మంచి ఆరోగ్యం కోసం సాధారణ ఆహారంతో పాటు విటమిన్ పానీయాలు అవసరం. అయితే ప్రకటనలు చూసి డ్రింక్స్ సేవించడం ప్రమాదకరమని మరోసారి రుజువైంది. కీలక పరిణామంగా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోగ్యకరమైన పానీయాల జాబితా నుండి బోర్నెవిటాతో సహా కొన్ని ఇతర పానీయాలను తొలగించాలని ఇ-కామర్స్‌ను ఆదేశించింది.
పీరియడ్స్ సమయంలో నిద్రలేమి చాలా మంది మహిళలకు ఒక సాధారణ సమస్య. ఋతుస్రావం ముందు, సమయంలో లేదా తర్వాత కూడా ఇది సంభవించవచ్చు. ఈ నిద్రలేమికి అనేక కారణాలు ఉన్నాయి
పెదవుల్ని సహజంగా మాయిశ్చరైజింగ్గా, గులాబీ రంగులో ఉంచుకునేందుకు బోలెడు ఇంటి చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. అవేంటో చదివేసి, నచ్చిన వాటిని ప్రయత్నించేయండి.
మహిళలు ఐస్ ఫేషియల్ సమయంలో పొరపాట్లు చేస్తారు, దాని వల్ల ప్రయోజనం కాకుండా హాని కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు కూడా వేసవిలో ఐస్ ఫేషియల్ చేస్తే, ఈ విషయాలను గుర్తుంచుకోండి.
ఈ రోజుల్లో ఒత్తిడితో కూడిన జీవనశైలి , అనారోగ్య కారణమైన ఆహారం కారణంగా వృద్ధాప్యానికి ముందే ప్రతి ఒక్కరూ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా యువత తీవ్ర వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ వ్యాధులను సరైన సమయంలో పరిష్కరించకపోతే ప్రాణాపాయం తప్పదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరీ ముఖ్యంగా 30 దాటిన తర్వాత నుంచి ఈ సమస్యలు రావడం మొదలౌతున్నాయి.
అందంగా, ఒత్తుగా, నల్లగా ఉండే జుట్టును అందరూ ఇష్టపడతారు. జుట్టు పెరగడం అనేది చిన్ననాటి నుండి ప్రారంభమవుతుంది. కానీ తెల్లజుట్టు ఎప్పుడు వస్తుందో తెలియదు. అలా రాకుండా ఉండాలి అంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుందాం.
ఎండలు ఎంత ఎక్కువగా ఉన్నా మనం కొన్ని సార్లు బయటకు వెళ్లి రావడం అనేది తప్పనిసరి అవుతుంది. అలాంటప్పుడు కచ్చితంగా ట్యాన్ అయిపోతుంటాం. దీన్ని ఎలా తొలగించుకోవాలో తెలుసుకుందాం రండి.
వేసవి కాలంలో మన దాహం తీర్చే సహజమైన రిఫ్రెషింగ్ డ్రింక్ కొబ్బరి నీళ్లు. అయితే కొందరు మాత్రం వీటిని ఎక్కువ తాగితే ప్రమాదమే అని వైద్యులు అంటున్నారు. ఎవరంటే..?
మామూలు సమయాల్లో పండ్లు తినడం మన ఆరోగ్యానికి మంచిదే కాని.. రాత్రి పూట మాత్రం కొన్ని పండ్లను తినొద్దంటున్నారు నిపుణులు. అందువల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయంటున్నారు. అవేంటంటే..
మన జీవ క్రియ సజావుగా జరగాలంటే మనలో హార్మోన్లు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చక్కగా పని చేయాలి. అవి అలా సహజంగా పని చేయాలంటే మనం రోజూ కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. అవేంటంటే..
సౌకర్యాల పేరుతో ఇప్పుడు అందరిళ్లల్లోనూ డైనింగ్ టేబుళ్లు వచ్చి చేరిపోయాయి. కానీ నిజానికి కింద కూర్చుని భోజనం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయిట. అవేంటో తెలుసుకుందాం రండి.