Pawan Kalyan : గత కొద్ది రోజులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమిళ్ హిట్ మూవీ 'వినోదయ సీతం' రీమేక్ షూటింగ్.. మొదలు పెట్టబోతున్నట్టు ప్రచారం జరుగుతునే ఉంది. అదిగో, ఇదిగో అని పలు డేట్స్ వినిపించాయి.
Chiru-Vinayak : రీ ఎంట్రీ తర్వాత వరుస ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. ఖైదీ నెం.150, సైరా నరసింహారెడ్డి, ఆచార్య, వాల్తేరు వీరయ్య సినిమాలతో అలరించారు.
ప్రధాన మంత్రి బేరోజ్‌గారి భత్తా యోజన కింద దేశంలోని నిరుద్యోగ యువతకు కేంద్రం ప్రతి నెల రూ.6,000 భృతిగా ఇస్తోందని సామాజిక మాధ్యమాల్లో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. కొందరైతే అప్లై చేసుకోవడానికి ఫేక్ లింకులు కూడా పెడుతున్నారు. ఈనేపథ్యంలోనే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా ఈ వ్యవహారంపై ఫ్యాక్ట్ చెక్ చేసి ఆ వార్తలో నిజం లేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో అలాంటి వార్తలను గుడ్డిగా నమ్మి ఇతరులకు షేర్ చేయకూ...
Prabhas - Surya : ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు ఫ్లాప్ అయినా.. ప్రభాస్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
SIR Project : వెంకీ అట్లూరి దర్శకత్వంలో.. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగులో చేసిన ఫస్ట్ ఫిల్మ్ 'సార్'. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మించారు.
Trivikram : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మధ్య బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరిది టాలీవుడ్‌లో డెడ్లీ కాంబినేషన్.. జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఙాత వాసి వంటి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. అయితే మళ్లీ పవన్, త్రివిక్రమ్ నుంచి మరో సినిమా రాలేదు.
Mrunal Thakur : సీతారామం సినిమాలో సీత పాత్రలో మృణాల్ ఠాకూర్‌ని చూసి.. నిజంగానే సీతలా ఉందని తెగ మురిసిపోయారు తెలుగు కుర్రకారు. కానీ ఇటీవల ఓ సాంగ్‌లో అమ్మడి గ్లామర్ షో చూసి షాక్ అయ్యారు.
Mega Star : సోషల్ మీడియా పుణ్యమా అని.. పుకార్లకు కొదవ లేకుండా పోతోంది. ఏ చిన్న మ్యాటర్ అయినా సరే.. క్షణాల్లో వైరల్‌గా మారుతోంది. ఇక సినిమా లీకేజీల గురించి అయితే.. ఎంత చెప్పినా తక్కువే.
Rajamouli - Mahesh : సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ కోసం యావత్ సినీ ప్రపంచం ఎదురు చూస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో ఖచ్చితంగా చెప్పలేకపోయినా.. రూమార్స్ మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి.
Ram Charan : ఈసారి ఆస్కార్ నామినేషన్లో ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్ నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ అవార్డ్స్ సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాట.. గోల్డేన్ గ్లోబ్ అవార్డ్ సైతం దక్కించుకుంది.
Prabhas : ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ పై ఎంతలా ట్రోలింగ్ జరిగిందో అందరికీ తెలిసిందే. టీజర్‌లోని గ్రాఫిక్స్ యానిమేషన్‌లా ఉన్నాయని తేల్చేశారు జనాలు.
30 Years Prudhvi : సినీ నటుడు తారకరత్న తుదిశ్వాస విడిచారు. లోకేష్ పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చిన ఆయన గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. 23 రోజులు వెంటిలేటర్ పై చికిత్స పొందిన ఆయన శనివారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన మృతి పై అందరూ విచారం వ్యక్తం చేశారు.
SSMB28 :సూపర్ స్టార్ మహేష్ బాబు ఈసారి ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయబోతున్నాడా.. అంటే ఔననే వినిపిస్తోంది. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబీ 28 ప్రాజెక్ట్ చేస్తున్నాడు మహేష్.
Deverakonda wants Rashmika : విజయ్ దేరకొండ, రష్మిక మందన గురించి ఏదో ఓ వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తునే ఉంటుంది. ఈ ఇద్దరు గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాల్లో నటించారు. ఇద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ భలేగా వర్కౌట్ అయింది. అందుకే ఆఫ్ స్క్రీన్‌లోను ఇద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అనేది ఇండస్ట్రీ వర్గాల మాట.
Balayya - Tarak : నందమూరి తారకరత్న మరణం అభిమానులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. దాదాపు 23 రోజుల పాటు మరణంతో పోరాడి 39 ఏళ్లకే తుదిశ్వాస విడిచారు నందమూరి తారకరత్న. అది కూడా నాలుగు రోజుల్లో పుట్టిన రోజు ఉండగా.. తారక రత్న ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం.. మరింత కలిచివేసింది.