Personal cooling and heating mini refrigerator is here chek price
Personal Fridge:అసలే ఎండకాలం.. ఆపై దప్పిక, పదే పదే నీరు తాగాల్సిందే. ఇక జంక్ ఫుడ్ తింటే ఆ సంగతే వేరు.. అందుకోసమే పర్సనల్ ఫ్రీజ్డ్ అందుబాటులోకి వచ్చింది. ఏసీ అండ్ డీసీ పవర్ కార్డ్స్ ఉండటం వల్ల ఇళ్లు, ఆఫీసు, కారులో పవర్ చేసుకునే వీలు ఉంటుంది.
ఫ్రీజులో హీటింగ్, కూలింగ్ రెండు యూనిట్లు ఉన్నాయి. ఫ్రీజ్ 7 డిగ్రీల వరకు కూల్.. 48 డిగ్రీల వరకు వేడి అవుతుంది. థర్మో ఎలక్ట్రిక్ టెక్నాలజీ ద్వారా అవుతుంది.
మినీ ఫ్రిజ్డ్ ధర రూ.4201 కాగా.. అమెజాన్లో రూ.2940కే అందుబాటులో ఉంది.