మామూలు సమయాల్లో పండ్లు తినడం మన ఆరోగ్యానికి మంచిదే కాని.. రాత్రి పూట మాత్రం కొన్ని పండ్లను తినొద్దంటున్నారు నిపుణులు. అందువల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయంటున్నారు. అవేంటంటే..
మన జీవ క్రియ సజావుగా జరగాలంటే మనలో హార్మోన్లు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చక్కగా పని చేయాలి. అవి అలా సహజంగా పని చేయాలంటే మనం రోజూ కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. అవేంటంటే..
సౌకర్యాల పేరుతో ఇప్పుడు అందరిళ్లల్లోనూ డైనింగ్ టేబుళ్లు వచ్చి చేరిపోయాయి. కానీ నిజానికి కింద కూర్చుని భోజనం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయిట. అవేంటో తెలుసుకుందాం రండి.
రోజువారీ జీవితంలో ఎవ్వరైనా సరే వ్యాయామానికి సమయం కేటాయించాల్సిందే. అయితే అంతటి సమయం చాలా మందికి ఉండదు. అలాంటి వారు ఏం చేయొచ్చో నిపుణులు ఇక్కడ సూచిస్తున్నారు.
మధుమేహం ఉన్న వారు ఏ ఆహారాలు తినాలి? ఏవి తినకూడదు? అనే విషయంలో కచ్చితమైన అవగాహనతో ఉండటం ఎంతైనా అవసరం. మరి దానిమ్మకాయ రక్తంలో చక్కర శాతాన్ని అమాంతం పెంచేస్తుందా? అసలు షుగర్ ఉన్న వారు వీటిని తినొచ్చా? లేదా? తెలుసుకుందాం రండి.
వేడి వేడిగా ఉండే వేసవి కాలంలో చల్లచల్లగా ఫ్రిజ్లో నీళ్లు తాగడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. మరి ఇంత చల్లటి నీటిని తాగితే ఏమౌతుందో ముందు తెలుసుకోవడం మంచిది.
బొద్దింకలు ప్రతి ఇంట్లో ఒక సాధారణ సమస్య. వాటిని పూర్తిగా నివారించడం కష్టం, కానీ వాటి సంఖ్యను తగ్గించడానికి , వాటిని మీ ఇంటి నుండి దూరంగా ఉంచడానికి మీరు చాలా చర్యలు తీసుకోవచ్చు.
థైరాయిడ్ గ్రంధి హృదయ స్పందన రేటు, జీర్ణక్రియ పనితీరు , మరిన్నింటిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ గ్రంథులు అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేయనప్పుడు, అది హైపోథైరాయిడిజానికి దారి తీస్తుంది.