HNK: గ్రేటర్ వరంగల్ 62వ డివిజన్ కాజిపేట రహమత్ నగర్లో రూ.10 లక్షలతో CSI సెయింట్ జాన్స్ చర్చి ప్రహరీ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ MLA నాయిని రాజేందర్ రెడ్డి శనివారం పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. స్థానిక మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేసి, కార్యక్రమం నిర్వహించారు. పనులు సకాలంలో నాణ్యతతో పూర్తి చేయాలన్నారు.