బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ యానిమల్ మూవీతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఓ ఇంటర్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ.. తన పర్సనల్ లైఫ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘నాకు యాక్టింగ్‌పై చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఈ విషయం ఇంట్లో చెప్పినప్పుడు వాళ్లు భయపడ్డారు. ధైర్యం చేసి ముంబాయి వచ్చేశా. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకోవాలని, తల్లిదండ్రుల వద్దకు తిరిగి వెళ్లకూడదనుకున్నా’ అంటూ చెప్...
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తాజాగా మరో కొత్త సినిమాను ప్రారంభించింది. యువ నటుడు అశోక్ గల్లా హీరోగా ప్రొడక్షన్ నెం.27 చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా సినీ ప్రముఖల సమక్షంలో ఘనంగా ప్రారంభమైంది. నమ్రత ఘట్టమనేని ఫస్ట్ క్లాప్ ఇవ్వగా, పద్మ గల్లా, మంజుల స్వరూప్ తమ చేతుల మీదుగా స్క్రిప్ట్‌ని చిత్ర బృందానికి అందజేశారు. చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటూ చిత్ర బృందానికి శ...
➢GEMINI: ఠాగూర్ (8:30AM), పటాస్ (3PM)➢Star మా: మంజుమ్మల్ బాయ్స్ (6.10PM)➢ZEE తెలుగు: మహాన్ (9AM), బంగార్రాజు (3PM)➢Star మా movies: మైకేల్ (9AM), పోలీసోడు (3PM), వీర నరసింహ రెడ్డి (6PM) ➢ZEE సినిమాలు: గీతాంజలి (7AM), రౌడీ బాయ్స్ (9AM), శతమానంభవతి (3PM), మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి (6PM)➢GEMINI MOVIES: హోలి (7AM), స్టేట్ రౌడీ (1PM)
దేవర టీమ్ కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎవరు చేయని విధంగా సహాయం చేసారు. కొన్ని సంవత్సరాల ఎన్టీఆర్ నటించిన “ధమ్ము”, “బాద్షా” సినిమాల సమయంలో చంద్రబాబు అధికారంలో లేనప్పుడు, ఎన్టీఆర్ అభిమానుల కొంతమంది TDP, చంద్రబాబు నాయుడు, లోకేష్లు కలిసి ఎన్టీఆర్ కెరీర్‌కు నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారు అని ఆరోపించిన సంగతి మనకు తెలిసిందే. ఎంతోమంది అభిమానులు టీడీపీ నుంచి బల్క్ మెసేజిలు పం...
తిరుమల లడ్డూ నాణ్యత, కల్తీపై జరిగిన వివాదం నేపథ్యంలో, మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకాష్ రాజ్‌కు కౌంటర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ, లడ్డూ ప్రసాదంలో నాణ్యతకు సంబంధించి అనేక సమస్యల గురించి పోస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్‌పై స్పందిస్తూ, “మీరు డిప్యూటీ సీఎం. దోషులను కనుగొని కఠిన చర్యలు తీసుకోండి. మీరు నేషనల...
ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న “దేవర” సినిమా ఆన్లైన్ బుకింగ్స్ ఆంధ్రప్రదేశ్‌లో తెఓపెన్ అయ్యాయి. సాధారణంగా, ఎలాంటి స్టార్ హీరో సినిమాల బుకింగ్స్ అయినా హైదరాబాద్‌లో ముందుగా ప్రారంభమవుతుంటాయి, తర్వాత మాత్రమే ఆంధ్రప్రదేశ్‌లో అందుబాటులోకి వస్తాయి. కానీ, “దేవర” చిత్ర నిర్మాతలు ప్రత్యేక షోలు, టిక్కెట్ ధరల కోసం అనుమతులు పొందడంతో, ఈ సినిమాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లోనే ముందస్తు బుకిం...
తమిళ బిగ్‌బాస్ 8వ సీజన్ లాంచ్‌కు సిద్ధమవుతుంది. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలతో టీమ్ సంప్రదింపులు జరుపుతోంది. కొందరిని ఫైనల్ చేయగా మరికొందరికి ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మరోవైపు షోలోకి వచ్చే కంటెస్టెంట్లు వీళ్లేనంటూ పలువురు సెలబ్రెటీల పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. తాజాగా, ఆ జాబితాలో సీనియర్ నటుడు, కమెడియన్ సెంథిల్ పేరు వినిపిస్తోంది. సెంథిల్ తమిళంలోనే కాదు దక్షిణాది పరిశ్రమలోన...
