టాలీవుడ్‌లో తన ప్రత్యేక డాన్సింగ్ స్కిల్స్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఎన్టీఆర్ తన తాజా చిత్రం “దేవర”తో మల్లి పాత ఎన్టీఆర్ ను చూపిస్తాడని టాక్ బాగా వినిపిస్తుంది.. గత కొన్ని సంవత్సరాలలో, డాన్స్ విషయంలో ఎన్.టి.ఆర్., ఒక్క RRR లో నాటు నాటు తప్ప తన స్థాయికి తగ్గ ప్రతిభను చూపించలేకపోయాడు. వాస్తవానికి ఆ స్కోప్ ఉన్న కేరక్టర్స్ పడలేదు. Read Also: HYDRA Demolition: సీఎం సోదరుడికి సైతం హైడ్రా న...
హైదరాబాద్ లోని నాగార్జున N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేయబడిన తర్వాత హైడ్రా చర్యలు తీవ్ర సంచలనంగా మారాయి. నాగార్జున ఈ సంఘటన గురించి తన సోషల్ మీడియా ద్వారా పలుమార్లు క్లారిటీ ఇచ్చారు.. “న కన్వెన్షన్ స్థలంలో ఎలాంటి కబ్జాలు లేవు, అది పూర్తిగా పట్టా భూమిలో నిర్మించిన ప్రాపర్టీ” అని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇది కోర్ట్ లో ఉన్న అంశం కూడా.. Read Also: HYDRA Demolition: సీఎం సోదరుడికి సైతం...
హీరో నాని నటించిన తాజా చిత్రం సరిపోదా శనివారం ఈరోజు విడుదల. ఓవర్సీస్ లో ఈ సినిమా ప్రీమియర్లు, అలాగే తెలుగు రాష్ట్రాల్లోని ముందస్తు షోలతో ఈ చిత్రం సానుకూల స్పందనను పొందింది. ప్రేక్షకులు ఫస్ట్ హాఫ్ తో పాటు సెకండ్ హాఫ్ కూడా మెచ్చుకోవడమే కాకుండా సాంకేతిక విభాగంపై కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు Read Also: MLC Kavitha Bail: అనవసరంగా నన్ను టచ్ చేసి జగమొండిని చేశారు నాని తో పాటు ఎస్ […]
నాని ‘సరిపోదా సనివారం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నటుడు SJ సూర్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు సినీ ప్రియుల మధ్య సోషల్ మీడియాలో విబేధాలు సృష్టిస్తున్నాయి. SJ సూర్య తెలుగు సినిమాలలోని ప్రతి మాస్ ఫిల్మ్ ‘రజనీకాంత్’ బాషాను పోలి ఉంటాయని కామెంట్స్ చేసారు. చిరంజీవి ఇంద్ర’, బాలకృష్ణ ‘నరసింహ నాయుడు’ వంటి చిత్రాలు కూడా బాషా తరహాలోనే ఉంటాయని పేర్కొన్నారు. ఇక, ప్రభాస్ ‘బాహుబలి’ కూడా ఇల...
శ్రద్ధ కపూర్, రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ సినిమా ‘స్త్రీ 2’ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని సాధించింది. 2018లో వచ్చిన ‘స్త్రీ’ చిత్రానికి ఇది సీక్వెల్, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి, బ్లాక్‌బస్టర్ స్టేటస్‌ను పొందింది. హిందీ లో సీక్వెల్స్ సాధారణంగా బాగా వసూళ్లు చేస్తాయి అన్న సంగతి తెలిసిందే, కానీ ఈ సినిమా మాత్రం చిన్న బడ్జెట్‌తో, పెద్...
తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం హాట్ టాపిక్ ‘గరుడ’ సినిమా. మహేష్ బాబు, రాజమౌళి కలిసి తెరకెక్కించనున్న ఈ భారీ ప్రాజెక్టుకు ఈ టైటిల్ ఖరారు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన సమాచారం సోషల్ మీడియాను హోరెత్తిస్తోంది. ఈ సినిమా బడ్జెట్ సుమారు 1000 కోట్ల రూపాయలు పలుకుతుందని, చిత్రీకరణ కోసం మూడు సంవత్సరాలు పట్టేలా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మహేష్ బాబు అభిమానుల...
తెలుగు నటి హేమకు MAA (మూవీ ఆర్ట్స్ అసోసియేషన్) కు విడదీయరాని సంబంధం ఉంది. MAA లో ఎప్పుడు ఎన్నికలు జరిగిన హేమ మార్క్ లేకుండా జరగలేదు. అలాంటి హేమకు గత కొంతకాలంగా గడ్డు పరిస్థితులు దాపురించాయి. బెంగళూరులో ఒక ఫామ్ హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో ఆమె అరెస్టు అయిన సంగతి తెలిసిందే. తర్వాత, మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ (MAA) నుంచి నిషేధం విధించబడింది. MAA ఆమెను ” నిర్దోషిగా నిరూపించబడినంత వ...
బాలీవుడ్ నటుడు అర్షద్ వర్సి ఇటీవల ప్రభాస్ నటించిన “కల్కి” సినిమా గురించి కొన్ని విమర్శాత్మక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన మాట్లాడుతూ, “కల్కి” సినిమాలో అమితాబ్ బచ్చన్ ప్రభావవంతంగా నటించారని, కానీ ప్రభాస్ అంతంత మాత్రమే అనిపించారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారిపోయాయి. ఈ వ్యాఖ్యలపై టాలీవుడ్ లో ప్రముఖ నటులు విభిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశ...
తెలుగు సినిమా రంగంలో “మాస్ మహరాజా”గా గుర్తింపు పొందిన రవి తేజKolkata Rape Case Update: పోలీసులు ఆధారాలను మార్చేశారు: సీబిఐ పై అభిమానులు చాలా ప్రేమతో ఉంటారు. అయితే, ఇటీవలే ఆయన 75వ సినిమాకు సంబంధించిన సెట్స్ లో ఒక తీవ్ర గాయం జరిగింది, దీనితో అభిమానులు చాలా ఆందోళన చెందుతున్నారు. రవి తేజ ప్రస్తుతం భోగవరపు భాను దర్శకత్వంలో రూపొందుతున్న తన 75వ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ చిత్రం సితార ఎంటర్టై...
తమిళ సినిమా పరిశ్రమలో సీనియర్ ఫైటర్, నటుడు పొన్నాంబళం మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవ వేడుకల్లో ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో చిరంజీవి అభిమానులు ఆయనకు గొప్ప సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ సందర్భంగా, పొన్నాంబళం చిరంజీవి గురించి చెప్పిన కొన్ని ఆసక్తికరమైన నిజాలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. Kolkata Rape Case Update: పోలీసులు ఆధారాలను మార్చేశారు: సీబిఐ పొన్నాంబళం ...
తెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి అనే పేరుకి ప్రత్యేక స్థానం హోదా ఉన్నాయి. ఆయనంటే ఎంతోమంది అభిమానులకు, స్నేహితులకు మరియు సినీ అభిమానులకు ఎంతో ప్రేమ. ప్రతి సంవత్సరం ఆగష్టు 22 వచ్చిందంటే కొన్ని కోట్లమందికి పండుగ. మెగాస్టార్ స్పూర్తితో రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి అభిమానం చాట్ వారు కొందరైతే… మెగాస్టార్ ఇంటికి సైతం వెళ్లి ఆయన్ని విష్ చేసి, తమ అభిమాన నటుడి దగ్గర ...
అల్లుఅర్జున్ మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భం సందర్భంగా, అభిమానులను ఉద్దేశించి, తన వ్యక్తిత్వం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారాయి. అల్లుఅర్జున్ ఈవెంట్‌లో మాట్లాడుతూ, “నేను నా అభిమానులను ఎంతో ప్రేమిస్తాను. నేను నా అభిమానులు వల్ల, నా ఆర్మీ ఉండటం చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నాను” అని పేర్కొన్న...
2025 సంక్రాంతి హుంగామకు తెలుగు సినీ పరిశ్రమ సిద్ధంగా ఉంది. సంక్రాంతికి తెలుగు సినిమాల హవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వచ్చే సంక్రాంతికి అనేక ప్రతిష్టాత్మక చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి, వీటిలో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర, వెంకటేష్- అనిల్ రావిపూడి సినిమా, బాలకృష్ణ- బాబీ కొల్లి సినిమా, రవి తేజ 75వ చిత్రం పేర్లు వినిపిస్తున్నాయి. 1. చిరంజీవి ‘విశ్వంభర’: మెగాస్టార్ చిరంజ...
హాలీవుడ్ లో డిస్నీ సంస్థ సూపర్ హిట్ ‘ది లయన్ కింగ్’ ఫ్రాంచైజ్ లోకి మహేష్ బాబు అడుగుపెట్టాడు. ‘ముఫాసా: ది లయన్ కింగ్’కు మహేష్ బాబు తన తెలుగు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడు. ‘ద లయన్ కింగ్’ సిరీస్ అంటే హై లెవెల్ టెక్నికల్ స్టాండర్డ్స్ కలిగి ఉండే ఒక అద్భుతమైన సిరీస్, విజువల్‌గా ఆకట్టుకునే ఫ్రాంచైజ్. ఈ ఫ్రాంచైజ్ లో వస్తున్న ‘ముఫాసా: ది లయన్ కింగ్ సినిమాకు, మహేష్ బాబు తన వాయిస్ […]
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే కాకుండా తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేకమైన స్థానం ఉన్న సినిమా ‘ఇంద్ర’ . ఈ సినిమా, 4K రీ-రిలీజ్‌తో మరోసారి ఆగష్టు 22న చిరంజీవి బర్త్డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా 2002లో విడుదలై, చిరంజీవి కెరీర్‌లో, తెలుగు ఇండస్ట్రీలో మాస్ కమర్షియల్ సినిమాలకు ఒక రిఫరెన్స్ గా నిలిచింది. అయితే, ‘ఇంద్ర’ మళ్లీ విడుదల అవుతున్న ఈ సారి, అడ్వాన్స్ బుకింగ్ కొంత స్లో గా ఉ...