ఆరోగ్యంగా ఉండాలేంటే మన డైట్ లో కూరగాయలు కూడా భాగం చేసుకోవాలి నిజమే. కానీ.. డిన్నర్ కి మాత్రం అన్ని తినకూడదట. డిన్నర్ లో ఎలాంటి కూరగాయలు తినాలి..? వేటికి దూరంగా ఉండాలో తెలుసుకుందాం... ఆరోగ్యంగా ఉండాలంటే, సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.
మనం తీసుకునే ఆహారాలు, సరైన లైఫ్ స్టైల్ పాటించకపోవడం లాంటి కారణాల వల్ల.. మన శరీరంలో చెడు కొలిస్ట్రాల్ పెరిగిపోతూ ఉంటుంది. అయితే.. ఆ చెడు కొలిస్ట్రాల్ ని కరిగించాల్సిందే. లేదంటే.. హార్ట్ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
అరికాళ్ళలో మంట అనేది చాలా మంది అనుభవించే ఒక సాధారణ సమస్య. ఇది నడవడం, నిద్రించడం కష్టతరం చేస్తుంది. చాలా అసౌకర్యంగా ఉంటుంది. అరికాళ్ళలో మంటకు అనేక కారణాలు ఉన్నాయి, చాలా మంది వ్యక్తులు తమ అరికాళ్ళలో మంటతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వాస్తవానికి, అరికాళ్ళలో ఈ చికాకుకు చాలా కారణాలు ఉన్నాయి. అవి ఏంటి.. వాటిని తగ్గించాలంటే ఏం చేయాలి
బెల్లం ఒక సహజమైన స్వీటెనర్, ఇది చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. ఇది పంచదార కంటే ఖనిజాలు , విటమిన్లను కలిగి ఉంటుంది, ఇది మీ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
కొబ్బరి , బెల్లంతో తయారు చేసిన కొబ్బరి లడ్డు ఒక రుచికరమైన , ఆరోగ్యకరమైన స్నాక్, ఇది మీ శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. కొబ్బరి లడ్డూ.. భారతీయులకు తెలిసిన సంప్రదాయ వంటకం అని స్పెషల్ గా చెప్పక్కర్లేదు. చాలా మందికి దీనిని పెద్దగా పట్టించుకోరు. కానీ.. ఈ కొబ్బరి లడ్డూ రోజూ తినడం వల్ల మనకు చాలా పోషకాలు శరీరానికి అందుతాయి. అవేంటో తెలుసుకుందాం...
ధనియాలు వంటలకు రుచిని జోడించడమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. ధనియాల టీ ఒక ప్రసిద్ధ హెర్బల్ టీ, దీనిని విత్తనాలు లేదా ఆకులను ఉపయోగించి తయారు చేస్తారు.
టీ, కాఫీలో ఉండే కెఫిన్ మన నిద్రకు ఆటంకం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. రాత్రి పడుకోవడానికి పది గంటల ముందు ఎలాంటి కెఫిన్ ఉన్న పదార్థాలు తీసుకోకూడదు. అంటే, సాయంత్రం నుంచే టీ, కాఫీలకు దూరంగా ఉండాలి.
హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆయాసం, తలనొప్పి, చర్మం పసుపు రంగులోకి మారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్యకు చాలా మంది మందులు వాడుతుంటారు. కానీ, ఈ సమస్యకు ఒక సులభమైన పరిష్కారం మల్బరీ జ్యూస్.
మనం వంటలో చాలా రకాల ఆయిల్స్ వాడుతూ ఉంటాం. అయితే.. అన్ని నూనెల కంటే.. ఆలివ్ ఆయిల్ వాడటం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు. ఈ నూనె వాడటం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం..
కడుపు క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు సాధారణ కడుపు సమస్యల మాదిరిగానే ఉంటాయి. అందుకే ఈ రకం క్యాన్సర్ ని తొందరగా గుర్తించలేరు. కానీ.. ఈ కింది లక్షణాలు కనపడితే మాత్రం కాస్త జాగ్రత్తపడాల్సిందే.