• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »గాసిప్స్

Prabhas : ప్రభాస్ ‘స్పిరిట్’ అంచనాలకు మించి!

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లాస్ట్ ఫిల్మ్ 'రాధేశ్యామ్' ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. కానీ ఇప్పుడున్న లైనప్ మాత్రం ప్రభాస్‌కు భారీ విజయాలను తెచ్చిపెట్టడం ఖాయం. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న 'ఆది పురుష్' జూన్ 16న రిలీజ్ కాబోతోంది.

February 18, 2023 / 10:41 AM IST

Samantha-Nikhil : సమంతతో నిఖిల్.. పాన్ ఇండియా పోటీ !?

Samantha-Nikhil : ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఏప్రిల్ నెలలో బాక్సాఫీస్ దగ్గర ఇంట్రెస్టింగ్ వార్ జరగబోతున్నట్టే కనిపిస్తోంది. స్టార్ బ్యూటీ సమంత, యంగ్ హీరో నిఖిల్ సినిమాలు పోటీ పడబోతున్నట్టు తెలుస్తోంది. బాక్సాఫీస్ బరిలో అల్లరి నరేష్ 'ఉగ్రం', సాయి ధరమ్ తేజ్ 'విరూపాక్ష' వంటి సినిమాలు ఉన్నా.. సమంత, నిఖిల్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్నాయి.

February 17, 2023 / 03:10 PM IST

Mahesh-Rajamouli : అప్పటి నుంచి ‘మహేష్-రాజమౌళి’ ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్!

Mahesh-Rajamouli : సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి సినిమాకు రంగం సిద్దమవుతోంది. ప్రస్తుతం రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్టు పనులతో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌గా ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న.

February 17, 2023 / 02:58 PM IST

Bunny : బన్నీ వైరల్ లుక్.. ‘పుష్ప2’ టీజర్ లోడింగ్!

Bunny : పుష్ప2తో నెక్స్ట్ లెవల్‌కి వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప పార్ట్ వన్‌ ఊహించని విధంగా బన్నీకి పాన్ ఇండియా స్టార్‌డమ్ తెచ్చిపెట్టింది. అందుకే సెకండ్ పార్ట్‌ను గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ముందుగా అనుకున్న కథలో పాన్ ఇండియా మార్పులు చాలా చేశాడు సుకుమార్.

February 17, 2023 / 02:54 PM IST

Ram Charan : మరో దర్శకుడికి చరణ్ హ్యాండ్ ఇచ్చాడా!?

Ram Charan : మెగా పవర్ స్టార్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంక‌ర్‌తో ఆర్సీ15 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ ప్లాన్‌లో ఉన్నాడు నిర్మాత దిల్ రాజు. ఇక ఈ సినిమా తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో ఆర్సీ 16 ప్రాజెక్ట్ చేస్తున్నాడు చరణ్‌.

February 17, 2023 / 01:33 PM IST

SIR Movie Updates : ‘సార్’ ప్రమోషన్స్‌ ఖర్చు ఎక్కువట!?

SIR Movie Updates : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన 'సార్' మూవీ.. ఫిబ్రవరి 17న థియేర్లోకి వచ్చేసింది. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాను తెరకెక్కించగా.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి నిర్మించాయి. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది.

February 17, 2023 / 12:26 PM IST

Prabhas : Project K రిలీజ్ డేట్.. అప్పుడే క్లారిటీ!

Prabhas : ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో.. ప్రాజెక్ట్ కె పాన్ వరల్డ్ స్థాయిలో రాబోతోంది. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సైన్స్ ఫిక్షనల్ మూవీని.. వైజయంతి మూవీస్ బ్యానర్ దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో.. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోంది.

February 17, 2023 / 11:53 AM IST

Jr. NTR : హాలీవుడ్ రేంజ్‌లో ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్!

Jr. NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలోనే మేకప్ వేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఫిబ్రవరి 24న ఎన్టీఆర్ 30 గ్రాండ్‌గా లాంచ్ కాబోతోంది. మార్చి థర్డ్ వీక్‌ నుంచి రెగ్యూలర్ షూట్ స్టార్ట్ కాబోతోంది. ఈ సినిమాతో కొరటాల శివ సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు.

