• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆరోగ్యం

Health Tips:పిజ్జా తినడం వల్ల కూడా లాభాలున్నాయా..?

మీ మనసుకు నచ్చినంత ఎక్కువగా పిజ్జా తినండి. ఇది మీ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. హాట్ చీజ్ పిజ్జా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

March 27, 2024 / 06:27 PM IST

Health Tips: తలలో ఎప్పుడూ దురదగా ఉంటుందా..? ఇదిగో పరిష్కారం..!

దురదతో కూడిన తల చర్మం మీకు చాలా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. దురదతో కూడిన స్కాల్ప్ దువ్వడం వల్ల జుట్టు బలహీనపడుతుంది. తీవ్రమైన దురద కారణంగా, మీరు తలను నిత్యం గీరుకుంటూ ఉంటారు. ఇది ఇబ్బందిని కలిగిస్తుంది. మీకు స్కాల్ప్‌లో దురద ఉంటే, ఇక్కడ పేర్కొన్న రెమెడీస్‌తో దురద నుండి ఉపశమనం పొందవచ్చు.

March 27, 2024 / 06:21 PM IST

Coconut Water: వేసవిలో తాజా, హైడ్రేటింగ్ కొబ్బరి నీటిని ఎలా ఎంచుకోవాలి?

వేసవిలో మండే వేడిలో, చల్లటి కొబ్బరి నీళ్లను తాగడం కంటే ఉల్లాసాన్ని కలిగించేది మరొకటి ఉండదు. అయితే.. మనం బొండం కొన్న ప్రతిసారీ నీటి కంటెంట్ ఎక్కువ ఉన్నవే పొందుతారనే గ్యారెంటీ లేదు. కాబట్టి, మీరు ప్రతిసారీ తాజా , అత్యంత హైడ్రేటింగ్ కొబ్బరి నీటిని పొందాలంటే ఏం చేయాలి..? ఈ కింది ట్రిక్స్ తో తెలుసుకోవచ్చు.

March 27, 2024 / 06:14 PM IST

Late Night Sleep : రోజూ ఆలస్యంగా నిద్రపోతున్నారా? ఏం జరుగుతుందంటే?

మనం ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం ఎంత అవసరమో సరైన నిద్ర కూడా అంతే. అయితే కొంత మంది ఏవో కారణాల వల్ల రోజూ చాలా ఆలస్యంగా నిద్రపోతూ ఉంటారు. అలా రోజూ చేయడం వల్ల చాలా అనర్థాలే ఉన్నాయి. అవేంటంటే...

March 27, 2024 / 12:43 PM IST

FoodTips: ఫుడ్స్ డీప్ ఫ్రై చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!

మన రోజువారీ ఆహారంలో భాగంగా చాలా రకాల వంటలు డీప్ ఫ్రూ చేస్తూ ఉంటాం. అయితే.. అలా డీప్ ఫ్రై చేసే సమయంలో.. కొన్ని పొరపాట్లు మాత్రం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.

March 26, 2024 / 06:47 PM IST

Obesity : బరువు వేగంగా పెరుగుతున్నారా? ఈ తప్పులు చేస్తున్నారేమో?

బరువు ఎక్కువగా పెరుగుతున్నారనిపిస్తే రోజు వారీ జీవితంలో కొన్ని తప్పులు చేస్తున్నారేమో గమనించుకోండి. లేదంటే అధిక బరువు వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఎన్నో.

March 26, 2024 / 01:00 PM IST

Health Tips: బ్రష్ చేసిన తర్వాత కూడా దంతాలు పచ్చగా ఉంటున్నాయా? పరిష్కారం ఇదిగో..!

దంతాలు పసుపు రంగులోకి మారడం వల్ల చూడటానికి అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని అలవాట్లను మెరుగుపరచడం ద్వారా, దంతాల పసుపు రంగును తొలగించి, ప్రకాశాన్ని కాపాడుకోవచ్చు.

March 25, 2024 / 07:11 PM IST

constipation: పిల్లల్లో మలబద్దకం సమస్యా..? ఈ చిట్కాలు ప్రయత్నించండి

పిల్లల ఆహారపు అలవాట్లు , వారి శారీరక శ్రమపై ప్రత్యేక శ్రద్ధ ఉండాలి. మీ బిడ్డ కూడా మలబద్ధకంతో బాధపడుతుంటే, ఆ సమస్య నుండి బయటపడేందుకు మీరు ఈ సింపుల్ హోం రెమెడీస్‌ని ప్రయత్నించవచ్చు.

March 25, 2024 / 07:00 PM IST

Health Tips: డయాబెటిక్స్ రావడానికి ముందే ఎలా గుర్తించాలి..?

డయాబెటిక్స్ రావడానికి ముందే ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

March 25, 2024 / 06:49 PM IST

Health Tips: చియా సీడ్స్ ఇలా తింటే.. బరువు తగ్గుతారు..!

చియా విత్తనాలు చాలా ప్రయోజనకరమైన ఆహారం. వేసవిలో ఎప్పుడైనా తినవచ్చు. అయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే లాభాలు ఎక్కువ. చియా గింజలతో స్మూతీస్ లేదా సోర్బెట్‌లను తయారు చేయవచ్చు. దీన్ని పెరుగు లేదా పాలతో కలిపి చిరుతిండిగా కూడా తీసుకోవచ్చు.

March 25, 2024 / 06:42 PM IST

Walking : వాకింగ్‌లో ఈ తప్పులు చేయొద్దు

మీకు రోజూ వాకింగ్‌ చేసే అలవాటు ఉందా? అయితే మీరు నడిచేప్పుడు కొన్ని తప్పులను మాత్రం అస్సలు చేయవద్దు. అవేంటంటే?

March 25, 2024 / 10:32 AM IST

Gray Hair : చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా? కారణాలివే!

ఉరుకుల పరుగుల జీవన విధానాల్లో ఈ మధ్య కాలంలో చాలా మందికి చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోతోంది. ఇలా ఎందుకు జరుగుతుంది? కారణాలేంటి? పదండి తెలుసుకుందాం.

March 23, 2024 / 01:29 PM IST

Dry Ginger : అల్లం, శొంఠిలో ఏది వాడితే ఎక్కువ ప్రయోజం?

మన అందరి ఇళ్లల్లో అల్లం, శొంఠి అనేవి తేలికగా లభ్యం అవుతుంటాయి. అయితే వీటిలో దేన్ని వాడటం వల్ల ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం పదండి.

March 23, 2024 / 01:05 PM IST

Sugar cane Juice: చెరుకు రసం ఎవరు తాగకూడదు?

చెరుకు రసం చాలా మందికి ఇష్టమైన పానీయం. ఇది రుచిగా ఉండటమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. అయితే, కొంతమంది ఈ పానీయం నుండి దూరంగా ఉండాలి.

March 22, 2024 / 07:13 PM IST

Health Tips: రోజుకి రెండుసార్లు ఎందుకు బ్రష్ చేయాలి?

మనం ఉదయం లేవగానే బ్రష్ చేస్తాం. కానీ.. రాత్రి పడుకునే ముందు మాత్రం బ్రష్ చేయం. ఉదయం చేశాం కదా చాలులే అనుకుంటూ ఉంటాం. కానీ.. రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

March 21, 2024 / 08:12 PM IST