• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

Devara Chuttamalle Song: అనిరుధ్ పై ట్రోల్స్ ..ట్యూన్ ఆ పాటదేనా?

సౌత్ ఇండియన్ సెన్సషనల్ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్… ఇటీవల విడుదల చేసిన ‘దేవర’ చిత్రానికి సంబంధించిన రెండో సింగిల్ ‘చుట్టమల్లె’ సోషల్ మీడియాలో వైరల్ అయింది. తెలుగు లిరికల్ వీడియోకు యూట్యూబ్ లో దాదాపు 20 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అయితే, ఈ పాట విడుదలైన వెంటనే అనిరుధ్‌కు సంబంధించిన కొన్ని ట్రోల్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. Read Also: SSMB29: మహేష్- రాజమౌళి సినిమా కథ ...

August 6, 2024 / 11:27 PM IST

SSMB29: మహేష్- రాజమౌళి సినిమా కథ అతనిదేనా?

మహేష్ బాబు- రాజమౌళి సినిమా అనౌన్స్ అయినా దగ్గరనుంచి ఒక సెన్సేషన్. ఇది ఒక రేర్ కాంబినేషన్, అభిమానులకు మాత్రమే కాదు , సినీ ప్రియులకు కూడా. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్కుతో టీం అంత బిజీ గ ఉంది, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త ఇంటర్నెట్ లో హల్చుల్ చేస్తుంది. రాజమౌళి అన్నయ్య కంచి ఇచ్చిన ఒక ఐడియా రాజమౌళి కి బాగా నచ్చడంతో దాన్ని […]

August 6, 2024 / 09:19 PM IST

పూరీ జగన్నాథ్ ను కొట్టే డైరెక్టర్ లేడు: హరీశ్ శంకర్

ఇండస్ట్రీ లో గురు శిష్యులు ఎంతోమంది ఉన్నారు, రైటర్లు, డైరెక్టర్లలలో అయితే ఆ సంఖ్య ఎక్కువే అని చెప్పాలి. ప్రస్తుతం రాబోయే ఇండిపెండన్స్ డే 15ఆగష్టు న గురుశిష్యులు పోటీ పడుతున్నారు. పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ తో, హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ తో డీ అంటే డీ అంటున్నారు. రెండు సినిమాలకు ప్రమోషన్లు దంచికొడుతున్నారు. డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. రేపు రవితేజ...

August 6, 2024 / 08:17 PM IST

ఇండస్ట్రీ ఎవడబ్బ సొత్తూ కాదు… మెగా హీరోల ముందే నాగబాబు సంచలన కామెంట్

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ఉంటారు… వీళ్ళు మాట్లాడితే ఏదైనా చాలా ముక్కు సూటిగా, డొంక తిరుగుడు లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. మెగా బ్రదర్ కొణిదల నాగబాబు ఈ క్యాటగిరికి చెందినవారే. చిరంజీవి బర్త్డే వేడుకల్లో కొన్నేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ రావాలి అంటూ ఫ్యాన్స్ ఫ్యాన్స్ గోల చేస్తుంటే, లైవ్ ఈవెంట్ లో ఉన్నది ఉన్నట్టు కుండా బద్దలు కొట్టి ఫ్యాన్స్ ని కంట్రోల్ లో పెట్టాడు మెగా బ్రదర్. తరువాత ...

August 5, 2024 / 11:13 PM IST

300 సినిమాల్లో కనిపించిన మహా వృక్షం…సినిమా చెట్టు..ఇక సెలవు!

15 ఏళ్ళ మహా వృక్షం… ఈరోజు నుంచి ఒక చరిత్ర గా మారిపోయింది. ఆగష్టు 5న ఉదయం గోదావరి వరద ఉధృతికి ఈ మహావృక్షం నేలకొరిగింది . 1976 లో వచ్చిన పాడిపంటలు సినిమా నుంచి కొన్నేళ్ల క్రితం వచ్చిన రామ్ చరణ్ రంగస్థలం వరకు గోదావరి బ్యాక్ డ్రాప్ లో సినిమా నిర్మించినా, ఒక సాంగ్ షూట్ చేసినా ఈ చెట్టు ఉండాల్సిందే. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఈ చెట్టుకు విడదీయరాని అనుబంధం ఉంది. కే […]

