బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ యానిమల్ మూవీతో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఓ ఇంటర్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ.. తన పర్సనల్ లైఫ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘నాకు యాక్టింగ్పై చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఈ విషయం ఇంట్లో చెప్పినప్పుడు వాళ్లు భయపడ్డారు. ధైర్యం చేసి ముంబాయి వచ్చేశా. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకోవాలని, తల్లిదండ్రుల వద్దకు తిరిగి వెళ్లకూడదనుకున్నా’ అంటూ చెప్పుకొచ్చింది.