• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

Devara Ayudha Pooja: మరికొద్ది నిమిషాల్లో ఎన్టీవోడి మాస్ పూనకాలు!

NTR నటించిన “దేవర” సినిమా ప్రస్తుతం ఇండియాలో అన్ని ఫిలిం ఇండస్ట్రీల్లో చర్చనీయాంశంగా మారింది. గత 3-4 నెలలుగా టాలీవుడ్లో పెద్ద సినిమాలు రాకపోవడం, సంక్రాంతి తర్వాత కమర్షియల్ చిత్రం లేకపోవడంతో, “దేవర” అన్ని వర్గాల ప్రేక్షకులలో అత్యంత ఆసక్తి కలిగిస్తుంది. “దేవర” చిత్ర బృందం ఇప్పటికే రెండు పాటలను విడుదల చేసింది. మొదటి పాట “ఫియర్” మంచి స్పందనను పొందింది...

September 19, 2024 / 09:33 AM IST

Game Changer Release date: లీక్ చేసిన తమన్

రామ్ చరణ్ నటించిన “గేమ్ చేంజర్” చిత్రం, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది, ఇది అభిమానులలో చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రాజెక్ట్. కొన్ని నెలల క్రితం, ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని డిసెంబర్ 2024లో విడుదల చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు ప్రకటించారు, కానీ స్పష్టమైన తేదీని ప్రకటించలేదు. కానీ, మంగళవారం సంగీత దర్శకుడు ...

September 18, 2024 / 09:46 PM IST

ఓటీటీ లో మారుతీనగర్ సుబ్రహ్మణ్యం… డేట్ ఫిక్స్

రావు రమేశ్ నటించిన “మరుతి నగర్ సుబ్రమణ్యం” సినిమా ఈ నెలలో స్మాల్ స్క్రీన్ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ సినిమా ఆయన ప్రధాన పాత్రలో నటించిన తొలి చిత్రం. ఈ చిత్రం సెప్టెంబర్ 20న AHA యాప్‌లో స్ట్రీమ్ అవ్వనుంది. ఈ చిత్రంలో రావు రమేశ్ ఒక మధ్య తరగతి వ్యక్తిగా నటించారు, కుటుంబాన్ని చూసుకోవడం కోసం ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఎన్ని కష్టాలు పడతాడో అనేది కధాంశంగా తెరకెక్కింది. ఈ చిత్రం ఆగస్టులో […]

September 18, 2024 / 09:35 PM IST

NTR Devara: ఏ చాన్సు వదలట్లేదుగా..!

టాలీవుడ్ యంగ్ టైగర్ఎన్టీఆర్ తాజా చిత్రం “దేవర” సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతుంది. ఎన్టీఆర్, తన సినిమాకు అత్యధిక ఓపెనింగ్ అందించాలనే కసితో, ఎక్కువమందికి సినిమా చేరువవ్వాలనే ప్యాషన్ తో సినిమాను చాలా భారీగా ప్రమోట్ చేస్తున్నారు. ఇది ఎన్టీఆర్ కి 6 సంవత్సరాల తరువాత సొలో రిలీజ్. అంతకుముందు, “అరవింద సమేత వీరరాఘవ” సినిమా సొలోగా విడుదలైనప్పటి నుండి, ఎన్టీఆర్ “RRR” వంటి ...

September 16, 2024 / 08:59 PM IST

ETV Prabhakar: ఎంతోమందికి లైఫ్ ఇచ్చా… కానీ కొడుకుని ఇలా చేసారు

ETV ప్రభాకర్, బుల్లితెర మెగాస్టార్ గా ప్రసిద్ధి చెందిన తెలుగు టీవీ నటుడు, తన కొడుకు చంద్రహాస్ పై చేసిన వ్యాఖ్యలతో తీవ్రంగా కలత చెందారు. ఇటీవల చంద్రహాస్ హీరోగా తొలి సినిమా “రామనగర్ బన్నీ”తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రభాకర్ మాట్లాడుతూ, నేను కొన్ని వందలమందికి లైఫ్ ఇచ్చాను… డైరెక్టర్, ప్రొడ్యూసర్, టెలివిషన్ షోస్ ద్వార ఎంతోమంది నా వల్ల లాభం పొందారు… కానీ నా కొడుకు విషయం వ...

September 16, 2024 / 08:48 PM IST

Nandamuri Mokshagna: వరసగా మూడు సినిమాలు ఖరారు?

