SRCL: సిరిసిల్లలోని వైద్య కళాశాలకు ఓ అనాథ మృతదేహన్ని పోలీసులు శుక్రవారం అందజేశారు. ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఇలాంటి అనాధ భౌతిక దేహాలు ఎక్కడ ఉన్నా ప్రభుత్వ వైద్య కళాశాల న్యాయ విభాగాధిపతి నిర్మిషాకు తెలియజేయాలని సూచించారు. అనంతరం ఆయన పోలీసులను అభినందించారు.