మధుమేహం వ్యాధిని గుర్తించాలంటే సూదితో గుచ్చి శరీరంలోని రక్తం తీసి టెస్ట్ చేస్తారు. అయితే ఏలూరుకి చెందిన ఓ వ్యక్తి ఇలా రక్తంతో కాకుండా చెమతో చెక్ చేసుకునే పరికరం కనిపెట్టారు.
మన ముందు తరం లో ప్రతి ఒక్కరికీ దాదాపు ఈజీగా ఆరేడుగురు సంతానం ఉండేవారు. కానీ, ఇప్పుడు కాలం మారిపోయింది. ఇప్పటి తరం అలా కాదు. వారు 30 ఏళ్లు నిండిన తర్వాత బిడ్డను కనాలని ప్లాన్ చేస్తారు. తర్వాత ప్రతి నెలా ఆందోళన పీరియడ్స్ లాగా పెరుగుతుంది. గర్భం దాల్చడం అనుకున్నంత సులువు కాదని తలుచుకుంటేనే భయం మొదలవుతుంది.
ఉసిరి - ఆయుర్వేదంలో ఒక అద్భుత ఔషధం. శీతాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉసిరి ఒక గొప్ప మూలం. ఆయుర్వేదంలో ఉసిరిని చాలా గొప్పగా చెబుతారు. ఇది ఐదు రుచులను (పులుపు, ఘాటు, చేదు, ఆస్ట్రిజెంట్, తీపి) కలిగి ఉండటం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
మనకు విరివిగా లభించే పండ్లలో దానిమ్మ ఒకటి. ఈ పండును మనం సాధారణంగా తీసుకుంటూ ఉంటాం. అయితే, ఈ పండులో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి, ఈ పండు రోజూ తీసుకుంటే ఏం జరుగుతుందో ఓసారి చూద్దాం.
మరికొద్ది గంటల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. నూతన సంవత్సర వేడుకలకు ప్రజలు కూడా సన్నాహాలు ప్రారంభించారు. నూతన సంవత్సరానికి ముందు రోజు సాయంత్రం అంటే డిసెంబర్ 31న ప్రజలు వేడుకలు , పార్టీలు జరుపుకుంటారు.
రోగులకు అందించిన చికిత్సలకు తగ్గట్లు ఫీజుల చెల్లింపుల్లో ఆలస్యం, ప్యాకేజీ ధరలను పెంచకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 29వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్టు కింద కొత్త కేసులను చూసేది లేదని అసోసియేషన్ ఏపీ ప్రభుత్వానికి తెలిపింది.
దేశంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల తెలంగాణలో ఇద్దరు వ్యక్తులు కూడా మరణించారు. వాళ్లకి వైద్య పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్ అని తేలింది.
ప్రస్తుతం కోవిడ్ వేరియంట్ జేఎన్.1 ప్రజలను వణికిస్తోంది. రోజురోజుకి దేశంలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ వేరియంట్ జేఎన్.1 తొందరగా వ్యాపించడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
చలికాలంలో కొన్ని రకాల ఆహారాలు అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. ఈ సీజన్‌లో కొన్ని రకాల పదార్థాలు తీసుకోకుంటే చాలా మంచిది. మరి ఆ ఆహారాలేంటో ఒకసారి తెలుసుకుందాం.