August 5, 2024 / 10:54 PM IST

Devara Second Single ‘Chuttmalle’ : ఫస్ట్ ప్లేస్ లో ట్రెండ్ అవుతున్న సాంగ్

దేవర సినిమా నుండి రెండవ పాట ‘చుట్టమల్లే’ వచ్చేసింది… 2024లో మొదటి సగంలో సినిమాల సక్సెస్ రేట్ అంతంతమాత్రంగానే సాగింది. రెండవ సగంలో భారీ సినిమాలు ఉన్నాయి. 1ఆగష్టు 5 నుంచి బడా సినిమాల హవా మొదలవ్వబోతుంది. ఆగష్టు తరువాత సెప్టెంబర్ లో తెలుగు ఇండస్ట్రీ కి భారీ సినిమా అంటే దేవర అనే చెప్పాలి. ఈ సినిమాకు సంబందించిన రెండవ సింగల్ విడుదల చేసారు మేకర్స్. ఇది పూర్తిగా మెలోడీ సాంగ్… Rea...

August 5, 2024 / 07:30 PM IST

MaheshBabu Murari 4K Re-release: రికార్డుల మోత!

తెలుగు సినిమా పరిశ్రమలో మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చిన్న పిల్లల డాగర నుంచి పండు ముసలి వరుకు మహేష్ బాబును ఇష్టపడతారు. ఆగష్టు 9న ఆయన పుట్టినరోజు సందర్భంగా 2001లో రిలీజ్ అయిన మహేష్ బాబు సూపర్ హిట్ మురారి సినిమా థియేటర్లలో మళ్ళి రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ ఆన్లైన్ లో స్టార్ట్ చేసారు. ఈ సినిమా టికెట్ ప్రీ-సేల్స్ లో అద్భుతమైన స్పందన వచ...

August 5, 2024 / 12:26 PM IST

అలాంటి హీరోలతో నేను చేయను: రాజమౌళి

మగధీర సినిమా రిలీజ్ అయ్యి నేటికీ 15 ఏళ్ళు. రాజమౌళి దర్శకత్వంలో గీత ఆర్ట్స్ అల్లు అరవింద్ నిర్మాణంలో ఈ సినిమా సృష్టించిన చరిత్ర తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉన్నంతకాలం గుర్తుంటుంది. రామ్ చరణ్ చిరుతతో పరిచయమయ్యి… రెండవ సినిమా రాజమౌళితో పడటం అది కూడా భారీ సినిమా అవడం చరణ్ కెరీర్ గ్రాఫ్ అమాంతం పెరిగింది. చరణ్ కు గాని, రాజమౌళికి గాని ఈ సక్సెస్ ఓవర్ నైట్ రాలేదు. మగధీర వెనుక చాలా పెద్ద […]

July 31, 2024 / 04:19 PM IST

ధనుష్ కు నిర్మాతల మండలి షాక్… సినిమాలు చేయకూడదు

తమిళనాడు సినిమా నిర్మాతలు హీరోల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. హీరో ధనుష్ కు ఊహించని షాక్ ను ఇచ్చారు. ధనుష్ తో పాటు విశాల్, శింబు లకు కూడా ఇది ఒక మెర షాక్ అనే చెప్పాలి. ఆగష్టు 15 తరువాత హీరో ధనుష్ తో సినిమా చేయాలంటే నిర్మాతల మండలి అనుమతి తప్పసరి అని ప్రకటన విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే తమిళ హీరోల్లో చాలామంది ప్రొడ్యూసర్ల దగ్గర అడ్వాన్స్ ల రూపంలో భారీ మొత్తాన్ని […]

July 30, 2024 / 06:54 AM IST

సాయి ధరమ్ తేజ్ పెళ్లి… క్లారిటీ ఇచ్చిన మెగా హీరో

మెగా హీరోల్లో సాయి ధరమ్ తేజ్ కు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన మార్క్ స్టైల్ పెర్ఫార్మన్స్ తో పిల్లా నువ్వులేని జీవితం, సుప్రీమ్, విరూపాక్ష లాంటి సాలిడ్ బ్లాక్ బస్టర్స్ కొట్టిన హీరో. రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అటెండ్ అయ్యారు. నువ్వు నాకు నచ్చావ్ లాంటి అల్ టైం బ్లాక్ బస్టర్ ఇచ్చిన కే విజయ్ భాస్కర్ డైరెక్షన్ లో త్వరలో రిలీజ్ అవ్వబోతున్న […]