తెలుగు బిగ్ బాస్-8లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నటుడు అభయ్ ప్రవర్తనపై హోస్ట్ నాగార్జున మండిపడ్డారు. హౌజ్‌లో వ్యవహరించిన తీరును తప్పుబడుతూ రెడ్ కార్డ్ ఇచ్చి, హౌజ్‌ను విడిచి వెళ్లాలని హుకుం జారీ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది. అయితే అభయ్ ఒక్క అవకాశం ఇవ్వాలని నాగ్‌ను కోరారు. దీంతో నాగార్జున తన నిర్ణయాన్ని మార్చుకుంటారా లేదా అనేది కాసేపట్లో తేలనుంది.
హీరో నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘సరిపోదా శనివారం’. ఇటీవల విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం ఈ మూవీ OTT ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈనెల 26 నుంచి ప్రసారం కానుంది. SJ సూర్య విలన్‌గా ఆకట్టుకున్న ఈ చిత్రంలో నాని సరసన ప్రియాంక మోహన్ నటించారు. సాయికుమార్ అభిరామి, అదితి బాలన్ తదిత...
బుల్లితెర ప్రముఖ నటి దేవలీనా గతంలో ప్రసారమైన ‘కోడలా కోడలా కొడుకు పెళ్లామా’ సీరియల్‌తో బాగా పాపులర్ అయ్యింది. ఆమె 2022లో జిమ్ ట్రైనర్ షాన్వాజ్ షేక్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇటీవల బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. భర్తతో తీసుకున్న ఫోటోలను కూడా పోస్ట్ చేసి తాము పేరెంట్స్ కాబోతున్నట్లు అభిమానులకు ప్రకటించింది.
తిరుమల లడ్డూ వివాదంపై సంయమనం పాటించాలంటూ ప్రకాష్ రాజ్‌కు మంచి విష్ణు కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా విష్ణు పోస్ట్‌కు ప్రకాష్ రాజ్ ఘాటు రిప్లై ఇచ్చారు. ‘శివయ్యా.. నా దృష్టికోణం నాకుంది. అలాగే మీకూ ఉంది. గుర్తుంచుకోండి’ అంటూ కౌంటర్ ఇచ్చారు. కాగా, నిన్న తిరుమల లడ్డూ వివాదంపై AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు.
సూపర్‌స్టార్ రజినీకాంత్ రాబోయే సినిమా “వెట్టయ్యన్” అక్టోబర్ 10న దసరా సందర్బంగా విడుదల కానుంది. చెన్నైలో జరిగిన ప్రీ-రీలీజ్ ఈవెంట్‌లో రజినీకాంత్ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో “వెట్టయ్యన్” విడుదల తేదీపై కొన్ని వార్తలు వెలువడ్డాయి, అవి సూర్య కథానాయకుడిగా నటిస్తున్న “కంగువ” సినిమాతో ఢీకొట్టడం కోసం ఉద్దేశ్యంగా ప్రకటించారని వినిపించాయి. Read Also: బాలిన...
తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ Xలో చేసిన ఒక పోస్ట్ దేశవ్యాప్తంగా చర్చకు కేంద్రబిందువు అయ్యింది. పవన్, “తిరుపతి బాలాజీ ప్రసాదంలో జంతు కొవ్వు (ఫిష్ ఆయిల్, పంది కొవ్వు, బీఫ్ కొవ్వు) కలిసినట్లు కనుగొన్నందుకు మేము తీవ్రంగా కలత చెందాము. టీటీడీ బోర్డుకు గత వైస్సార్సీపీ ప్రభుత్వంలో నిబంధనలపై సమాధానాలు అందించాలి,” అని పేర్కొన్నారు. ఆయన ఈ విషయంపై జాతీయ...
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఫోటో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో ఆయన గ్యాంగ్‌స్టర్ లుక్‌లో గన్ పట్టుకుని ఉన్నాడు. కొంతమంది ఈ చిత్రాన్ని అల్లుఆర్జున్ నటిస్తున్న “పుష్ప: ది రూల్” సినిమా కోసం తీసినట్లుగా భావిస్తున్నారు. అయితే, మరికొంత మంది ఈ చిత్రం డేవిడ్ వార్నర్ యొక్క ఎడ్వర్టయిజింగ్ షూట్ నుంచి ఉండవచ్చని అంటున్నారు. గతంలో డేవిడ్ వార్నర్ CRED యా...
NTR నటించిన “దేవర” సినిమా ప్రస్తుతం ఇండియాలో అన్ని ఫిలిం ఇండస్ట్రీల్లో చర్చనీయాంశంగా మారింది. గత 3-4 నెలలుగా టాలీవుడ్లో పెద్ద సినిమాలు రాకపోవడం, సంక్రాంతి తర్వాత కమర్షియల్ చిత్రం లేకపోవడంతో, “దేవర” అన్ని వర్గాల ప్రేక్షకులలో అత్యంత ఆసక్తి కలిగిస్తుంది. “దేవర” చిత్ర బృందం ఇప్పటికే రెండు పాటలను విడుదల చేసింది. మొదటి పాట “ఫియర్” మంచి స్పందనను పొందింది...