మానసిక ఒత్తిడి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సాధారణ అంశం. అయితే దీనిని పలు రకాల పండ్ల ద్వారా అధిగమించవచ్చని నిపుణలు చెబుతున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
ఇండియన్ ఫార్మాకోపోయియా కమిషన్ (IPC) మెఫ్టల్ పెయిన్‌కిల్లర్ గురించి డ్రగ్ సేఫ్టీ హెచ్చరికను జారీ చేసింది. దానిలోని మెఫెనామిక్ యాసిడ్, ఇసినోఫిలియా, దైహిక లక్షణాల (DRESS)సిండ్రోమ్ వంటి ప్రతికూల చర్యలకు కారణమవుతుందని పేర్కొంది.
70°F కంటే తక్కువ నీటి ఉష్ణోగ్రత ఉన్న జల్లులను చల్లటి జల్లులు అంటారు. అయితే ఆ చల్లని నీటితో స్నానం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. నీటి చికిత్స (హైడ్రోథెరపీ అని కూడా పిలుస్తారు) శతాబ్దాలుగా దీనిని వినియోగిస్తున్నారు. మనం కూడా రోజూ చల్లని నీటితో స్నానం చేయడం వల్ల ఏం జరుగుతుందో చూద్దాం.
ప్రస్తుతం మన జీవన విధానంలో చాలా మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా ఆహారంలో అతిపెద్ద మార్పు సంభవించింది. ఈ రోజుల్లో చాలా మంది ప్రాసెస్డ్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారు.
పగిలిన మడమలు సాధారణ సమస్యగా పరిగణిస్తారు. ముఖ్యంగా శీతాకాలంలో చాలా మంది ప్రజలు ఈ సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. దీని కోసం ప్రజలు ఖరీదైన మాయిశ్చరైజర్‌లను వాడుతుంటారు.
పీరియడ్స్ సమయంలో మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. విపరీతమైన రక్తస్రావం, కడుపునొప్పి, తుంటిలో బిగుసుకుపోవడంతో పాటు, కొంతమంది మహిళలకు కాళ్లలో విపరీతమైన నొప్పి కూడా ఉంటుంది. నిజానికి ఈ నొప్పి హార్మోన్ల మార్పుల వల్ల వస్తుంది. ఇది సాధారణమైనది. కానీ అది మరింత బాధను కలిగిస్తుంది.
మీరు మాంసాహారులైతే కచ్చితంగా చేపలను తినడానికి ఇష్టపడతారు. చేప ఒక పోషకాహారం. ఇందులో లీన్ ప్రొటీన్, విటమిన్ డి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. చేపలు తినడం వల్ల మెదడు మెరుగ్గా పనిచేయడమే కాకుండా మొత్తం ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అయితే చేపలతో కలిపి కొన్ని పదార్థాలను తినకూడదు.
ప్రతి ఒక్కరూ బరువు తగ్గాలని కోరుకుంటారు. దాని కోసం జిమ్, వర్కవుట్, డైట్ ఇలా రకరకాల టెక్నిక్ లు వాడుతూ బరువు తగ్గుతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో షుగర్‌ను నివారించేందుకు ఇతర రకాల ఆహారాలను వాడే వారి సంఖ్య పెరిగింది. బరువు తగ్గించే ప్రయాణంలో ప్రజలు చక్కెర తినకుండా ఉంటారు. చక్కెరలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. శరీరంలో త్వరగా పేరుకుపోతాయి కాబట్టి, ప్రజలు బ్రౌన్ షుగర్ ఆరోగ్యకరమైనదిగా భావిస్తారు.
వివిధ కారణాల వల్ల మన ఫోన్‌లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు జీవితంలో ముఖ్యమైన భాగం అయిపోయాయి. సాధారణంగా గాడ్జెట్‌లు.. సమయం గడపడానికి మాత్రమే కాకుండా పని చేయడానికి, ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి అవసరం. అయినప్పటికీ అధిక స్క్రీన్ సమయం మన మొత్తం ఆరోగ్యాన్ని అనేక విధాలుగా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. అధిక స్క్రీన్ సమయం మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం.
చలికాలం వచ్చేసింది. ఆర్థరైటిస్ సమస్య తప్పదు. అందరికీ కాదు.. ప్రాబ్లమ్ ఉన్న వారికి పెరుగుతుంది. లేని కొందరికీ వచ్చే అవకాశం ఉంది. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సజెస్ట్ చేస్తున్నారు.