‌లైన్ ఫుడ్ గైడ్ TasteAtlas నిర్వహించిన సర్వే మేరకు పలు రకాల ఆహారాల జాతిబాను ఇక్కడ మనం చూడవచ్చు.
విపరీతమైన తలనొప్పి, జుట్టు రాలే సమస్య ఉందా..? అయితే మీరు సరైన పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడం లేదని అర్థం. ఏ ఫుడ్ తీసుకోవాలో పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఓ సారి చదవండి.
రోజు తప్పనిసరిగా బ్రేక్ పాస్ట్ చేయాలి.. లేదంటే క్యాన్సర్ బారినపడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. టిఫిన్ అలవాటు లేని వారి కన్నా.. చేసి మానేసిన వారిపై ఆ ప్రభావం ఎక్కువ ఉంటుందని చెబుతున్నారు.
శరీరానికి అవసరమైన మంచినీరు తప్పకుండా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో బాడీ డీహైడ్రెట్ కాదని చెబుతున్నారు.