SSMB 28 : 'అతడు', 'ఖలేజా' తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి హ్యాట్రిక్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. SSMB 28 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను స్టార్ట్ చేశారు.
ఈమధ్య కాలంలో సెలబ్రిటీలపై ట్రోల్స్(Trolls) ఎక్కువవుతున్నాయి. తమపై ట్రోల్స్(Trolles) చేయడం గురించి చాలా మంది నటీమణులు పలు కార్యక్రమాల్లో చెప్పుకుంటూ వస్తున్నారు. సెలబ్రిటీ(Celebrities)లంతా తమపై వస్తున్న నెగిటివిటిపై సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. తాజాగా హీరోయిన్ రితిక సింగ్(Ritika singh) కూడా తనపై వస్తున్న ట్రోల్స్(Trolles)కు సంబంధించి రియాక్ట్ అయ్యింది.
మనోజ్ కు ఇది వరకే ప్రణతి అనే అమ్మాయితో వివాహమైంది. వారి మధ్య విబేధాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఒంటరిగా ఉన్నాడు. అయితే మౌనిక-మనోజ్ మధ్య పరిచయం ఎప్పటి నుంచో ఉంది. ఈ క్రమంలోనే వారి మధ్య ప్రేమ చిగురించింది. ప్రస్తుతం కలిసి ఉంటున్నారని ఇండస్ట్రీలో టాక్.
Ganguly Biopic : ప్రముఖుల బయోపిక్ సినిమాలకు ఎప్పుడు డిమాండే. ఇప్పటికే చాలా మంది బయోపిక్స్ వచ్చాయి. ముఖ్యంగా క్రికెటర్స్ బయోపిక్ అంటే.. జనాల్లో భలే క్రేజ్ ఉంటుంది.
Ram Charan : ఇప్పటి వరకు రాజమౌళి తీసిన సినిమాల్లో.. ఇండస్ట్రీ హిట్ పర్సంటేజ్ చాలా ఎక్కువ. వాటిలో మగధీర కూడా ఒకటి. చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చరణ్.. ఈ సినిమాతో పర్వాలేదనిపించుకున్నాడు. కానీ సెకండ్ ఫిల్మ్ మగధీరతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చేశాడు.
NTR , Charan : ట్రిపుల్ ఆర్ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇద్దరిలో ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అంటే.. చెప్పడం కష్టం. కానీ ఫ్యాన్స్‌తో పాటు పలు మ్యాగజైన్స్.. సమయం వచ్చినప్పుడల్లా ఎన్టీఆర్ అదరగొట్టాడని, చరణ్ చించేశాడని చెబుతున్నాయి.
Mahesh Vs Ravi Teja : సూపర్ స్టార్ మహేష్ బాబుతో.. మాస్ మహారాజా రవితేజ పోటీ పడబోతున్నాడానే న్యూస్.. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇటీవలే బ్యాక్ టు బ్యాక్ సాలిడ్ హిట్స్ అందుకున్నాడు రవితేజ.
Grand Re-Release : దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్.. కేరాఫ్ సంచలనంగా మారింది. ఈ సినిమా రిలీజ్ అయి ఏడాది కావొస్తున్నా.. ఇంకా రికార్డులు క్రియేట్ చేస్తునే ఉంది. జపాన్‌లో ఇంకా థియేటర్లో రన్ అవుతోంది. అక్కడ పలు రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.
Prabhas Fans Warning : స్టార్ హీరోల గురించి సోషల్ మీడియాలో ఒక్క ట్వీట్ పడితే చాలు.. క్షణాల్లో ట్రెండింగ్‌లోకి వచ్చేస్తుంది. ఎలా కావాలంటే అలా హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి ట్రెండ్ చేయడం ఫ్యాన్స్ స్టైల్.
Ram Charan : రీసెంట్‌గా ఆస్కార్‌లో భాగంగా అమెరికా వెళ్లాడు చరణ్. అయితే ఇక్కడ నుంచి స్వామి మాల వేసుకుని వెళ్లారు చరణ్. కానీ న్యూయార్క్‌లోని ఓ ఆలయంలో 21 రోజులు పూర్తి అవడంతో మాల తీసేశారు.
సౌరవ్ గంగూలీ బయోపిక్ కోసం రణ్‌బీర్ కపూర్ ఒప్పకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు త్వరలో కోల్‌కతాలో ఈ చిత్ర షూటింగ్ కూడా ప్రారంభమవుతుందని నెట్టింట ఈ వార్త హల్ చల్ చేస్తుంది.
Pawan Kalyan : ప్రస్తుతం సెట్స్ పై ఉన్న హరిహర వీరమల్లు షూటింగ్ కంప్లీట్ అవనే లేదు.. కానీ పవర్ స్టార్ మాత్రం వరుస సినిమాలకు సైన్ చేస్తునే ఉన్నాడు. తాజాగా సముద్రఖని దర్శకత్వంలో 'వినోదయ సీతం' రీమేక్ షూటింగ్ స్టార్ట్ చేసేశారు. ఇందులో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
Pan India : గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన సినిమాలన్నీ.. ఒక్కసారిగా థియేటర్లకు క్యూ కట్టాయి బడా హీరోల సినిమాలు. రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్, కెజియఫ్ చాప్టర్2, సర్కారు వారి పాట, భీమ్లా నాయక్.. ఇలా స్టార్ హీరోల సినిమాలన్నీ సమ్మర్‌లో వరుస పెట్టి రిలీజ్ అయ్యాయి.
Natural Star : న్యాచురల్ స్టార్ నాని.. ఈసారి మాస్ ఆడియెన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అసలు దసరా సినిమాలో నాని మేకోవర్ చూసినప్పుడే ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిపోయింది.
Ram Charan : ఈ ఏడాది ఆస్కార్ అవార్డ్ కార్యక్రమం మార్చి 12 న గ్రాండ్‌గా జరగనుంది. కానీ 20 రోజుల ముందే అమెరికాకి వెళ్లిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్.