ఎన్టీఆర్ నుంచి షారుఖ్ ఖాన్ వరకు అందరితో నటించి కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా ఉన్న ప్రియమణి.. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూ, ఎక్కువుగా టీవీ షోలు చేస్తూ వస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే ప్రియమణి.. తాజాగా పంజాబీ డ్రెస్‌లో పరువాలు ఒలికిస్తున్న ఫోటోలను షేర్ చేసింది.

ప్రజెంట్ హోమ్లీ వైఫ్ రోల్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారారు సీనియర్ నటి ప్రియమణి. ముఖ్యంగా ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సక్సెస్ తరువాత ప్రియమణికి నేషనల్ లెవల్లో ఫాలోయింగ్ క్రియేట్ అయ్యింది.
ఆ క్రేజ్ ఏ రేంజ్లో ఉందంటే.. రీసెంట్గా నారప్ప ట్రైలర్ రిలీజ్ అయినా… నారప్ప హ్యాష్ ట్యాగ్ కన్నా ఎక్కువగా ప్రియమణి హ్యాష్ ట్యాగే ట్రెండ్ అయ్యింది. ప్రజెంట్ క్యారెక్టర్ ఏజ్‌తో సంబంధం లేకుండా తనదైన పర్ఫామెన్స్తో ఆకట్టుకుంటున్నారు ప్రియమణి.
ది ఫ్యామిలీ మ్యాన్ 2లో టీనేజ్ అమ్మాయికి తల్లిగా నటించిన ఈ బ్యూటీ.. నారప్పలో ఏకంగా పెళ్లీడుకొచ్చిన కుర్రాడి తల్లిగా కనిపించబోతున్నారు. ఇలాంటి పాత్రల్లో నటిస్తున్నా… ఆడియన్స్ మాత్రం ప్రియమణిని ఇప్పటికీ గ్లామర్ క్వీన్‌గానే చూస్తున్నారు.
సెకండ్ ఇన్నింగ్స్‌లో సూపర్ సక్సెస్ కు సీక్రెట్ ఏంటో కూడా రివీల్ చేశారు ప్రియమణి. సినిమా అయినా,.. వెబ్ సిరీస్ అయినా… ఆఖరికి యాడ్ ఫిలిం అయినా.. తన భర్త ఓకే చేసిన క్యారెక్టర్స్‌లోనే నటిస్తున్నారట ప్రియమణి…
ఆయన స్టోరి సెలక్షన్ సూపర్బ్ అంటున్న డస్కీ బ్యూటీ.. భర్త సపోర్ట్ వల్లే ఇప్పుడు కూడా స్టార్ ఇమేజ్ కంటిన్యూ చేయగలుగుతున్నా అని మురిసిపోతున్నారు. కాగా ఢీ డ్యాన్స్ షో ద్వారా ఈ బ్యూటీ ప్రతివారం బుల్లితెర ఆడియెన్స్‌ను కూడా పలుకరిస్తున్న విషయం తెలిసిందే.