ఉసిరి అనేది భారతదేశంలోని ఒక సాధారణ ఆహార పదార్థం, ఇది దాని ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. ఉసిరిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ పోషకాలు ఉసిరిని అనేక ఆరోగ్య సమస్యలను నివారించడానికి , చికిత్స చేయడానికి సహాయపడతాయి.
ప్రతి సంవత్సరం న్యూఇయర్ రాగానే చాలా మంది వాగ్దానాలు చేసుకుంటూ ఉంటాం. కానీ, ఆ వాగ్దానాలను ఒక నెల కూడా మనం ఫాలో అవ్వం. మళ్లీ, పాత రొటీన్ కే వచ్చేస్తూ ఉంటాం. కానీ, మనం పెట్టుకున్ని నియమాలను మనం ఫాలో అయ్యేలా లైఫ్ బాగుండాలంటే, కొన్ని వదిలేయాలి. అవేంటో ఓసారి చూద్దాం...
సీతాఫలం రుచికరమైన, పోషకమైన పండు. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలం. ఇది తీసుకుంటే పలు జబ్బులు కూడా మాయం అవుతాయి. అలాగే అనారోగ్యం బారిన పడే అవకాశం తగ్గుతుంది.
గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో చలివాతావరణం పెరిగింది. ఈ నేపథ్యంలో చిన్న పిల్లలను ఎక్కువగా బయట తిరగనివ్వకూడదని వైద్యులు సూచిస్తున్నారు. చలికారణంగా గత కొన్ని రోజులుగా అనేక మంది చిన్నారులు న్యుమోనియా(pneumonia) బారిన పడుతున్నట్లు తెలిపారు.
కోరింత దగ్గు లేదా 100 రోజుల దగ్గు గురించి యూకే ప్రభుత్వం అక్కడి ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, దీంతోపాటు మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించాలని సూచించారు.
భారతీయ వంటల్లో ఎక్కువ ఉపయోగించే వాటిలో వెల్లుల్లి కూడా ఒకటి.. వెల్లుల్లి తినడం వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయనే విషయం మీకుతెలిసే ఉంటుంది. ముఖ్యంగా వీటిని చలికాలంలో తినడం వల్ల కలిగే ప్రయోజనాలు మాత్రం రెట్టింపుగా ఉంటాయట. మరి, ఆ ప్రయోజనాలేంటో మనమూ తెలుసుకుందాం.
మానసిక ఒత్తిడి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సాధారణ అంశం. అయితే దీనిని పలు రకాల పండ్ల ద్వారా అధిగమించవచ్చని నిపుణలు చెబుతున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
ఇండియన్ ఫార్మాకోపోయియా కమిషన్ (IPC) మెఫ్టల్ పెయిన్‌కిల్లర్ గురించి డ్రగ్ సేఫ్టీ హెచ్చరికను జారీ చేసింది. దానిలోని మెఫెనామిక్ యాసిడ్, ఇసినోఫిలియా, దైహిక లక్షణాల (DRESS)సిండ్రోమ్ వంటి ప్రతికూల చర్యలకు కారణమవుతుందని పేర్కొంది.
70°F కంటే తక్కువ నీటి ఉష్ణోగ్రత ఉన్న జల్లులను చల్లటి జల్లులు అంటారు. అయితే ఆ చల్లని నీటితో స్నానం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. నీటి చికిత్స (హైడ్రోథెరపీ అని కూడా పిలుస్తారు) శతాబ్దాలుగా దీనిని వినియోగిస్తున్నారు. మనం కూడా రోజూ చల్లని నీటితో స్నానం చేయడం వల్ల ఏం జరుగుతుందో చూద్దాం.
ప్రస్తుతం మన జీవన విధానంలో చాలా మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా ఆహారంలో అతిపెద్ద మార్పు సంభవించింది. ఈ రోజుల్లో చాలా మంది ప్రాసెస్డ్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారు.