హాలీవుడ్ లో డిస్నీ సంస్థ సూపర్ హిట్ ‘ది లయన్ కింగ్’ ఫ్రాంచైజ్ లోకి మహేష్ బాబు అడుగుపెట్టాడు. ‘ముఫాసా: ది లయన్ కింగ్’కు మహేష్ బాబు తన తెలుగు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడు. ‘ద లయన్ కింగ్’ సిరీస్ అంటే హై లెవెల్ టెక్నికల్ స్టాండర్డ్స్ కలిగి ఉండే ఒక అద్భుతమైన సిరీస్, విజువల్‌గా ఆకట్టుకునే ఫ్రాంచైజ్. ఈ ఫ్రాంచైజ్ లో వస్తున్న ‘ముఫాసా: ది లయన్ కింగ్ సినిమాకు, మహేష్ బాబు తన వాయిస్ […]
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే కాకుండా తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేకమైన స్థానం ఉన్న సినిమా ‘ఇంద్ర’ . ఈ సినిమా, 4K రీ-రిలీజ్‌తో మరోసారి ఆగష్టు 22న చిరంజీవి బర్త్డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా 2002లో విడుదలై, చిరంజీవి కెరీర్‌లో, తెలుగు ఇండస్ట్రీలో మాస్ కమర్షియల్ సినిమాలకు ఒక రిఫరెన్స్ గా నిలిచింది. అయితే, ‘ఇంద్ర’ మళ్లీ విడుదల అవుతున్న ఈ సారి, అడ్వాన్స్ బుకింగ్ కొంత స్లో గా ఉ...
తమిళ ఇండస్ట్రీ కోలివుడ్ లోనే కాక యావత్ భారత దేశంలో సినీ ప్రేక్షకుల హృదయాలను గెలిచాడు విజయ్. నటుడు విజయ్ తన రాజకీయ ప్రస్థానంలో కీలక ఘట్టం అయిన జెండా ఆవిష్కారణకు నాశ్రీకారం చుట్టారు. తన కొత్త రాజకీయ పార్టీ ‘తమిళగ విజేత కలుగమ్’ జెండాను ఆగస్టు 22న ఆవిష్కరించబోతున్న విజయ్, ఇప్పటికే ఈ పేరుతో గత ఫిబ్రవరిలో పార్టీని ప్రకటించాడు. ఈ పార్టీ 2026 తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తుంది అని విజయ్ ప్ర...
తెలుగు సినిమా పరిశ్రమలో ప్రతి పండుగ సీజన్ ఎంతో కీలకంగా భావిస్తారు. పండుగ కాకపోయినా ఆగష్టు 15న పబ్లిక్ హాలిడే కాబట్టి ఆరోజు రిలీజ్ లకు ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదలైన ‘డబుల్ ఇస్మార్ట్’, ‘మిస్టర్ బచ్చన్’ సినిమాలు విడుదలయ్యాయి. కానీ, మొదటి వారంలోనే ఈ చిత్రాలు భారీ నిరాశకు గురి చేసాయి. Read Also: Prabhas Kalki 2898 AD: OTT స్ట్రీమింగ...
ప్రభాస్, దీపికా పదుకునే కల్కి 2898 AD సినిమా ఇప్పుడు OTT వేదికలపై అందుబాటులోకి రానుంది. ఈ మైథాలజీ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని ఆగస్టు 22న, ప్రేక్షకుల కోసం స్ట్రీమింగ్ చేయనున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుందంటూ ప్రకటించారు. హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంటుంది. Read Also: Kolkata Rape Caseలో ట్విస్ట్: CBI కి పేర్లు ఇచ్చిన తల్లిద...
ఆగష్టు 14న ప్రీమియర్ షోస్ తో భారీగా విడుదల అయిన రవి తేజ మిస్టర్ బచ్చన్ చిత్రం మిశ్రమ స్పాండన అందుకుంది. ప్రీమియర్ టాక్ తోనే సెకండ్ హాఫ్ రిపోర్ట్ దారుణంగా చెప్పారు. రవి తేజ్ ఫ్యాన్స్ సైతం డైరెక్టర్ హరీష్ శంకర్ ను దూషించారు. ఐతే జరిగిన డామేజే ని కంట్రోల్ చేయడానికి హరీష్ శంకర్ సినిమాలో కొన్ని సీన్స్ తొలగించాలని ఫిక్స్ అయ్యాడు. ఈరోజు సెకండ్ షోల నుండి సినిమాలో ఎక్కువుగా ఉన్న హిందీ […]
రవితేజ నటించిన “మిస్టర్ బచ్చన్” రామ్ పోతినేని హీరోగా నటించిన “డబుల్ ఇస్మార్ట్” సినిమాలకు ఓవర్సీస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శించిన ఎర్లీ మార్నింగ్ షోలకు నెగటివ్ టాక్ వచ్చింది. మిస్టర్ బచ్చన్ ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షోలు వేశారు. నిన్న రాత్రి నుంచే ఈ సినిమాకు నెగటివ్ టాక్ బయటకు వచ్చేసింది. ఈ రెండు సినిమాలు ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా విడుదలై మంచి వసూళ...
