»Actor Deepika Pilli Photo Gallery And Family Biography
Deepika Pilli: కొంటె చూపులతో కవ్విస్తున్న దీపిక పిల్లి
నటి, యూట్యూబర్ దీపిక పిల్లి సోషల్ మీడియాలో పలు రకాల ఫొటోలు పోస్ట్ చేసి తన కొంటె చూపులతో కవ్విస్తోంది. అయితే తన బయోగ్రఫీ సహా తన గురించి పలు విశేషాల ఇక్కడ తెలుసుకోండి మరి.
నటి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దీపికా పిల్లి(Deepika Pilli) ఏప్రిల్ 15, 1999న ఏపీలోని విజయవాడ(Vijayawada)లో జన్మించింది
విజయవాడలోనే పెరిగి, శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్లో స్కూల్ విద్యను పూర్తి చేసింది
తనకు చెల్లెలు హసిత పిల్లి(hasitha pilli) కూడా ఉన్నారు. కానీ సోదరుల గురించి తెలియలేదు
ఆ తర్వాత విజయవాడలోని KL విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొందింది
ఈ క్రమంలో తనకు సినిమాపై ఉన్న ఆసక్తితో 2018లో టిక్ టాక్(tiktok) వీడియోలు చేసేది
పలు వీడియోల్లో డైలాగ్స్ తోపాటు డాన్స్ వీడియోలు కూడా పోస్ట్ చేసేది
అదే క్రమంలో 10 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించుకుంది
తర్వాత ఇండియాలో టిక్ టాక్ బ్యాన్ కావడంతో, ఇన్ స్టా గ్రామ్, యూట్యూబ్ ద్వారా తన వీడియోలను పోస్ట్ చేస్తూ ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించుకుని ఫేమస్ అయ్యింది
ఈ క్రమంలో 2021లో దీపిక ఢీ 13 కింగ్స్ యాంకర్ గా ఎంపికైంది
తర్వాత స్టార్ మాలో ‘కామెడీ స్టార్స్ ధమాకా సీజన్ 3’తో యాంకర్‌గా మారింది
ఈ ముద్దుగుమ్మ వాంటెడ్ పాండుగాడ్ (2022)మూవీలో యాక్ట్ చేసింది