జనవరి 2020లో దుబాయ్ టూర్లో భాగంగా నటాసాకు హార్దిక్ పాండ్యా ప్రపోజ్
మే 31, 2020న సన్నిహితుల సమక్షంలో నటాసా స్టాంకోవిక్, పాండ్యాకు వివాహం
కరోనా సమయం కావడంతో సాదాసీదాగా పెళ్లి చేసుకున్న కపుల్
జులై నెలలో ఓ బాబు జన్మించడంతో ఇద్దరూ తల్లిదండ్రులు అయ్యారు
అయితే వివాహం జరిగే నాటికే ఆమె గర్భవతి కావడం విశేషం
2013లో సత్యాగ్రహం మూవీతో బాలీవుడ్లోకి నటాసా స్టాంకోవిచ్ ఎంట్రీ
మళ్లీ 2023 ఫిబ్రవరి 14న ఘనంగా పెళ్లి చేసుకున్న నటాసా, పాండ్యా కపుల్
చదవండి: Deepika Pilli: కొంటె చూపులతో కవ్విస్తున్న దీపిక పిల్లి
Tags :