పిచ్చి పీక్స్ అనే పదం మన అనేక సందర్భాల్లో వింటాం. నిన్న ఆగష్టు 9న చాలా థియేటర్లలో ఇది కనిపించింది. సాధారణంగా సినిమా థియేటర్లలో అభిమానుల సందడి మామూలు విషయమే. కొంచెం ఉత్సాహం తో డాన్సులు వేస్తూ గోల చేయడం ఎప్పుడూ ఉండేదే. గత కొంతకాలంగా పాత సినిమాలు రి రిలీజ్ చేస్తున్నారు, అభిమానులు కూడా తమ పాత రోజులు నెమరువేసుకుంటూ వీటిని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. 2000 తరువాత వారు ఇప్పుడు టీనేజ్ కుర్రకారు […]
అక్కినేని నాగ చైతన్య – శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం టాలీవుడ్ లో ఒక సంచలనం సృష్టించింది. వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని అనేక రూమర్లు, పెళ్లి చేసుకోబోతున్నారని గాసిప్స్ వచ్చాయి. అయినప్పటికీ సెలెబ్రిటీల ఇంట పెళ్లిళ్లు అంటే హంగు, ఆర్భాటం ఉంటాయి. ఇవేమి లేకుండా ఒక్కసారిగా నాగార్జున తన సోషల్ మీడియా ద్వారా నాగ చైతన్య – శోభిత నిశ్చితార్థం ఫోటోలు పెట్టడంతో అభిమానులు, తెలుగు ప్రజలు షాక...
తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా మహేష్ బాబు కెరీర్ లో కూడా మురారి ఒక మరుపురాని ఘట్టం. మహేష్ బర్త్డే సందర్భంగా ఈరోజు సినిమాను రీ- రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కొత్త సినిమా రిలీజ్ లాగ ఉదయం 7 గంటలు నుంచే ఫ్యాన్స్ షోలు వేసి థియేటర్ల దగ్గర హుంగామ సృష్టించారు మహేష్ ఫ్యాన్స్. కొంతమంది అభిమానులు ఉత్సాహంతో, తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లు వివాహ హాళ్లుగా మార్చేశారు. కొబ్బరి తోరణాలు, మామిడాకులతో థియేట...
తారకరత్న… ప్రతీ తెలుగుదేశం కార్యకర్తకు సుపరిచితుడు. లోకేష్ పాదయాత్ర ప్రారంభం రోజున కుప్పకూలి ఎన్నో రోజులు హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ మృతిచెందాడు. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి విజయసాయిరెడ్డి కి బంధువు. వేరు వేరు సామాజికవర్గాలు అయినప్పటికీ… అలేఖ్య కు పెళ్ళయ్యి విడాకులు తీసుకున్నా ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి తారకరత్న, అలేఖ్య ప్రేమ వివాహం చేసుకున్నారు. తారకరత్న ఆకస్మిక మృతి...
ఇప్పుడున్న సినిమా బిజినెస్ పరిస్థితుల్లో ఒకటే రోజు కాదుకదా, ఒకే వారం రెండు సినిమాలు రిలీజ్ చేసే పొజిషన్లో లేరు మన ప్రొడ్యూసర్లు. ఆడియన్స్ లో సినిమా పట్ల ఆసక్తి తగ్గడం, ఎంతో మంచి కంటెంట్ అని ట్రైలర్స్ ద్వారా వాళ్లకి నమ్మకం కలిగించడం కష్టతరంగా మారింది. ఆ విషయంలో సక్సెస్ అయినా సినిమాలకే ఓపెనింగ్స్ వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఆగష్టు లో ఒకే రోజు ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 8 సినిమాలు రాబోతున్నాయి. [...
తెలుగు ఇండస్ట్రీ లోనే కాదు పాన్ ఇండియా లెవెల్లో ఏ స్టార్ పుట్టిన రోజైన ఫ్యాన్స్ కి టీజర్, ట్రైలర్, పోస్టర్ ఇలా ఎదో ఒక రూపంలో గిఫ్ట్ ఇవ్వడం అనాది గా వస్తున్న సంప్రదాయం. అలా చేస్తే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. ఆగష్టు 9న మహేష్ బాబు బర్త్డే. ప్రతి ఏడాది మహేష్ బాబు తన బర్త్డే కి తన తదుపరి సినిమా కి సంబంధించి ఏదో ఒక కంటెంట్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ ని […]
తెలుగులో ప్రముఖ హీరోలలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ ఎంతో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు. రెండు రోజుల క్రితం ఎన్టీఆర్ “దేవర” పాట విడుదలైంది. నిజానికి ఈ పాట వినదానాయికి బాగానే ఉంది, మెలోడీ సాంగ్స్ మాస్ పాటలులాగా మొదటి నుంచి సూపర్ రెస్పాన్స్ రావడం చాలా అరుదు. వినగవినగా ఇవి ఆకట్టుకుంటాయి. చుట్టమల్లే సాంగ్ కూడా మొదటి రోజునే అన్ని భాషల వేషన్స్ కలిపి 20 మిలియన్ (2 కోట్లకు) పైగా వ్యూస్ వచ్చా...
తెలుగు సినిమా ప్రపంచంలో ప్రిన్స్ ప్రభాస్ నటించిన “కల్కి” చిత్రం మరోసారి సంచలనం సృష్టించింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 1300 కోట్ల గ్రాస్‌ను దాటినట్లు సమాచారం. ఇది ప్రభాస్‌కు, అలాగే సినిమా ప్రొడ్యూసర్స్ వైజయంతి మూవీస్ కు ఎంతో గొప్ప గౌరవం. విడుదలైన రోజు నుంచే మంచి టాక్ సంపాదించుకున్న కల్కి 40 రోజులు అవుతున్న బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకా కలెక్షన్లు రాబడుతుంది. Also Read: Devara Chuttamalle ...