February 17, 2023 / 11:43 AM IST

Nandamuri Kalyan Ram : ఓటిటిలోకి వచ్చేస్తున్న ‘అమిగోస్’!?

Nandamuri Kalyan Ram : నందమూరి కళ్యాణ్ రామ్.. గత ఏడాది వచ్చిన బింబిసార సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత సాలిడ్ లైనప్‌ సెట్ చేసుకున్నాడు కళ్యాణ్. అమిగోస్, డెవిల్, బింబిసార 2తో పాటు ఇంకొన్ని ప్రాజెక్ట్స్‌ లైన్లో ఉన్నాయి. అయితే ముందుగా ఫిబ్రవరి 10న అమిగోస్ ఆడియెన్స్ ముందుకొచ్చింది.

February 17, 2023 / 10:47 AM IST

Swara Bhasker : రాజకీయనాయకుడితో హీరోయిన్ పెళ్లి….!

Swara Bhasker : బాలీవుడ్ హీరోయిన్ స్వరా భాస్కర్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కింది. ఆమె ఓ రాజకీయ నాయకుడు ని పెళ్లి చేసుకుంది. ఇప్పటికే ఎంగేజ్మెంట్, పెళ్లి రెండూ అయిపోయాయి. ఆమె ఆ ఫోటోలను కూడా షేర్ చేసింది. ఇప్పుడు ఆ ఫోటోలు.. నెట్టింట వైరల్ గా మారాయి.

February 17, 2023 / 10:34 AM IST

Naga Chaitanya : నాగ చైతన్య భారీ సాంగ్!

Naga Chaitanya : అక్కినేని బ్రదర్స్ అఖిల్, నాగ చైతన్య.. ఇద్దరు కూడా ప్రస్తుతం మాస్ సినిమాలే చేస్తున్నారు. అఖిల్ 'ఏజెంట్' మూవీ చేస్తుండగా.. చైతూ 'కస్టడీ' అనే సినిమా చేస్తున్నాడు. కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు 'కస్టడీ' తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పై నాగ చైతన్య భారీ ఆశలు పెట్టుకున్నాడు.

February 16, 2023 / 03:51 PM IST

Ram Charan : RC 16 అప్పుడే స్టార్ట్!?

Ram Charan : ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ సినిమా తర్వాత శంకర్‌తో భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆర్సీ 15 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రీసెంట్‌గానే ఓ సాంగ్ షూట్ కంప్లీట్ చేశారు.

February 16, 2023 / 02:56 PM IST

Prabash – Pawan : ‘ప్రభాస్-పవన్’ ఎందుకలా చేస్తున్నారు!?

Prabash - Pawan : ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌తో ఫుల్లు బిజీగా ఉన్నాడు ప్రభాస్. సలార్, ఆదిపురుష్‌, ప్రాజెక్ట్ కెతో పాటు.. మధ్యలో మారుతితో ఓ సినిమా చేస్తున్నాడు. అయితే ముందుగా మారుతితో సినిమా అన్నప్పుడు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఒప్పుకోలేదు. ఆ సినిమా చేయొద్దని సోషల్ మీడియాలో వాపోయారు.

February 16, 2023 / 02:52 PM IST

Kriti Sanon : ‘ఆదిపురుష్‌’ పై కృతి కామెంట్స్ వైరల్!

Kriti Sanon : ఆదిపురుష్ గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా.. క్షణాల్లో వైరల్‌గా మారుతోంది. తాజాగా ఇప్పుడు మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చేసింది ఆదిపురుష్. హీరోయిన్ కృతిసనన్ చేసిన కామెంట్స్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి.. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే.. ఈపాటికే థియేటర్‌తో పాటు ఓటిటిలోకి కూడా వచ్చేది ఆదిపురుష్.

February 16, 2023 / 01:28 PM IST

Vijay Devarakonda : త్వరలోనే హిట్ కొడుతున్నాం!

Vijay Devarakonda : రౌడీ హీరో విజయ్ దేరవకొండకు హిట్ పడి చాలా కాలం అవుతోంది. కరెక్ట్‌గా చెప్పాలంటే.. గీతాగొవిందం తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేదు విజయ్. అయితే లైగర్‌తో పాన్ ఇండియాను షేక్ చేయాలనుకున్నాడు.

February 16, 2023 / 12:31 PM IST