• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆరోగ్యం

Skin : 30ఏళ్లకే ముఖంపై ముడతలా? ఇలా చేసి చూడండి!

ఇటీవల కాలంలో మన ఆహారపు అలవాట్లు, బయట వాతావరణం తదితర కారణాల వల్ల ప్రీ ఏజింగ్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిని ఎలా అరికట్టవచ్చో ఇప్పుడు చూసేద్దాం.

June 13, 2024 / 12:18 PM IST

Stress : ఒత్తిడిని పెంచే ఈ  ఫుడ్స్‌కి దూరంగా ఉండండి!

కొన్ని ఆహారాలు మనకు తెలియకుండానే మనలో ఒత్తిడిని ఎక్కువ చేస్తాయి. అవేంటో తెలుసుకుని వాటికి దూరంగా ఉండటం మేలు.

June 12, 2024 / 11:51 AM IST

Health Tips: అరటి పండు తింటే బరువు పెరుగుతారా? తగ్గుతారా?

అరటి పండు.. అందరికీ లభించే ఆరోగ్యకరమైన పండు. దీనిని తింటే బరువు పెరుగుతాం అని కొందరు అంటుంటే.. లేదు.. అరటి పండు తిని బరువు తగ్గవచ్చు అని మరి కొందరు వాదిస్తూ ఉంటారు. రెండింటిలో ఏది నిజం? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

June 11, 2024 / 07:49 PM IST

watermelon: ఇలాంటి వాటర్ మిలన్… సిగరెట్ కంటే ప్రమాదం..!

కట్ చేసిన పుచ్చకాయను పొరపాటున కూడా ఫ్రిజ్ లో పెట్టకూడదని మీకు తెలుసా? ఇది 5 సిగరెట్ల కంటే ఎక్కువ హానికరం. కాకపోతే కట్ చేసిన పుచ్చకాయను రిఫ్రిజిరేటర్ లో ఎందుకు పెట్టకూడదో తెలుసుకుందాం.

June 11, 2024 / 07:27 PM IST

Health Tips: శరీరానికి వ్యాయామం లేకపోతే ఏమౌతుంది..?

వ్యాయామం చేయకపోతే, మీ శారీరక, మానసిక ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. కనీసం రోజులో 30 నిమిషాలు అయినా వ్యాయామం చేయకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయో చూద్దాం..

June 11, 2024 / 07:21 PM IST

Curd : పెరుగు ఏ సమయంలో తింటే మంచిదంటే..?

చాలా మంది పెరుగును రోజూ భోజనంలో భాగంగా తీసుకుంటూ ఉంటారు. అయితే అసలు దీని వల్ల ప్రయోజనాలేంటి? ఏ సమయంలో దీన్ని తినడం మంచిది? రండి.. తెలుసుకుందాం.

June 11, 2024 / 03:01 PM IST

Health Tips: బొప్పాయి గింజలు తింటే కలిగే లాభాలు ఇవే..!

బొప్పాయి పండును ఎవరైనా తింటారు. పండు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ.. పండు మాత్రమే కాదు.. దాని గింజలు కూడా.. మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.. అవుంటో ఓసారి చూద్దాం..

June 10, 2024 / 07:44 PM IST

Useful Tips: బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేయాలా..? ఉదయాన్నే ఇలా చేయండి..!

హై బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే.. ఉదయాన్నే ఈ పనులు చేయడం వల్ల.. దానిని కంట్రోల్ చేయవచ్చు.

June 10, 2024 / 07:38 PM IST

Useful Tips: రోజూ ఖర్జూరాలు తింటే కలిగే లాభాలు ఇవే..!

విటమిన్లు సి, బి1, బి2, బి3, బి5, ఎ, కె వంటి విటమిన్లు ఉండే మూడు ఖర్జూరాలను ప్రతిరోజూ మూడు పూటలా తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని పోషకాహార నిపుణులు అంటున్నారు.

June 10, 2024 / 07:33 PM IST

Useful Tips: దంతాలు తెల్లగా మారాలంటే ఏం చేయాలి..?

దంతాలు తెల్లగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే.. దాని కోసం టూత్ పేస్టులు మార్చాల్సినఅవసరం లేదు. ఈ కింది ఇంటి చిట్కాలు ఫాలో అయితే సరిపోతుంది.

June 11, 2024 / 11:09 AM IST

Useful Tips: మద్యమే కాదు, ఈ ఫుడ్స్‌తోనూ లివర్‌కు డేంజరే..!

మీ కాలేయం ఆరోగ్యంగా ఉంచడానికి, కొన్ని ఆహారాలను తినడం మానేయడం మంచిది.

June 10, 2024 / 07:03 PM IST

Health Tips: గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించే కొన్ని అలవాట్లు

మన ఆరోగ్యం మన జీవనశైలి మీదే ఆధారపడి ఉంటుంది. మంచి జీవన శైలి మనల్ని కాపాడుతుంది. ఈ కింది అలవాట్లు అలవరుచుకుంటే గుండెను కాపాడుకోవచ్చో తెలుసుకుందాం..

June 10, 2024 / 06:51 PM IST

Lemon Water : వీరు మాత్రం ఉదయాన్నే లెమన్‌ వాటర్‌ జోలికి అస్సలు వెళ్లకూడదు!

నిమ్మరసం పిండుకున్న నీటిని చాలా మంది పరగడుపున తాగుతుంటారు. అయితే కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్న వారు మాత్రం వీటిని అస్సలు టచ్‌ చేయవద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎవరెవరంటే....?

June 10, 2024 / 12:51 PM IST

Health tips : నెయ్యి తింటే బరువు పెరుగుతామా?

ఎన్నో పోషకాల పవర్‌ హౌస్‌ అని నెయ్యిని చెబుతారు. అయితే దీన్ని తినడం వల్ల బరువు పెరుగుతారని భయపడి చాలా మంది దీన్ని తినడం మానేస్తుంటారు. మరి అసలు ఇందులో నిజం ఎంత? అపోహ ఎంత? అనేది కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.

June 8, 2024 / 12:26 PM IST

neem water : వేపాకుల నీటితో స్నానం.. చర్మ సమస్యలు దూరం

వేపాకులు వేసి కాచుకున్న నీటితో స్నానం చేయడం వల్ల అనేకానేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుని అవసరం అయిన వారు ఆచరించేయండి.

June 7, 2024 / 07:31 PM IST