• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »గాసిప్స్

వీరమల్లు టీజర్ లేనట్టేనా.. అందుకే ఆలస్యమా?

మరో రెండు రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి సాలిడ్ ట్రీట్ రాబోతోందంటూ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. అయితే.. ఇప్పుడు మాత్రం సౌండ్ తగ్గిపోయినట్టే కనిపిస్తోంది. పవన్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్.. హరిహర వీరమల్లు టీజర్ ని రిపబ్లిక్ డే కానుకగా రిలీజ్ చేస్తామన్నారు. అయితే జనవరి 26 దగ్గర పడుతున్నా.. మేకర్స్ నుంచి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ లేదు. దాంతో అసలు హరిహర వీరమల్లు టీజర్...

January 25, 2023 / 06:21 PM IST

RC 15లో మరో స్టార్ హీరో!?

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడలో హీరోగా సినిమాలు చేస్తునే.. తెలుగు సినిమాల్లో కీ రోల్ ప్లే చేసే ఛాన్స్ వస్తే వదులుకోవడం లేదు. గతంలో త్రివిక్రమ్ తెరకెక్కించిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో.. విలన్‌గా నటించాడు. అలాగే వరుణ్ తేజ్ ‘గని’ మూవీలోను కీలక పాత్రలో నటించాడు. అయితే ఈసారి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది....

January 23, 2023 / 02:09 PM IST

కొట్టుకుంటున్న ‘చరణ్-తారక్’ ఫ్యాన్స్!

ఆర్ఆర్ఆర్ మొదలు పెట్టినప్పటి నుంచి.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ఫ్యాన్స్.. కొట్టుకుంటునే ఉన్నారు. ఈ సినిమా హాలీవుడ్‌లో దుమ్ములేపుతున్న కూడా గొడవ పడుతున్నారు. ఈసారి ఏకంగా అవతార్ డైరెక్టర్ చేసిన కామెంట్స్ పట్టుకొని లొల్లి చేస్తున్నారు. అసలు ఈ సారి ఫ్యాన్స్ వార్ చూస్తే.. ఇదేం రచ్చ రా బాబు అనక తప్పదు. యావత్ ప్రపంచాన్ని ఆకర్షించిన ‘ఆర్ఆర్ఆర్’కు.. జేమ్స్ కేమరాన్ ఫిదా...

January 23, 2023 / 01:53 PM IST

బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ పై మరో నటి పరువునష్టం దావా

బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ పై మరో నటి నోరా ఫతేహి పరువునష్టం దావా వేసింది. మనీలాండరింగ్ కేసులో తనపై తప్పుడు ఆరోపణలు చేసిందని నోరా ఫతేహి కోర్టును ఆశ్రయించింది. దీంతో ఢిల్లీ కోర్టులో జాక్వెలిన్ పై క్రిమినల్ కేసు నమోదైంది. తన గౌరవప్రతిష్టలు భంగపరిచి, సినీ కెరీర్ ను దెబ్బ తీసిందని నోరా ఫతేహి ఫిర్యాదులో తెలిపింది. అంతేకాకుండా నోరా ఫతేహిని కించపరుస్తూ వార్తలు రాసిన 15 మీడియా సంస్థలపై కూడా కేసు వేసింది...

January 21, 2023 / 05:58 PM IST

‘విక్రమ్2’ విలన్‌గా మరో హీరో!?

ఎలాంటి పాత్రైనా చేయగల సత్తా ఉన్న హీరో కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్‌. సినిమా సినిమాకు ప్రయోగం చేసే విక్రమ్.. మేకప్ కోసమే గంటల తరబడి సమాయాన్ని కేటాయిస్తుంటాడు. ప్రస్తుతం పా రంజిత్ డైరెక్షన్లో ‘తంగలాన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో విక్రమ్ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ బ్యాక్ డ్రాప్‌లో.. కొన్ని రియల్ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో విక్రమ్...

January 21, 2023 / 02:00 PM IST

‘కాంతారా2’ షూటింగ్ త్వరలో.. రిలీజ్ ఎప్పుడంటే!?

కన్నడలో మొదలైన కాంతార క్రేజ్.. పాన్ ఇండియా స్థాయిలో దుమ్ములేపింది. కెజియఫ్ తర్వాత కన్నడ నుంచి భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం 16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. 450 కోట్లు రాబట్టింది. ఈ లెక్కన హోంబలే ఫిల్మ్స్‌కు ఎన్ని లాభాలు తెచ్చిపెట్టిందో లెక్కలు వేసుకోండి. కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా.. క్లైమాక్స్‌లో ఆడియెన్స్‌ను ఓ ట...

January 21, 2023 / 01:42 PM IST

చిరు కూతురు శ్రీజ ఎమోషనల్..14 ఏళ్ల అనుబంధం అంటూ

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన పెళ్లి గురించో, ఇతర విషయం గురించి చేయలేదు. కాఫీతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేశారు. ఆమె ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకోగా, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తాను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, తనతో కాఫీ ఉందని పేర్కొంది. ఈ మేరకు ఇన్ స్టాలో వీడియో పోస్ట్ చేశారు. 14 ఏళ్ల నుంచి తనకే కాఫీ తాగే అలవాటు ఉందని వివరించారు. ఆ వీడియో వైరల్ అవుతుంది. […]

January 21, 2023 / 01:34 PM IST

ఊహించని గెస్ట్‌తో NTR 30 ఓపెనింగ్!?

యంగ్ టైగర్ ఎన్టీఆర్  నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. కానీ ఇప్పటి వరకు ఎన్టీఆర్ 30ని సెట్స్ పైకి వెళ్లలేదు. అసలు ఆర్ఆర్ఆర్ సెట్స్ పై ఉన్నప్పుడే.. దర్శకుడు కొరటాల శివతో కమిటయ్యాడు ఎన్టీఆర్. ఇక ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయింది.. సంచలనంగా నిలిచింది.. ఆస్కార్ రేసులో కూడా ఉంది. అయినా ఎన్టీఆర్ మాత్రం మళ్లీ మేకప్ వేసుకోలేదు. అయితే ఎట్టకేలకు కొత్త సంవత్సరం కానుకగా.. నెక్స్ట...

January 21, 2023 / 01:14 PM IST

బర్త్ డే సందర్భంగా.. రామ్ చరణ్ ‘డబుల్’ డోస్!

తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్  ఆర్సీ 15 వర్కింగ్ టైటిల్‌తో  సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  దిల్ రాజు బ్యానర్లో వస్తున్న 50వ ప్రాజెక్ట్ కావడంతో.. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌. ఆర్ఆర్ఆర్ వంటి సెన్సేషన్ తర్వాత.. వస్తున్న చరణ్ వస్తున్న సినిమా కావడంతో ఆర్సీ 15 పై భారీ అంచనాలున్నాయి. అయితే స్టార్టింగ్‌లో జెట్‌ స...

January 21, 2023 / 01:16 PM IST

ఆస్కార్ బరిలో ఎన్టీఆర్‌దే టాప్‌ ప్లేస్‌!

ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో మార్మోగుతున్న ఏకైక పేరు ఆర్ఆర్ఆర్. ఈ సినిమా విడుదలై సంవత్సరం కావొస్తున్నా.. వార్తల్లో నిలుస్తునే ఉంది. ఈసారి ఆస్కార్ అందుకొని చరిత్ర సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు జక్కన్న. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డ్స్ అందుకున్న ఆర్ఆర్ఆర్.. ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా దక్కించుకుంది. ఇక నెక్స్ట్ ఆస్కార్ కొట్టేయడమే లేట్ అంటున్నాయి హాలీవుడ్ ప్రిడిక్షన్స్. అ...

January 20, 2023 / 07:00 PM IST

‘హరిహర వీరమల్లు’ టీజర్ టైం దగ్గర పడింది!

ఈసారి యూట్యూబ్ పగిలిపోవాల్సిందేనని.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు.. ప్రస్తుతం షూటింగ్ స్టేజ్‌లో ఉంది. సమ్మర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీజర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన గ్లింప్స్, పవర్ గ్లాన్స్ చూసి.. ఈ సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నారు మ...

January 20, 2023 / 06:30 PM IST

మంచు మనోజ్ ట్విస్ట్.. పెళ్లి కాదట.. సినిమా అనౌన్స్ చేశాడుగా

మంచు మనోజ్ సినిమాలకు దూరమై ఐదారేళ్లు అవుతోంది. ఇక మా హీరో సినిమాలు చేయడా? ఎప్పుడు రీఎంట్రీ ఇస్తాడు? అసలు సినిమాలు చేస్తాడా.. లేదా? అనే డైలామాలో ఉన్నారు మంచు అభిమానులు. అయితే రెండు మూడు రోజులుగా సస్పెన్స్‌ మెయింటెన్ చేసిన మనోజ్.. ఎట్టకేలకు సాలిడ్ అప్డేట్ ఇచ్చేశాడు. తన జీవితంలోని తదుపరి దశలోకి ప్రవేశించడానికి సంతోషిస్తున్నాను అని ప్రకటించాడు. చెప్పినట్టే జనవరి 20న ఆ సస్పెన్స్ కి తెర దించాడు. సిని...

January 20, 2023 / 02:12 PM IST

SSMB 28 షూటింగ్ పిక్స్ లీక్.. సోషల్ మీడియాలో వైరల్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో.. మహేశ్ బాబు తన 28వ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేసేశారు. ఈ లేటెస్ట్ షెడ్యూల్‌ని యాక్షన్ సీక్వెన్స్‌తో మొదలు పెట్టాడు త్రివిక్రమ్. హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో యాక్షన్ మోడ్‌లో షూటింగ్ నడుస్తోంది. ఈ షెడ్యూల్ లో మహేష్‌తో పాటు హీరోయిన్ పూజా హెగ్డే కూడా జాయిన్ అయింది. ప్రస్తుతం ఈ ఇద్దరు ష...

January 20, 2023 / 01:40 PM IST

#NTR30 మూవీ లేటెస్ట్ అప్డేట్!

నిన్న మొన్నటి వరకు అమెరికా టూర్ ఎంజాయ్ చేసి.. హైదరాబాద్‌లో ల్యాండ్ అయిపోయాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇండియన్ క్రికెట్ టీమ్‌ తో సందడి చేసి.. ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చాడు. ఇప్పుడు ఎన్టీఆర్ 30 కోసం రెడీ అవుతున్నాడు. సినిమా సినిమాకు చేంజ్‌ ఓవర్ చూపించే ఎన్టీఆర్.. కొరటాల సినిమా ఎన్టీఆర్30లో సరికొత్తగా కనిపించబోతున్నాడు. ప్రజెంట్ తారక్ కనిపిస్తున్న లుక్ అదే అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. అయితే చాలా రోజులుగా ...

January 20, 2023 / 01:25 PM IST

చేపకళ్ల చూపులతో జాన్వీ అందాల ఆరబోత

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అతిలోక సుందరి ఎవరంటే ఇప్పటికీ అందరూ అలనాటి తార శ్రీదేవి పేరే చెబుతారు. ఆమె తర్వాత అంతటి అందాన్ని మూటగట్టుకున్న ముద్దుగుమ్మ జాన్వీ కపూర్. బాలీవుడ్ లో దఢక్ సినిమాతో జాన్వీ కవూర్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించారు. ఆమె చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ జాన్వీకి మంచి క్రేజ్ వచ్చింది. శ్రీదేవి కూతురిగా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిందని చెప్పాలి. తాజాగా జాన్వీ కపూర్ తన ల...

January 19, 2023 / 09:46 PM IST