July 29, 2024 / 10:09 AM IST

Hyper Aadhi వల్లే అలా చేశాను: ప్రముఖ నటి

టెలివిజన్ షోస్ ద్వారా ఎంతోమంది నటులు పరిచయమయ్యారు. వారిలో చాలామంది స్టార్ కమెడియన్స్ రేంజ్ కి ఎదిగారు. పాత రోజుల్లో దూరదర్శన్, నేటితరం నటులకు యూట్యూబ్, ఓటీటీ, కామెడీ షోస్ లాంటి వేదికలు ఉపయోగపడ్డాయి. గత పదేళ్లలో చూస్తే ఈటీవీ ద్వారా మల్లెమాల సంస్థ చేస్తున్న జబర్దస్త్ కామెడీ షో ఎంతోమందికి లైఫ్ ఇచ్చింది. ఇందోలో ఏ మాత్రం డౌట్ లేదు Also Read: Dil Raju- Balayya Movie: రేర్ కాంబోకి గ్రీన్ సిగ్నల్.. డైర...

July 27, 2024 / 11:24 PM IST

Deepika Padukone Domination: ఇంకెవరివల్లా కాదు

బాలీవుడ్ లో కలెక్షన్లు రాబట్టడం, రికార్డులు తిరగరాయడం కొత్తేమి కాదు. 70స్, 80స్ మొదలు ఇప్పటివరకూ ఎంతోమంది స్టార్లు ఎన్నో ఘనతలు సాధించారు. తాజాగా బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ ట్రెండ్ నడుస్తుంది. ఆయనబాక్ తో బ్యాక్ 1000 కోట్ల సినిమాలతో అల్ టైం హిట్లు సాధించాడు. కమర్షియల్ ఫార్మటు తో ఒకదానిని మించి మరొకటి అన్నట్టు కలెక్షన్లు రాబట్టాడు Also Read: అధికారం కోల్పోతే ఇలా ఉంటుందా? KTR పై ముఖం చాటేసిన తెలుగు స్...

July 27, 2024 / 05:34 PM IST

Dil Raju- Balayya Movie: రేర్ కాంబోకి గ్రీన్ సిగ్నల్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

దిల్ రాజు… 50 సినిమాల ప్రస్థానం, చిన్న సినిమాలతో మొదలయ్యి, స్టార్ హీరోలను హ్యాండిల్ చేసి, ప్రస్తుతం పాన్ ఇండియా లో జెండా పతే సన్నాహాలు చేస్తున్న ప్రొడక్షన్ హౌస్. దిల్ రాజు తెలుగు ఇండస్ట్రీ లో ఒకరిద్దరు మినహా అగ్ర హీరోలందరితో సినిమాలు చేసాడు. ఎట్టకేలకు బాలకృష్ణతో కూడా ఒక సినిమా ప్లాన్ చేసే అవకాశం వచ్చింది దిల్ రాజుకు. Also Read: అధికారం కోల్పోతే ఇలా ఉంటుందా? KTR పై ముఖం చాటేసిన తెలుగు [&he...

July 27, 2024 / 04:42 PM IST

Mr Bachchan: జర్నలిస్ట్ తో గొడవకు దిగిన హరీష్ శంకర్

ఈరోజుల్లో సోషల్ మీడియా వాడకం బాగా పెరిగింది. అభిమానులే కాకుండా సినిమా స్టార్లు, డైరెక్స్టర్లు కూడా సోషల్ మీడియా ప్లాటుఫార్మ్స్ లో పుబ్లిచిత్య్ బాగా పెంచారు. సినిమాలకు పనిచేసే జర్నలిస్టులు, సంస్థల్లో పనిచేసే జర్నలిస్టులు అందరూ సోషల్ మీడియా వేదికగా తమకు వచ్చిన సమాచారాం, న్యూస్ లు పోస్ట్ చేస్తుంటారు Also Read: Prashanth Neel KGF యూనివర్స్ లో తమిళ స్టార్ హీరో మాస్ మహారాజ రవితేజ నటించిన మిస్టర్ బచ్చ...

July 26, 2024 / 10:58 PM IST

Prashanth Neel KGF యూనివర్స్ లో తమిళ స్టార్ హీరో

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఆరేళ్ళ క్రితం విడుదలైన KGF సృష్టించిన చరిత్ర గురించి ఇండియా మొత్తం తెలుసు. మొదటి పార్ట్ లో పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులను తన మేకింగ్ స్టైల్ తో మెస్మరైజ్జ్ చేసాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. తరువాత వచ్చిన సీక్వెల్ గురించి చెప్పక్కర్లేదు. రెవిన్యూ పరంగా, క్రిటిక్స్ పరంగా ప్రశాంత్ నీల్, హీరో యష్ రేంజ్ ను అమాంతంగా పెంచేసిన సినిమా Read Also: BalaKrishn...

July 26, 2024 / 07:56 AM IST