• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »గాసిప్స్

ఇక ‘సలార్’ పనైపోయినట్టే..!

ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో సలార్ పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు. దాంతో కెజియఫ్‌కు మించి సలార్ ఉంటుందని గట్టిగా నమ్ముతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అందుకే సలార్ రాక కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సలార్‌ను సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఆదిపురుష్ జూన్‌కి పోస్ట్‌పోన్ అవ...

February 8, 2023 / 12:27 PM IST

‘వాల్తేరు వీరయ్య’ డైరెక్టర్‌తో చరణ్.. ఇది కూడా అదేనా..!?

సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాతో మెగా పూనకాలు తెప్పించాడు దర్శకుడు బాబీ. ఒక మెగాభిమానిగా మెగాస్టార్‌ను ఎలా చూపించాలనుకున్నాడో.. అలాగే చూపించాడు. వింటేజ్ చిరుని తెరపై చూసి తెగ మురిసిపోయారు అభిమానులు. చెప్పినట్టుగానే ఆచార్య ఫ్లాప్ తర్వాత సాలిడ్ హిట్ అందుకున్నారు మెగాస్టార్. దాంతో బాబీకి కాస్ట్లీ గిఫ్ట్ కూడా ఇచ్చాడు. మొత్తంగా వాల్తేరు వీరయ్యతో మెగాస్టార్‌ను ఫుల్ ఖుషీ చేశాడు బాబీ. అందుకే...

February 8, 2023 / 11:24 AM IST

స్పీడ్ పెంచారు.. ‘పుష్ప2’ నెక్స్ట్ అక్కడే..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ నటిస్తున్న ‘పుష్ప2’ పై భారీ అంచనాలున్నాయి. పుష్ప సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాను.. సుకుమార్ భారీగా తెరకెక్కిస్తున్నాడు. బడ్జెట్ విషయంలో మైత్రీ మూవీ మేకర్స్ తగ్గేదేలే అంటున్నారు. ఈ మధ్యే పుష్ప2 షూటింగ్‌ వైజాగ్‌లో స్టార్ట్ అయింది. పోర్ట్ ఏరియాలో కొన్ని కీలక సన్నివేశాలు, ఇంట్రడక్షన్‌ సాంగ్‌ని షూట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే తాజాగా వైజాగ్ షెడ్యూల్‌ పూర్తయిప...

February 8, 2023 / 11:13 AM IST

RC 15 మరో భారీ సాంగ్.. ఏకంగా అంతమందితో..!

స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన సినిమాలంటేనే.. భారీతనానికి పెట్టింది పేరు. ముఖ్యంగా పాటల కోసమే కోట్లకు కోట్లు ఖర్చు పెడుతుంటాడు. అసలు ‘ఐ’ సినిమా అయితే.. పాటల కోసమే తీసినట్టుంది. ఆ సినిమా ఫ్లాప్ అయినా.. సాంగ్స్ మాత్రం ఎవర్ గ్రీన్‌గా నిలిచాయి. ఇక ఇప్పుడు రామ్ చరణ్‌ సినిమాలోను సాంగ్స్ భారీగా ఉండబోతున్నాయి. దిల్ రాజు నిర్మాణంలో ఆర్సీ 15 భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున...

February 7, 2023 / 07:15 PM IST

అయ్యో పాపం.. బన్నీ ఫ్యాన్స్ ఏడుస్తున్నారే..!

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చూస్తే.. అయ్యే ఎంత పనైంది, పాపం బన్నీ ఫ్యాన్స్.. అని అనక మానరు. అయితే దానికి కారణం కూడా అభిమానులే కావడం విశేషం. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప2’ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఇటివలే షూటింగ్ స్టార్ట్ అయిన ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ వైజాగ్‌లో జరుగుతోంది. బన్నీ వైజాగ్‌ వెళ్లినప్పుడు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.. ఫోటోస్ కోసం ఎగబడ్డారు. అయితే అంతమ...

February 7, 2023 / 07:03 PM IST

శాకుంతలం పోస్ట్‌పోన్.. కొత్త డేట్ ఇదేనా..!?

చివరగా యశోద సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది స్టార్ బ్యూటీ సమంత. ఈ సినిమా రిలీజ్ సమయంలోనే.. తాను మయోసైటిస్‌ అనే వ్యాధితో బాధనడుతున్నానని చెప్పింది. అందుకే ప్రమోషన్ కోసం ఒకే ఒక్క ఇంటర్య్వూ చేసింది. అయితే ఈసారి మాత్రం సామ్ ఫుల్లుగా ప్రమోషన్స్ చేయబోతోంది. ఫ్యాన్స్ కోరుకున్నట్టే.. యశోద తర్వాత కొన్ని రోజులకే కోలుకుంది సామ్. దాంతో శాకుంతలం సినిమాను గట్టిగానే ప్రమోట్ చేయాలని చూస్తోంది. ఇప్పటికే ట్రైల...

February 7, 2023 / 06:57 PM IST

‘ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్‌’ బ్యాక్ టు బ్యాక్..!?

ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయి నెలలు గడుస్తున్న ఎన్టీఆర్ 30 షూటింగ్ మొదలు పెట్టలేదు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అందుకే అప్డేట్ కావాలంటూ మొండి పట్టు పట్టారు అభిమానులు. అయితే ఎట్టకేలకు అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ 30 పై స్పందించాడు ఎన్టీఆర్. ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలు.. మార్చి 20న షూటింగ్ స్టార్ట్ చేసి.. 2024 ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుందని చెప్పాడు. దాంతో తారక్ ఫ్యాన్స్ కాస్త కూల్ అయ్యారు. ఈ సినిమాతో కొర...

February 7, 2023 / 06:22 PM IST

పవన్ OG హీరోయిన్ ఎవరు..?!

సాహో డైరెక్టర్ సుజీత్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబోలో ఓజి అనే ప్రాజెక్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌గా రాబోతున్నాడని ఎప్పుడైతే ప్రకటించారో.. అప్పటి నుంచి ఎన్నో రూమార్స్ హల్చల్ చేస్తున్నాయి.. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడుంటుందో చెప్పలేం.. పాటలు, ఫైట్స్ లేవట, పవన్ నెల రోజుల కాల్షిట్స్ మాత్రమే ఇచ్చాడని.. రెండు భాగాలుగా రాబోతోంది.. హీరోయిన్‌ కూడా ఉండదని జోరుగా ప్రచారం...

February 4, 2023 / 09:36 PM IST

ఎన్టీఆర్ 30 మరింత వెనక్కి..!

ఎన్టీఆర్ 30 అనుకున్నట్టే జరుగుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఇంకొంచెం వెనక్కి వెళ్లినట్టు తెలుస్తోంది. గతంలో ఫిబ్రవరిలో ఈ సినిమాను స్టార్ట్ చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. దాంతో ఫిబ్రవరి ఎండింగ్‌లో షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని వినిపించింది. అయితే ఇప్పుడు మార్చికి షిప్ట్ అయినట్టు తెలుస్తోంది. మార్చి 20 నుంచి రెగ్యూలర్ షూటింగ్‌ మొదలు కాబోతున్నట్టు ఇండస్ట్రీ టాక్. మార్చి 12న ఆస్కార్ అవా...

February 4, 2023 / 09:30 PM IST

నిజమేనా.. ‘సలార్’ టీజర్ డేట్ ఫిక్స్ అయిందా..!?

సలార్ టీజర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అందుకే సలార్ టీజర్ వస్తోంది.. అనేమాట విన్నప్పుడల్లా డార్లింగ్ ఫ్యాన్స్‌ చెవులు కోసుకుంటున్నారు. కానీ తమ హీరోకి ప్రశాంత్ నీల్ ఇవ్వబోయే ఎలివేషన్‌ను ఊహించుకుంటునే కాలం వెల్లదిస్తున్నారు. సలార్ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 28న రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. అయినా ఇప్పటి వరకు స్టిల్స్ తప్పితే చిన్న గ్లింప్స్ కూడా...

February 4, 2023 / 08:49 PM IST

‘పఠాన్’ దెబ్బ.. ప్రభాస్ మేకర్స్‌కు షాక్!?

జనవరి 25న షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన పఠాన్ సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఆనంద్ సిద్దార్త్ దర్శకత్వం వహించాడు. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ నెక్స్ట్ హృతిక్ రోషన్‌తో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ భారీ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌తోనే మైత్రీ వాళ్లు బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు. అయిత...

January 26, 2023 / 03:33 PM IST

‘ఏజెంట్’ రిలీజ్ ఎప్పుడంటే!?

అక్కినేని అఖిల్ నటిస్తున్న ఏజెంట్ మూవీ.. చాలా రోజులుగా పోస్ట్‌పోన్ అవుతూ వస్తోంది. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాను.. స్టైలిష్ డైరెక్టర్ సురేంద‌ర్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. అందుకే లేట్ అయినా పర్లేదు కానీ.. నో కాంప్రమైజ్ అంటున్నాడు. వాస్తవానికి ఈ సినిమాను లాస్ట్ ఇయర్లోనే రిలీజ్ చేయాలనుకున్నారు. ఆ తర్వాత సంక్రాంతికి రిలీజ్ చేయాల‌ని భావించారు. కానీ షూటింగ...

January 26, 2023 / 03:23 PM IST

ఓటిటిలో ‘ఛత్రపతి’ రీమేక్!?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ ఫిల్మ్ ఛత్రపతి.. అప్పట్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా సమయంలోనే బాహుబలి ప్రాజెక్ట్‌కు చేయాలని ఫిక్స్ అయ్యారు రాజమౌళి, ప్రభాస్. ఇక బాహుబలి ఎంత సంచలనంగా నిలిచిందో అందరికీ తెలిసిందే. అందుకే ఛత్రపతి సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. అయితే బాలీవుడ్ హీరో కాకుండా.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ రీమేక్‌...

January 25, 2023 / 04:37 PM IST

శర్వానంద్ పెళ్లి ఫిక్స్.. అమ్మాయి ఎవరో తెలుసా!?

ప్రస్తుతం టాలీవుడ్‌లో బ్యాచ్‌లర్ హీరోల లిస్ట్ కాస్త పెద్దదే. అయితే వాళ్లంతా కూడా ప్రభాస్ పెళ్లి తర్వాతే పెళ్లి చేసుకుంటామని అంటున్నారు. వారిలో యంగ్ హీరో శర్వానంద్ కూడా ఉన్నాడు. బాలయ్య అన్‌స్టాపబుల్ టాక్ షోలో ప్రభాస్ తర్వాతే నా పెళ్లి అంటూ చెప్పుకొచ్చాడు శర్వానంద్. ఇదే విషయాన్ని ప్రభాస్ దగ్గర ప్రస్థావిస్తే.. నేను సల్మాన్ ఖాన్ పెళ్లి తర్వాత అనగలనేమో.. అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా టాలీవుడ్‌లో ప్రభాస్,...

January 25, 2023 / 02:48 PM IST

ఇండస్ట్రీలోకి కొత్త హీరోయిన్ల రాక..కృతిశెట్టి టెన్షన్?

‘ఉప్పెన’ సినిమాతో కృతి శెట్టి తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. మొదటి సినిమా తర్వాత ఆమెకు పలు హిట్లు కూడా వచ్చాయి. ఆ టైంలో ఈ ముద్దుగుమ్మతో నటించేందుకు కుర్ర హీరోలు పోటీపడ్డారు. అయితే ఇప్పుడు ఈమెకు ఫ్లాపుల బెడద పట్టుకుంది. కృతి శెట్టి ఫస్ట్ సినిమా ఉప్పెన హిట్ అయినవిధంగా మిగిలిన సినిమాలు ఆ ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రస్తుతం ఆమె ...

January 25, 2023 / 09:39 AM IST