నలభైలు పైబడిన స్త్రీల్లో మెనోపాజ్ దశ ఉంటుంది. అప్పుడు సాధారణంగా అంతా బరువు పెరుగుతుంటారు. మరి దీన్ని తగ్గించుకోవడం ఎలాగో, ఎలాంటి అలవాట్లు చేసుకోవాలో తెలుసుకుందాం రండి.
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే తులసి ఆకులతో చేసిన నీటిని తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే...
పూర్వకాలంలో నల్లేరు చిగుళ్లను వంటల్లో ఎక్కువగా చేర్చుకుంటూ ఉండేవారు. అయితే రాను రాను దీని వాడకం చాలా తగ్గిపోయింది. దీని ప్రయోజనాలు తెలిసి ఇప్పుడిప్పుడే మళ్లీ దీన్ని తినేందుకు మొగ్గుచూపుతున్నారు.
కొంత మందికి పొడి దగ్గు తరచుగా ఇబ్బంది పెడుతుంటుంది. అలాంటి వారు ఇంటి దగ్గర ప్రయత్నించగల కొన్ని చిట్కాలు ఇక్కడున్నాయి. చదివేయండి.
చాలా మంది ఏసీ, ఫ్యాన్‌లు రెండూ కలిపి వాడకూడదని అంటుంటారు. అయితే ఇందులో నిజానిజాలేంటో తెలుసుకుందాం పదండి.
టీతో పాటు చాలా మంది రకరకాల స్నాక్స్‌ని తింటూ ఉంటారు. అయితే కొన్నింటిని దీనితో అస్సలు తినకూడదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే...
పెరుగును తినడం అంటే కొద్ది మందికి అస్సలు ఇష్టం ఉండదు. అలాంటి వారు దాని తాలూకు ప్రయోజనాల్ని కోల్పోయినట్లే. అవేంటంటే...
బయటకు వెళ్లి వచ్చేసరికి ముఖం జిడ్డుగా, మురికి పట్టినట్లుగా అనిపిస్తుంటుంది. ఇలా కొంత కాలం కొనసాగితే రకరకాల చర్మ సంబంధిత సమస్యలు కచ్చితంగా ఇబ్బంది పెడతాయి. అందుకనే ఈ కాలుష్యం నుంచి దూరం చేసే కొన్ని చిట్కాలిక్కడున్నాయి. చదవేయండి.
మనం రోజూ మంచం మీద ఎలా పడుకుంటున్నాం? అనేది మన నిద్ర నాణ్యతను నిర్ణయిస్తుంది. అలాగే మన వెన్నెముక ఆరోగ్యాన్నీ ప్రభావితం చేస్తుంది. మరసలు ఎలా పడుకుంటే మంచిదో తెలుసుకుందామా?
కళ్ల చుట్టు ఉండే నల్ల మచ్చలను తొలగించడానికి చక్కటి చిట్కాలు ఇవి. రోజు ఏదో పనిలో బిజీగా ఉండడం మూలాన మన ఆరోగ్యాన్ని పట్టించుకోము అందులోను బ్యూటీ విషయాలను చాలా అశ్రద్ధ చేస్తాము. తరువాత బాధ పడుతావు. అలా కాకుండా బ్లాక్ సర్కిల్స్‌ను తొలగలించడానికి చక్కటి పరిష్కారాలు ఉన్నాయి.
చాలా మంది కిడ్ని సమస్యలతో బాధ పడుతూ ఉంటారు. ఎలాంటి అలవాట్లను దూరం చేసుకుంటే ఆ బాధల నుంచి ఉపశమనం పొందుతారో ఇప్పుడు చూద్దాం.
కిడ్నీల్లో రాళ్లు అనేవి ప్రస్తుత కాలంలో సర్వ సాధారణ సమస్యలా చాలా మందిలో కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఎక్కువగా పంచదార ఉన్న పదార్థాలను తినడం వల్ల ఇవి ఎక్కువగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇప్పటి రోజుల్లో జంక్‌ఫుడ్ కి అంతా బాగా అలవాటు పడిపోయారు. వాటిలో ఉండే అతి సరళ పిండి పదార్థాల వల్ల మన ఆరోగ్యాలకు హాని కలుగుతుంది.
హైదరాబాదులో ఓ వ్యక్తి కొనుగోలు చేసిన క్యాట్బరీ డైరీమిల్క్ చాక్లెట్‌లో తెల్ల పురుగు దర్శనం ఇవ్వడం సర్వత్రా కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
మనం సెలవు దొరికితే ఇంట్లో ఇంకో గంట హాయిగా నిద్రపోదామనుకుంటాం. అయితే ఇప్పుడు నిద్రపోవడానికే వెకేషన్‌కు వెళ్లే ట్రెండ్ మొదలైంది.