బెండకాయలు రుచికరమైనవి మాత్రమే కాకుండా, అవి పోషకాలు , ఖనిజాలతో నిండిన సూపర్‌ఫుడ్. డయాబెటిస్, క్యాన్సర్‌తో పోరాడటంలో సహాయపడే అద్భుతమైన లక్షణాలను కలిగి ఉన్నందున ఇవి చాలా ప్రాముఖ్యత కలిగినవి.
మనిషి మనుగడకు నీరు చాలా అవసరం. మొత్తం ఆరోగ్యం , శ్రేయస్సును కాపాడుకోవడంలో నీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే, నీరు తీసుకునే సమయానికి సంబంధించి, ముఖ్యంగా భోజనం విషయంలో కొంత గందరగోళం ఉంది. భోజనానికి ముందు, సమయంలో లేదా తర్వాత నీరు త్రాగడం జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుందని కొందరు పేర్కొంటారు, మరికొందరు అది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని వాదిస్తున్నారు. వివిధ భోజన సమయాల్లో నీరు త్రాగడం వల్ల...
బరువు తగ్గడానికి చాలా మంది ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చాలా తక్కువ సమయంలో తొందరగా బరువు తగ్గడానికి ఏవైనా టెక్నిక్స్ ఉన్నాయా అని చూస్తూ ఉంటారు. కానీ.. అలాంటి తప్పులు చేస్తే.. బరువు తగ్గినట్లే తగ్గినా మళ్లీ పెరుగుతారట. మరి.. బరువు తగ్గే క్రమంలో ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు చూద్దాం.
గర్భధారణ సమయంలో యోగాసనాలు తల్లి , బిడ్డ ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే, గర్భధారణ సమయంలో యోగాను ఎప్పుడు ప్రారంభించాలి, ఎప్పుడు ఆపాలి? ఏ యోగాసనాలు వేయాలి అనే విషయాలపై నిపుణుల సలహా తీసుకోవాలి.
ఏడుపు మంచిది కాదంటారు.. కానీ ఏడుపూ మన మంచికే అంటున్నారు వైద్య నిపుణులు. తీవ్రమైన ఒత్తిడిలో, బాధలో ఉన్న వారు ఓ సారి తనివితీరా ఏడ్చేస్తే దాని నుంచి విడుదలై శరీరం కుదుట పడుతుందంటున్నారు. ఏడుపు వల్లా మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. అవేంటంటే..?
అందమైన జుట్టు కావాలని ఎవరు మాత్రం కోరుకోరు. స్మూత్ గా ఉండాలని.. రాలిపోకుండా అందంగా కనిపించాలనే అనుకుంటారు. కానీ కొందరి జుట్టు మాత్రం ఎన్ని క్రీములు వాడినా గడ్డిలాగానే ఉంటుంది. అలాటివారు ఈ కింది హోమ్ రెమిడీలు ప్రయత్నించాల్సిందే...
ఈ పండ్లను తినడం వల్ల మీ చర్మాన్ని ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచుకోవచ్చు. కానీ.. అన్ని పండ్లు కాదు.. ఏ పండ్లు తింటే... ముఖం పై ముడతలు రాకుండా మనం యవ్వనంగా కనపడతామో తెలుసుకుందాం..
వ్యాయామం మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రతిరోజూ ఎంతో కొంత శారీక శ్రమ లేకపోతే.. మనం ఆరోగ్యంగా ఉండకపోగా.. చాలా రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే.. కచ్చితంగా రోజులో కొంత సమయం వ్యాయామానికి కేటాయించాలి అని చెబుతూ ఉంటారు. అయితే.. ఎంత సేపు చేయాలి అనే విషయం కూడా తెలుసుకోవాలి.
పసుపు లేకుండా అన్ని రకాల ఆహారాలు రుచిగా ఉండవు, పసుపు ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తుంది. పసుపు కలిపిన నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది అనేక వ్యాధులు, సమస్యలకు చికిత్స చేయడానికి ఆయుర్వేదికంగా ఉపయోగిస్తూ వస్తున్నారు. అయితే, పసుపు నీరు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని మీకు తెలుసా? పసుపు నీరు త్రాగడానికి సరైన సమయం , మార్గం తెలుసుకుందాం.
టీ తాగితే మంచిది అని కొందరు అంటే.. అస్సలు మంచిది కాదు అని వాదించేవారు కూడా ఉన్నారు. మరి ఈ టీ తాగడం వల్ల లాభాలేంటి..? నష్టాలేంటి..? ఇప్పుడు తెలుసుకుందాం..
బాదం పప్పు తినడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుంది అనే విషయం స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఈ బాదం ఆరోగ్యానికి మాత్రమే కాదు.. అందాన్ని పెంచడంలోనూ కీలకంగా సహాయపడుతుంది. అదెలాగో చూద్దాం..
ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆహారం తీసుకునే వారు చాలా మంది రోజూ మూడు, నాలుగు బాదం గింజల్ని తప్పకుండా తింటుంటారు. మరి ఇలా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం. అవేంటంటే?
కూల్ డ్రింక్స్ వల్ల మీ ఆరోగ్యం దారుణంగా దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కూల్ డ్రింక్స్ కూడా క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే ప్రస్తుతం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం.