మనలో పేరుకుపోయిన విష పదార్థాలు, చెత్తను ఎప్పటికప్పుడు బయటకు నెట్టేయాల్సిందే. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలం. అలాంటి బాడీ డిటాక్సిఫికేషన్ కోసం కొన్ని జ్యూస్‌లు మనకు సహకరిస్తాయి. అవేంటంటే...
మీ నోటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం మీ దంతాలు , చిగుళ్ళకు మాత్రమే హానికరం కాదు, మీ మొత్తం శ్రేయస్సుకు హానికరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట పళ్లు తోముకోని వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని, ఇది ప్రాణాపాయం అని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
ఈ రోజుల్లో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా చాలామంది టైప్-2 డయాబెటిస్తో బాధపడుతున్నారు. నిశ్చల జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు దీనికి కారణం.
గర్భం అనేది ప్రతి స్త్రీకి సంతోషకరమైన సమయం. ఒక స్త్రీ గర్భం దాల్చినప్పుడు అది ఆమె జీవితంలో అత్యంత అందమైన క్షణం అని చెప్పవచ్చు. గర్భధారణ సమయంలో మహిళలు పుట్టబోయే బిడ్డ గురించి చాలా కలలు కంటారు. అంతేకాకుండా ఈ సమయంలో వారు ఒత్తిడి , అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమయంలో వారి శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే ఈ సమయంలో వారికి అదనపు జాగ్రత్త అవసరం.
చాలా సమాజాలలో, పీరియడ్స్ ఒక అంటరాని అంశంగా పరిగణిస్తారు. ఆడవాళ్లను ఈ సమయంలో దూరంగా ఉంచుతారు, ఈ విషయం గురించి బహిరంగంగా మాట్లాడటం సిగ్గుచేటుగా భావిస్తారు. ఈ వాతావరణం మగపిల్లలకు పీరియడ్స్ గురించి తప్పుడు అభిప్రాయాలు ఏర్పడేలా చేస్తుంది.
ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా వయసులో చిన్నవారికీ మధుమేహం వచ్చేస్తోంది. వారు కచ్చితంగా దూరంగా ఉండాల్సిన ఆహార పదార్థాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే...
మన ఇళ్ల దగ్గర చాలా తేలికగా అందరికీ అందుబాటులో ఉండే మొక్క తులసి. దీని ఆకుల్ని ఉదయాన్నే తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలిస్తే మీరూ తప్పకు ప్రయత్నిస్తారు.
బయట ఎంతో ఆకర్షణీయంగా కనిపించే రెడీ టు ఈడ్ సలాడ్లను మీరు తరచుగా తింటున్నారా? అవి తినేందుకు ఏమంత సురక్షితం కాదని అధ్యయనాలు చెబుతున్నాయి. వివరాల్లోకి వెళితే....
చర్మం ముడతలు పడుతున్నా, ప్రతి చిన్న దానికీ రక్త స్రావం అవుతున్నా... అనుమానించాల్సిందే.. అవి విటమిన్ సీ లోపానికి సూచనలు కావొచ్చు.
ఉదయాన్నే ఆరోగ్యకరమైన పానీయాలతో రోజును ప్రారంభించాలనుకునే వారికి చియా గింజల నీరు ఎంతో మేలు చేస్తుంది. దీని ప్రయోజనాలు తెలిస్తే మీరూ పొద్దున్నే ఈ నీటిని తాగేందుకు మొగ్గు చూపుతారు. అవేంటంటే...
జీర్ణ శక్తిని పెంచే సుగంధ ద్రవ్యాలు మన వంటిళ్లలో బోలెడుంటాయి. అందరికీ తేలికగా అందుబాటులో ఉండే వీటి ద్వారా మన అరుగుదల ఎలా పెరుగుతుందో తెలుసుకుందాం రండి.
మనం ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి రోజూ కొన్ని డ్రైఫ్రూట్స్ తినాలని వైద్యులు చెబుతుంటారు. అయితే తినకూడని సమయాల్లో తింటే అవి కూడా చేటే చేస్తాయంటున్నారు. ఆ సమయాలేంటో అంతా తెలుసుకోవాల్సిందే.
చిన్న పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇల్లు ఆనందంగా ఉంటుంది. వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా ఇక ఆసుపత్రుల చుట్టూ తిరగడమే అన్నట్లుగా పరిస్థితి తయారవుతుంది. ఇలాంటి వయసులో వారికి అస్సలు పెట్టకూడని ఆహారాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే..
మార్కెట్లో దొరికే ఖరీదైన సన్‌స్క్రీన్ లోషన్లకు బదులుగా కొబ్బరి నూనెలో కొన్ని కలిపి వాడటం వల్ల కూడా ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు. అదెలాగో తెలుసుకోవాలంటే ఇది చదివేయాల్సిందే.
మనలో చాలా మందికి మాంసాహారం తినడం అంటే ఎంతో ఇష్టం. అయితే వీటితో కలిపి తినకూడని ఆహారాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే..