ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర వాల్తేరు వీరయ్య హవా నడుస్తోంది. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది. దాంతో ఈ సినిమా సక్సెస్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. అయితే త్వరలోనే మెగాస్టార్ మరో రీమేక్‌తో షాక్ ఇవ్వబోతున్నారనే న్యూస్ వైరల్‌గా మారింది. అసలు వాల్తేరు వీరయ్య తర్వాత.. చిరు చేస్తున్న భోళా శంకర్ రీమేక్‌కే ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు. వాల్తేరు వీరయ్య సక్సెస్ జోష్‌లో ...
అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఫ్యాన్స్‌కే కాదు.. బాక్సాఫీస్‌కు కూడా పూనకాలు తెప్పిస్తున్నాడు వాల్తేరు వీరయ్య. రెండు దశాబ్దాలు చిరు, రవితేజను బిగ్ స్క్రీన్ పై ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్. అదే సమయంలో చిరు, రవితేజ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ చూసి ఏడ్చేస్తున్నారు కూడా. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కూడా. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలోకి వచ్చిన ‘వాల్తేర...
ప్రస్తుతం మెగాస్టార్ వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతోంది. నాలుగు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లో ఎంటరైన వీరయ్య.. ఐదు రోజుల్లోనే 140 కోట్ల గ్రాస్ అందుకున్నట్టు ట్రేడ్ వర్గాల మాట. యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 2 మిలియన్స్ డాలర్లకి పైగా వసూళ్లను రాబట్టినట్టు తెలుస్తోంది. దాంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వింటేజ్ మెగాస్టార్‌ను చూపించినందుకు.. డైరెక్టర్ బాబీని ప్రశంసలతో ముంచెత్...
ప్రభాస్ నటిస్తున్నఆదిపురుష్ మూవీపై భారీ అంచనాలున్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్.. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. అయితే టీజర్‌లో గ్రాఫిక్స్ చూసిన నెటిజన్స్.. దర్శకుడిపై మండిపడ్డారు. ఇదేం గ్రాఫిక్స్.. ఇదేం సినిమా.. అని తేల్చేశారు. దాంతో ఎప్పటిలాగే మరోసారి ఆదిపురుష్‌ని పోస్ట్ పోన్ చేశారు. జనవరి 12 నుంచి జూన్ 16కి వాయిదా వేశాడు. వీఎఫ్‌ఎక్స్ బెటర్మెంట్ కోసం మరింత సమయం క...
ప్రస్తుతం రాజమౌళి రేంజ్ నెక్స్ట్ లెవల్‌కి మించి ఉంది. ఏ ముహుర్తాన ఆర్ఆర్ఆర్ మొదలు పెట్టడో గానీ.. హాలీవుడ్ మొత్తం అట్రాక్ట్ అయిపోయింది. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న జక్కన్న.. నెక్స్ట్ ఆస్కార్ కొట్టేయడం ఖాయమని చెప్పేసింది గోల్డేన్ గ్లోబ్ అవార్డ్. పైగా అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పీల్ బర్గ్ లాంటి ప్రపంచ దిగ్గజ దర్శకులు.. ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఫిదా అవుతున్నార...
వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి.. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్నాయి. అయితే వాల్తేరు వీరయ్య వసూళ్ల హవా కాస్త ఎక్కువగా ఉంది. నాలుగు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లో ఎంటరైన వీరయ్య.. ఓవర్సీస్‌లో దుమ్ముదులుపుతున్నాడు. అక్కడ 2 మిలియన్స్ డాలర్లకి పైగా వసూళ్లను రాబట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వాల్తేరు వీరయ్య బ్రేక్ ఈవెన్ అవడమే కాదు.. లాభాల దిశగా దూసుకు పోతున్నాడు. దాంతో వీరయ్య చిత్ర యూనిట్ స...
పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్. పుష్ప సినిమా విడుదలై ఏడాది అయితే గానీ.. షూటింగ్ మొదలు పెట్టలేదు సుకుమార్. ఈ మధ్యే ఓ ఐదు రోజులు షూటింగ్ చేశామని చెప్పుకొచ్చాడు. అది తప్పితే షూటింగ్ గురించి మరో అప్టేడ్ ఇవ్వలేదు. దాంతో అసలు పుష్పరాజ్ సెట్స్‌లో ఉన్నాడా.. లేడా.. అనే డైలామాలో ఉన్నారు. అయితే ఎట్టకేలకు శ్రీవల్లి బిగ్ అప్డేట్ ఇచ్చేసింది....
వీరసింహారెడ్డితో మొదలైన మాస్ జాతర.. వాల్తేరు వీరయ్యతో మరింత ముదిరిపోయింది. ఫస్ట్ డే బాక్సాఫీస్ దగ్గర బాలయ్య ఊచకోత నడిచింది. బాలయ్య కెరీర్లో 54 కోట్ల ఓపెనింగ్స్ అందుకొని.. రికార్డ్ క్రియేట్ చేసింది. దాంతో వీర మాస్ బ్లాక్ బస్టర్ అని ప్రకటించారు మైత్రీ మూవీ మేకర్స్. ఇక నెక్స్ట్ డే వచ్చిన వాల్తేరు వీరయ్య కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేసేశాడు. మెగాస్టార్‌కు తోడుగా మాస్ మహారాజా రవితేజ నిలవడంతో.. మెగా మాస్...
