Samantha vs Bichagadu : విజయ్ ఆంటోని అంటే.. గుర్తుపట్టడం కాస్త కష్టమే. అదే బిచ్చగాడు హీరో అంటే.. ఠక్కున పట్టేస్తారు తెలుగు జనాలు. అంతలా తెలుగులో విజయాన్ని అందుకుంది బిచ్చగాడు సినిమా. 2016లో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం అందుకుంది బిచ్చగాడు.
Mrunal Thakur : ప్రస్తుతం బాలీవుడ్ పరిస్థితి ఎలా ఉందో చూస్తునే ఉన్నాం. షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ కొత్త ఊపిరి పోసినా.. మిగతా సినిమాలు మాత్రం ఊపిరాడకుండా చేస్తున్నాయి. సౌత్ సినిమాల దండయాత్రతో బాలీవుడ్ సినిమాలు నిలబడలేకపోతున్నాయి.
Sourav Ganguly : రిషభ్ పంత్ ఎప్పుడెప్పుడు మైదానంలోకి అడుగుపెడుతాడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ షాకిచ్చాడు. పంత్ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టడానికి కనీసం రెండేళ్లు అయినా పడుతుందని ఆయన చెప్పడం గమనార్హం.
SSMB 28 : కొన్ని అప్డేట్స్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చేలా ఉంటాయి. ప్రస్తుతం మహేష్ ఫ్యాన్స్ ఎస్ఎస్ఎంబీ 28 కిక్‌లో ఉన్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు.
Prabhas : ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'ఆదిపురుష్' నుంచి.. అఫిషీయల్ అప్డేట్ వచ్చి చాలా రోజులే అవుతోంది. అయోధ్యలో గ్రాండ్‌గా రిలీజ్ చేసిన టీజర్‌కు నెగిటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో.. మళ్లీ గ్రాఫిక్స్ రీ వర్క్ జరుగుతోంది. అందుకోసం సినిమాను ఆరు నెలలు పోస్ట్‌పోన్ చేశాడు డైరెక్టర్ ఓం రౌత్.
NTR : హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రెజెంట్ చేసే అవార్డ్స్‌లో ఆర్ఆర్ఆర్ సినిమా 5 కేటగిరిల్లో అవార్డ్స్‌ని సొంతం చేసుకుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేకంగా స్పాట్ లైట్ అవార్డుని అందుకున్నాడు. అలాగే HCA అవార్డ్స్ ఈవెంట్‌లో రామ్ చరణ్, అవార్డ్ ప్రెజెంట్ చేసి.. ఆ ఘనత సాదించిన మొదటి భారతీయ నటుడిగా రికార్డు క్రియేట్ చేశాడు.
KTR : మెడికో ప్రీతి మరణ వార్త తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి కలకలం రేపాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సీనియర్ వేధింపులు తాళలేక ప్రీతి బలవన్మరణానికి పాల్పడింది. దాదాపు ఐదు రోజుల పాటు ఆస్పత్రిలో పోరాడి ఆమె ప్రాణాలు కోల్పోయింది.
Ustad Bhagat Singh : యంగ్ బ్యూటీ శ్రీలీల లక్ మామూలుగా లేదనే చెప్పాలి. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ బెస్ట్ ఛాయిస్‌గా మారిపోయింది ఈ హాట్ బ్యూటీ. ఇక ధమాకాతో.. హీరోలు అమ్మడు కావాలంటే.. మేకర్స్‌కు మరో ఆప్షన్ లేకుండా పోయింది.
Manchu Manoj : మంచు మనోజ్ పెళ్లి తేదీ ఖరారు అయ్యింది. ఆయన పెళ్లి దివంగత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల చిన్న కుమార్తె భూమా మౌనికతో కుదిరిన విషయం తెలిసిందే. వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడటంతో... వారి పెళ్లి కి ఇరువైపులా పెద్దలు అంగీకరించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. కాగా.... ఇప్పుడు ఆయన పెళ్లి తేదీ కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది.
NTR Fans : దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన 'ఆర్ఆర్ఆర్' సినిమాతో.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా కాదు.. గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఇద్దరు కూడా ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఇద్దరు ఆఫ్ స్క్రీన్‌లో మంచి ఫ్రెండ్స్ కావడంతో.. ఆన్ స్క్రీన్‌లో దుమ్ముదులిపేశారు.
Prabhas-Maruti : ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టార్‌డమ్ ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వేల కోట్ల ప్రాజెక్ట్స్ ప్రభాస్ సొంతం. ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె, సలార్, స్పిరిట్.. ఇలా భారీ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు డార్లింగ్.
Rashmika Mandhanna : కన్నడ బ్యూటీ రష్మిక అంటేనే హాట్ బాంబ్.. అలాంటి బ్యూటీ కిర్రెక్కించే ఎక్స్‌పోజింగ్ చేస్తే.. కుర్రాళ్ల గుండెల్లో ఆటం బాంబ్ పడినట్టే. ప్రస్తుతం అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు కుర్రకారు.
Sai Dharam Tej : యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత స్పీడ్ పెంచాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం విరూపాక్ష అనే సినిమా చేస్తున్నాడు. కెరియర్ పరంగా సాయిధరమ్‌కి ఇది 15వ సినిమా.
Prabhas-Ram Charan : ఈ సారి పాన్ ఇండియా వార్ కాస్త గట్టిగానే జరగబోతున్నట్టు తెలుస్తోంది. బాహుబలితో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకోగా.. ఆర్ఆర్ఆర్ మూవీతో రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు.
NTR 30 : ఎన్టీఆర్ 30 షూటింగ్ రోజు రోజుకి వెనక్కి వెళ్తునే ఉంది. ఈ సినిమాను నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 5న రిలీజ్ చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించాడు కొరటాల శివ. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. అనుకున్న సమయానికి రిలీజ్ అయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.