తెలుగు సినిమా ప్రపంచానికి నందమూరి కుటుంబం పరిచయం చేయబోతున్న కొత్త హీరో నందమూరి మోక్షగ్నా. మోక్షజ్ఞ పై అందరి దృష్టి ఉంది. త్వరలో హనుమాన్ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సిల్వర్ స్క్రీన్ కు పరిచయం కబుతున్నాడు మోక్షజ్ఞ. బాలకృష్ణ కుమార్తె తేజస్విని నిర్మిస్తున్నారు. లెజెండ్ ఎంటర్టైన్మెంట్స్ మరియు SLV బ్యానర్ పర్యవేక్షణలో ఈ చిత్రం రూపొందుతోంది. Devara Trailer రేపిన చిచ్చు : మెగా ఫ్యాన్స్ త...

September 12, 2024 / 12:20 PM IST

Devara Trailer రేపిన చిచ్చు : మెగా ఫ్యాన్స్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ గొడవ

సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, మెగా అభిమానుల మధ్య ఓ కొత్త వివాదం తలెత్తింది. ఈ వివాదం, ఇటీవల విడుదలైన “దేవర” ట్రైలర్‌పై నడుస్తోంది. మెగా అభిమానులు ఈ ట్రైలర్ వ్యూస్ సంఖ్యను, చిరంజీవి నటించిన “ఆచార్య” ట్రైలర్‌తో పోలుస్తూ, “దేవర” ట్రైలర్‌కు కనీసం ఆసక్తి లేకపోయిందని, ఈ ట్రైలర్ ఆచార్య చిత్రాన్ని ను పోలి ఉందని వ్యాఖ్యలు చేశారు. Read Also: రేవంత్ రెడ్డిత...

September 12, 2024 / 11:47 AM IST

NTR Devara Trailer: బ్లాక్బస్టర్ పక్కా అన్నట్టు…

NTR ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘దేవర’ సినిమా ట్రైలర్ విడుదల అయింది. ఈ ట్రైలర్ లో సినిమా గురించి చెప్పే చాలా విషయాలు ఉన్నాయి. సినిమా రేంజ్ గురించి స్పష్టమైన అవగాహన ఇస్తుంది. ట్రైలర్ చూస్తే, ‘దేవర’ సినిమాను థియేటర్లలో చూడాల్సిందే అన్నట్టు ఉంది. ఈ ట్రైలర్ సినిమా ఒక విజువల్ ఎక్స్‌ట్రావగాంజా అని తెలియజేస్తోంది. కోరటాల శివ ముహూర్తం రోజు సినిమా గురించి మాట్లాడినప్పుడు, ఈసారి చాల...

September 10, 2024 / 06:50 PM IST

AP, Telangana Floods: బాధితులకు ఎన్టీఆర్ భారీ విరాళం

టాలీవుడ్ ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ (NTR) ఆంధ్ర, తెలంగాణ వరద భాదిత ప్రాంతాలకు బాసటగా నిలిచారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు అకాల వర్షాలు , వరదలతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ విపత్కర పరిస్థితుల కారణంగా ప్రజలు భాధపడుతున్నారు. ఆహారం మరియు విద్యుత్ కొరత కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. Read Also: నా వరుకు మహేష్ బాబే గ్రేట్: విజయ్ ప్రొడ్యూసర్ ఈ సంక్షోభ సమయంలో, ప్రముఖ నటుడు ఎన్టీఆర్ ఆ...

September 3, 2024 / 11:43 AM IST

తక్కువ అంచనా వేయకండి.. నేను సచిన్ టైపు…కొడితే సిక్సరే : దిల్ రాజు

Dil Raju ఇటీవల విడుదలకు సిద్దమవుతున్న “జనక అయితే గనక” సినిమా ప్రెస్ మీట్‌లో ఇంట్రస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. రిపోర్టర్ ఒక ప్రశ్న అడిగారు, ఆయన డిస్ట్రిబ్యూషన్ రంగంలో కాస్త స్లో అయినట్టు కనిపిస్తున్నారని అడగగా, ఈ సందర్భంలో డిల్ రాజు తనదైన శైలిలో స్పందించారు. Read Also: నా వరుకు మహేష్ బాబే గ్రేట్: విజయ్ ప్రొడ్యూసర్ “నేను సచిన్ టెండూల్కర్ లాంటివాడిని,” అంటూ డిల్ రాజు వ్యాఖ్యానించారు. “సచిన్ ఆడేటప్పుడ...