ఒకే ఒక్క టీజర్ ఆదిపురుష్ పై ఉన్న అంచనాలను రివర్స్ చేసేసింది. పాన్ ఇండియా హీరోని పెట్టుకొని.. అదేం గ్రాఫిక్స్ రా బాబు.. అంటూ దర్శకుడు ఓం రౌత్ పై మండి పడ్డారు నెటిజన్స్. దాంతో చేసేదేం లేక.. ఈ సినిమాను మరో ఆరు నెలలు పోస్ట్ పోన్ చేశాడు. అయినా కూడా జూన్‌లో ఈ సినిమా రిలీజ్ అవుతుందనే గ్యారంటీ లేదంటున్నారు. కానీ లేటెస్ట్ అప్టేట్ మాత్రం.. ఈ సారి అనుకున్న సమయానికే రిలీజ్ అయ్యే […]
ఎట్టకేలకు మహేష్ బాబు నటిస్తున్న ఎస్ఎస్ఎంబీ 28 షూటింగ్ అప్డేట్ వచ్చేసింది. కొంత గ్యాప్ తర్వాత జనవరి 18 నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. అయితే ఫస్ట్ షెడ్యూల్‌ను సాలిడ్ యాక్షన్‌తో మొదలు పెట్టిన త్రివిక్రమ్.. లేటెస్ట్ షెడ్యూల్‌ను కూడా భారీ ఫైట్‌తో స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ తెరకెక్కింనున్నారట. ఫస్ట్ షెడ్యుల్‌లో షూట్ చేసిన...
‘సలార్’ ఈ పేరు వింటే చాలు.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తున్నాయి. తమ హీరోని ప్రశాంత్ నీల్ ఎలా చూపిస్తాడోనని.. ఊహకందని లెక్కలు వేసుకుంటున్నారు. కేజీఎఫ్ సిరీస్‌తో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్.. ప్రభాస్‌తో హై ఓల్టేజ్ పవర్ ఫుల్ మూవీ చేస్తున్నాడనేది వాళ్ల నమ్మకం. సలార్ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. సెప్టెంబర్ 28న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే సలార్ అయిప...
మహేష్ బాబు, రాజమౌళి.. ఈ కాంబినేషన్ కోసం గత కొన్నేళ్లుగా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఘట్టమనేని అభిమానులు. ఇప్పటి వరకు చూడని విధంగా తమ హీరోని జక్కన్న ప్రజెంట్ చేస్తాడనే ఊహలోకంలో తేలుతున్నారు. రాజమౌళి కూడా మహేష్‌తో ఊహకందని ప్రాజెక్ట్ ప్లానింగ్‌లో ఉన్నాడు. గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ చేయబోతున్నాడు. అంతటితో ఆగకుండా ఫ్రాంచైజ్ కూడా చేయబోతున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు వరల్డ్ ట్రావెలర్‌గా కనిపిం...
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఒకేసారి ఇన్ని సినిమాలను ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు.. అది కూడా వేల కోట్ల ప్రాజెక్ట్స్‌ను ఎలా డీల్ చేస్తున్నాడు.. అనేది ఇండస్ట్రీ వర్గాలకు అర్థం కాని విషయమే. బాహుబలి తర్వాత ప్రభాస్ కమిట్ అయిన సినిమాల్లో.. సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె లైన్లో ఉన్నాయి. మధ్యలో మారుతికి కూడా ఛాన్స్ ఇచ్చాడు. వీటితో పాటు స్పిరిట్ రెడీగా ఉంది. ఇన్ని సినిమాలు ఉండగానే.. మరో భారీ ప్రాజెక్ట్ ప...
సినీనటి, మాజీ ఎంపీ జయసుధ ఆరు పదుల వయసులో మూడో పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. 64ఏళ్ల వయసులో ఆమె రహస్యంగా ఓ వ్యక్తిని మూడో పెళ్లి చేసుకున్నారంటూ పుకార్లు వచ్చాయి. కాగా… ఈ వార్తలపై ఆమె స్పందించారు. తాను ఎలాంటి పెళ్లి చేసుకోలేదని క్లారిటీ ఇచ్చారు. జయసుధ రెండో భర్త నితిన్ కపూర్ 2017లో కన్నుమూశారు. కొన్ని మానసిక సమస్యల కారణంగా ఆయన ఆత్మహత్య చేసు...
ముందునుంచి పూనకాలు లోడింగ్.. అరాచకం ఆరంభం.. అంటూ వాల్తేరు వీరయ్య పై భారీ హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. ముఖ్యంగా డైరెక్టర్ బాబీ.. ఓ మెగాభిమానిగా ఈ సినిమాను అంతకుమించి అనేలా తెరకెక్కించానని చెప్పుకొచ్చాడు. అన్నట్టుగానే ఇప్పుడు పూనకాలతో ఊగిసోతున్నారు మెగా ఫ్యాన్స్. సంక్రాంతి కానుకగా ఆడియెన్స్ ముందుకొచ్చిన వాల్తేరు వీరయ్య పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ నటించడం బ...