బరువు పెరిగిపోవడం అనేది ఇప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. ఆహార నియమాలు పాటించాలన్నా, కఠినమైన వ్యాయామాలు చేయాలన్నా చాలా మందికి కష్టంగా ఉంటుంది. అలాంటి వారు చక్కగా పడుకుని వ్యాయామాలు చేస్తూ బరువు తగ్గించుకోవచ్చు. ఎలాగంటే...
నేటి కాలంలో, ప్రజలు తమ బిజీ లైఫ్ కారణంగా వారి ఆహారపు అలవాట్లపై పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. దీంతో వారు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. మరి హార్ట్ పేషేంట్స్ అస్సలు తినకూడని ఆహారపదార్థలెంటో తెలుసుకుందాం.
మనం చాలా రకాల డ్రై ఫ్రూట్స్ తింటూ ఉంటాం. వాటిలో వాల్‌నట్స్ ఒకటి. అయితే ఈ వాల్‌నట్స్ ఆరోగ్యాన్ని మాత్రమే కాదు. అందాన్ని పెంచడంలో కూడా సాయపడతాయి. అయితే ఈ వాల్‌నట్స్‌ను ఎలా ఉపయోగిస్తే చర్మం మెరుస్తుందో తెలుసుకుందాం.
వెనక్కి నడవడం అనేది ఒక సాధారణ వ్యాయామం, కానీ దీనికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గడం అనేది వెనక్కి నడవడం వల్ల లభించే ప్రధాన ప్రయోజనాలలో ఒకటి.
ప్రస్తుతం చాలా మంది కూర్చుని తినడం కంటే నిల్చుని తినడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలా నిల్చొని తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తాజాగా శాస్త్రవేత్తలు వెల్లడించారు.
కొంతమందికి చెమట ఎక్కువగా పడుతుంది. దీంతో వాళ్లు మధుమేహం ఉందని భయపడుతుంటారు. అయితే చెమట ఎక్కువగా పడుతుంటే మధుమేహం ఉన్నట్లే భావిస్తుంటారు. మరి ఇందులో నిజం ఎంతో తెలుసుకుందాం.
కలోంజి విత్తనాలు అనేవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఒక ఔషధీయ మూలిక. ఇందులో అనేక పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. కలోంజి విత్తనాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
చలికాలంలో జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు ఎంతలా ఇబ్బంది పెడతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీటి నుంచి రక్షణ పొందడానికి బలమైన రోగనిరోధక శక్తి చాలా అవసరం. ఈ సూపర్ ఫుడ్స్ రోగనిరోధక శక్తిని పెంచడానికి అవసరమైన పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, రోగనిరోధక లక్షణాలను అందిస్తాయి.
శీతాకాలంలో చలి కారణంగా కీళ్లు బిగుసుకుపోయి, నొప్పులు పెరుగుతాయి. గాలి ఒత్తిడి మార్పులు కూడా ఈ సమస్యకు దోహదం చేస్తాయి. ఈ నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి కొన్ని యోగాసనాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో, మనం అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. మన రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారా కరోనా బారిన పడే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ఈ విషయంలో మొక్కల ఆధారిత ఆహారం చాలా ఉపయోగపడుతోంది.
సాధారణంగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌లో నీరు తాగడం మంచిది కాదన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ వాటినే ఎక్కువగా వాడుతుంటారు. ప్లాస్టిక్ బాటిల్‌లోని నీటిలో ఎక్కువగా ప్లాస్టిక్ కణాలు ఉంటాయని తెలుసు.. కానీ ఎంత స్థాయిలో ప్లాస్టిక్ కణాలు ఉంటాయో మీకు తెలుసా? ప్లాస్టిక్ వాడటం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయో తెలుసుకుందాం.
గర్భధారణ చాలా సున్నితమైనది. చిన్న పొరపాటు జరిగినా.. కడుపులోని బిడ్డపై తీవ్ర దుష్ప్రభావం పడుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో పరిశుభ్రతపైనా శ్రద్ధ వహించాలని నిపుణులు అంటున్నారు. గర్భిణులు శుభ్రతై ఏమాత్రం నిర్లక్ష్యం చేసి.. తీవ్రమైన ఇన్ఫెక్షన్లు దాడి చేసే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. ఇవి తల్లి, బిడ్డ శ్రేయస్సుపై ప్రభావం చూపుతాయి.
గుడ్లు పోషకాలతో నిండిన ఒక ఆరోగ్యకరమైన ఆహారం. చలికాలంలో గుడ్లు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలెంటో తెలుసుకుందాం.
మధుమేహం వ్యాధిని గుర్తించాలంటే సూదితో గుచ్చి శరీరంలోని రక్తం తీసి టెస్ట్ చేస్తారు. అయితే ఏలూరుకి చెందిన ఓ వ్యక్తి ఇలా రక్తంతో కాకుండా చెమతో చెక్ చేసుకునే పరికరం కనిపెట్టారు.
ఆరోగ్యంగా ఉండటంలో వెల్లుల్లి ముఖ్యపాత్ర వహిస్తాయి. అయితే ప్రస్తుత చలికాలంలో వెల్లుల్లిని తినవచ్చా? లేదా? అనే విషయాలు తెలుసుకుందాం.