September 2, 2024 / 09:46 PM IST

నా వరుకు మహేష్ బాబే గ్రేట్: విజయ్ ప్రొడ్యూసర్

విజయ్ నటించిన “గోట్” (GOAT) సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో, ఆ చిత్ర నిర్మాత అర్చన కలపతీ తెలుగు సినిమా పరిశ్రమలో “గోట్” (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం) గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో యాంకర్ తెలుగు చిత్ర పరిశ్రమలో మీరు మెచ్చే GOAT (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం) ఎవరు అనేది ప్రశ్నించగా, అర్చన కలపతీ తన సమాధానంలో పవన్ కల్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. Read Al...

September 2, 2024 / 09:30 PM IST

Vijay GOAT: తెలుగు రాష్టాల్లో 4AMకి బెనిఫిట్ షోలు

నైజాం ఏరియాలో ఉదయాన్నే 4 గంటలకు “ఇళయతలపతి” విజయ్ నటించిన తాజా సినిమా “గోట్” (GOAT) బెనిఫిట్ షోలకు రంగం సిద్ధమైంది. సాధారణంగా విజయ్ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న తమిళ నాట నటుడు కావడంతో, బెనెఫిట్ షోలు చెన్నై, తమిళనాడు ఇతర ప్రాంతాల్లో ఎక్కువగా వేస్తుంటారు. కానీ, తెలుగు రాష్ట్రాల్లో GOAT సినిమాను Mythri Movie Makers తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు. నైజం ప్రాంతంలో భారీ సం...

September 2, 2024 / 08:46 PM IST

HBD Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వల్లే ఇలా ఉన్నా… మెగాబ్రదర్ భావోద్వేగం

పవన్ కళ్యాణ్… మెగాస్టార్ తమ్ముడుగా సినీ ప్రస్థానం మొదలుపెట్టి… ఈరోజు డిప్యూటీ సీఎం వరుకు ప్రతి విషయంలో తన ప్రత్యేకతను  చాటే గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి.  పవన్ కళ్యాణ్ సోదరుడు కొణిదల నాగబాబు, ‘గబ్బర్ సింగ్’ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ సినిమా రీరిలీజ్ చేయబడింది. ఈ సందర్భంగా నాగబాబు పవన్ కళ్యాణ్ తన ...

September 2, 2024 / 12:55 PM IST

NTR in Udupi: ఉడుపి శ్రీకృష్ణ మఠంలో ఎన్టీఆర్

టాలీవుడ్ నటుడు ఎన్టీఆర్ కుటుంబసమేతంగా ఉడుపి శ్రీ కృష్ణ మఠంను సందర్శించి శ్రీకృష్ణ పరమాత్ముని ఆశీస్సులు పొందారు. ఉడుపి ఆలయ దర్శనంకు సంబంధించి కొన్ని ఫోటోలను ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ పర్యటన గురించి ఆయన సోషల్ మీడియా లో చెప్తూ “నా తల్లి సొంతవూరు అయిన కుందపురా కు నన్ను తీసుకెళ్లి, ఉడుపి శ్రీ కృష్ణ దర్శనం చేయించడం ఇప్పుడు నిజమైంది! ఆమె పుట్టిన రోజు సెప్టెంబర్ 2కు ముందు ఇది జరగడం [&hell...

August 31, 2024 / 04:58 PM IST

Saripodha Sanivaram: శనివారం అయినా సంతోషపరుస్తుందా?

హీరో నాని నటించిన తాజా చిత్రం “సరిపోదా శనివారం” ప్రేక్షకుల నుండి సానుకూల స్పందన పొందుతోంది, రివ్యూలు కూడా ఎక్కువ శతం పాజిటివ్ గానే వచ్చాయి. సినిమాలో కథ, నటన, సంగీతం అన్ని బాగానే ఉన్నా కూడా ఎందుకో థియేటర్ కౌంటర్లలో అంచనాలకు అనుగుణంగా ఆకర్షణ కలిగించడంలో విఫలమవుతోంది. Read Also: Committee Kurrollu ఓటీటీ లోకి వచ్చేస్తున్నారు… ఎప్పుడంటే! హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లో సినిమా బాగానే ...

August 31, 2024 / 09:03 AM IST