కొంత మందికి నిద్రలో నోటితో గాలి పీల్చే అలవాటు ఉంటుంది. అది ఏమంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దాని వల్ల కొన్ని అనారోగ్యాలు కలుగుతాయని అంటున్నారు. అవేంటో మరి మనమూ తెలుసుకుందాం.
ఇంట్లో పిల్లలు సరిగా తిండి తినకుండా మారాం చేస్తున్నారా..? వారిలో ఆకలి తగ్గిపోవడమే అందుకు కారణం కావచ్చు. అలాంటి సమయంలో వారు తినడం లేదు అని బాధపడే బదులు ఆకలి పెంచే ప్రయత్నం చేయాలి. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
డ్రై ఫ్రూట్స్ లో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ , ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. అయితే, వేసవిలో డ్రై ఫ్రూట్స్ తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
కిడ్నీలు మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలు, అవి రక్తాన్ని ఫిల్టర్ చేయడానికి , వ్యర్థాలను తొలగించడానికి బాధ్యత వహిస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల కిడ్నీలు సరిగ్గా పనిచేయడానికి , కిడ్నీ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.
ద్రాక్ష, పుచ్చకాయ, కివి, అవకాడో తో పాటు, రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడతాయి. ఇవి మాత్రమే కాకుండా.. మరి కొన్ని పండ్లు కూడా మన బ్లడ్ ప్యూరిఫై చేస్తాయి. అవేంటో చూద్దాం
వేసవిలో వేడి వల్ల కడుపు ఉబ్బరం సమస్య సాధారణం. డీహైడ్రేషన్, తప్పు ఆహారపు అలవాట్లు దీనికి కారణం కావచ్చు. ఈ సమస్య నుంచి బయటపడటానికి కొన్ని ఆహారాలను మీ డైట్ లో చేర్చుకోవాలి. అవి ఏంటో చూద్దాం.
జట్టు ఎక్కువగా రాలే సమస్య చాలా మందిని వేదిస్తుంటుంది. అలాంటి వారు కొన్ని ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా దాన్ని అరికట్టుకోవచ్చు. ఆ ఆహారాలు ఏమిటంటే..?
ఎండాకాలం వచ్చిందటే అందరికీ చల్లటి నీరు తాగాలని అనిపిస్తుంది. అయితే.. ఫ్రిడ్జ్ వాటర్ కాకుండా..కుండలో నీరు తాగి చూడండి.. మీ ఆరోగ్యంలో జరిగే మార్పులు మీకే తెలుస్తాయి.
కరోనా ప్రభావం వలన మనిషి ఆయుర్దాయం తగ్గిపోయిందని డబ్ల్యూహెచ్వో షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. దానికి సంబంధించిన లెక్కలు కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
సీ ఫుడ్ లో శాచురేటెడ్ ఫ్యాట్ తక్కువగా ఉన్నప్పటికీ, ఇందులో ప్రోటీన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ A, B విటమిన్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి. కాబట్టి, సీఫుడ్ ని డైట్ లో భాగం చేసుకోవాలి. దీని వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఇవే..
కూరకు కమ్మని వాసనను అందించే కరివేపాకు అంటే అందరికీ చులకనే. కూరలో కరివేపాకు తీసి పారేస్తూ ఉంటారు. కానీ... అది అందించే పోషకాలు తెలిస్తే.. ఇక నుంచి ఎవరూ పారేయరు. ఈ కరివేపాకు తింటే ఎన్ని లాభాలు కలుగుతాయో తెలుసా?