చాలా మంది చిరుతిండ్లను ఎంచుకునేప్పుడు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోరు. ఈ సమయంలో జంక్ ఫుడ్స్‌కి బదులు ప్రొటీన్‌లు ఎక్కువగా ఉండే వాటిని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
చాలా మంది రోజూ వ్యాయామాలు చేస్తుంటారు. అయితే ఆ తర్వాత అస్సలు చేయకూడదని పనులు కొన్ని ఉన్నాయి. అవేంటంటే...
చాలా మంది తరచుగా టీ తాగుతూ ఉంటారు. ఇంకొందరేమో టీలో రస్కులు, బ్రెడ్, బిస్కెట్లలాంటివి ముంచుకుని తింటూ ఉంటారు. ఈ అలవాటు ఏమంత మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే...
ఇటీవల కాలంలో హర్మోన్ల ఇన్‌బ్యాలెన్స్ అనేది పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. మన రోజువారీ జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా దీన్ని అదుపు చేసుకోవచ్చు. అదెలాగంటే...
విదేశాల్లో సముద్రపు నాచు తినే అలవాటు ఎక్కువగా ఉంది. సూపుల్లాంటి వాటిలో వేసుకుని తాగుతారు. మన దగ్గర మాత్రం దీన్ని తినడం తక్కువ. అయితే దీని వల్ల మనకు లభించే పోషకాలు ఎన్నో. అవేంటంటే..
మన శరీరానికి ఆరోగ్యానికి అవసరమైన వివిధ రకాల పోషకాలు అవసరం. విటమిన్ B12 (B12) అత్యంత ముఖ్యమైన పోషకం. ఇది అవయవాలు సజావుగా పనిచేయడానికి,మన శరీరంలోని వివిధ ముఖ్యమైన విధులను సమన్వయం చేయడానికి సహాయపడుతుంది. కానీ ఈ ముఖ్యమైన పోషకం సరిపోకపోతే ఏమి జరుగుతుంది? నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం..
మనలో పేరుకుపోయిన విష పదార్థాలు, చెత్తను ఎప్పటికప్పుడు బయటకు నెట్టేయాల్సిందే. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలం. అలాంటి బాడీ డిటాక్సిఫికేషన్ కోసం కొన్ని జ్యూస్‌లు మనకు సహకరిస్తాయి. అవేంటంటే...
మీ నోటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం మీ దంతాలు , చిగుళ్ళకు మాత్రమే హానికరం కాదు, మీ మొత్తం శ్రేయస్సుకు హానికరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట పళ్లు తోముకోని వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని, ఇది ప్రాణాపాయం అని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
ఈ రోజుల్లో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా చాలామంది టైప్-2 డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. నిశ్చల జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు దీనికి కారణం.
గర్భం అనేది ప్రతి స్త్రీకి సంతోషకరమైన సమయం. ఒక స్త్రీ గర్భం దాల్చినప్పుడు అది ఆమె జీవితంలో అత్యంత అందమైన క్షణం అని చెప్పవచ్చు. గర్భధారణ సమయంలో మహిళలు పుట్టబోయే బిడ్డ గురించి చాలా కలలు కంటారు. అంతేకాకుండా ఈ సమయంలో వారు ఒత్తిడి , అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమయంలో వారి శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే ఈ సమయంలో వారికి అదనపు జాగ్రత్త అవసరం.
చాలా సమాజాలలో, పీరియడ్స్ ఒక అంటరాని అంశంగా పరిగణిస్తారు. ఆడవాళ్లను ఈ సమయంలో దూరంగా ఉంచుతారు, ఈ విషయం గురించి బహిరంగంగా మాట్లాడటం సిగ్గుచేటుగా భావిస్తారు. ఈ వాతావరణం మగపిల్లలకు పీరియడ్స్ గురించి తప్పుడు అభిప్రాయాలు ఏర్పడేలా చేస్తుంది.
ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా వయసులో చిన్నవారికీ మధుమేహం వచ్చేస్తోంది. వారు కచ్చితంగా దూరంగా ఉండాల్సిన ఆహార పదార్థాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే...
మన ఇళ్ల దగ్గర చాలా తేలికగా అందరికీ అందుబాటులో ఉండే మొక్క తులసి. దీని ఆకుల్ని ఉదయాన్నే తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలిస్తే మీరూ తప్పకు ప్రయత్నిస్తారు.
బయట ఎంతో ఆకర్షణీయంగా కనిపించే రెడీ టు ఈడ్ సలాడ్లను మీరు తరచుగా తింటున్నారా? అవి తినేందుకు ఏమంత సురక్షితం కాదని అధ్యయనాలు చెబుతున్నాయి. వివరాల్లోకి వెళితే....
చర్మం ముడతలు పడుతున్నా, ప్రతి చిన్న దానికీ రక్త స్రావం అవుతున్నా... అనుమానించాల్సిందే.. అవి విటమిన్ సీ లోపానికి సూచనలు కావొచ్చు.