రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం (డయాబెటిస్) చాలా ప్రమాదకరమైన ఆరోగ్య సమస్య. డయాబెటిస్ నియంత్రణలో లేకపోతే గుండె జబ్బులు, మూత్రపిండ వ్యాధి, స్ట్రోక్ వంటి తీవ్రమైన పరిణామాలు రావచ్చు. ఇక.. వైద్యులు ఎన్ని మందులు సూచించినా... కంట్రోల్ చేయగలుగుతాయి కానీ.. పూర్తిగా పరిష్కారం చూపించవు. అయితే.. ఆయుర్వేదంలో మాత్రం దీనికి పరిష్కారం ఉంది.. అదేంటంటే?
మనకు ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు వెంటనే మందులు వేసుకోవడం సహజం. కానీ, ఇంట్లో మిగిలిపోయిన పాత మందులను మళ్లీ వాడటం చాలా ప్రమాదకరం. వీటివల్ల కలిగే అనార్థాలు ఏంటో తెలుసుకుందాం.
వేసవిలో ఎండలు తీవ్రంగా ఉన్నప్పుడు, చాలా మంది చల్లగా ఉండటానికి మరియు హైడ్రేట్ గా ఉండటానికి మార్గాల కోసం చూస్తారు. అలాంటి వారికి సబ్జా గింజలు ఒక మంచి ఎంపిక. సబ్జా గింజలను నీటిలో నానబెట్టి తాగడం వల్ల శరీరానికి చల్లదనం లభిస్తుంది, అలాగే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
మన శరీరంలో ఒక ఖనిజం లోపిస్తే మనకు నిద్ర పట్టడంలో ఇబ్బందులు తలెత్తుతాయట. మరి ఆ ఖనిజం ఏంటో, ఏ ఆహారాల తినడం ద్వారా ఆ లోపాన్ని తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం రండి.
తెలిసో తెలియకో చాలా మంది కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటూ ఉంటారు. అయితే అది ఎంత మాత్రమూ మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దాని వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
నడక ఆరోగ్యానికి చాలా మంచిది. దీనికి ఎలాంటి పరికరాలు అవసరం లేదు, ఎక్కడైనా నడవవచ్చు. అయితే, ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడు నడవడం మంచిది అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. రెండింటికీ కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి.
వేసవిలో, సూర్యరశ్మి చర్మానికి చాలా హానికరం. , ట్యానింగ్, ముడతలు , చర్మ క్యాన్సర్ వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్యల నుండి చర్మాన్ని రక్షించడానికి సన్‌స్క్రీన్ చాలా ముఖ్యమైనది.
పకోడీలు, బజ్జీలు, ఆలూ ఫింగర్స్ లాంటి ఆయిలీ ఫుడ్స్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. మరి అవి తిన్నతర్వాత కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోమని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే?