మెగాస్టార్ చిరంజీవి చికెన్ గున్యాతో బాధపడుతున్నట్లు సమాచారం. గత 25 రోజులుగా ఇందుకు చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అనారోగ్యం గురించి కోలుకుంటున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. తాజాగా గిన్నిస్ బుక్ రికార్డ్స్ కార్యక్రమంలో పాల్గొనేందుకు చిరు బయటకు వచ్చారట. అయితే కొంత అసౌకర్యంగా ఉండటంతో ఆయనకు సాయంగా సాయి తేజ్ ఈ కార్యక్రమానికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ చిరు త్వరగా కోలుకో...
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘ఓజీ’. ఈ సినిమాను DVV ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇక ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో శింబు ఈ సినిమాలో ఓ పాట పాడినట్లు స్పష్టంచేశాడు. శింబుతో కలిసి తమన్, సుజీత్ దిగిన ఫొటోను సోషల్...
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై కేసు పెట్టిన యువతికి అల్లు అర్జున్, సుకుమార్ అండగా నిలిచారని ఆయన భార్య ఆయేషా అలియాస్ సుమలత తెలిపారు. ఈ విషయం బయటకు వచ్చాక తమ చిత్రాల్లో ఆమెకు అవకాశమిస్తామని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయని చెప్పారు. అలాగే బాధితులందరికీ కూడా బన్నీ, సుకుమార్ అండగా నిలవాలని కోరారు. ఇప్పుడు తాను, తన పిల్లలు కూడా బాధితులమే అని.. తమకు కూడా అల్లు అర్జున్ సపోర్ట్ చేయాలని విజ్ఞ...
మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ రికార్డులో స్థానం దక్కించుకోవడంపై ఏపీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపాుర. ‘పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత చిరంజీవి గారికి నా హృదయపూర్వక అభినందనలు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రభావంతమైన నటుడు, డ్యాన్సర్‌గా గుర్తింపు పొందారు. తెలుగు సినిమాకు ఎనలేని కృషి చేశారు. ఈ గుర్తింపు మీతో పాటు తెలుగువారి గర్వాన్ని కూడా పెంచింది...
156 చిత్రాల్లో 537 పాటలు, 24 వేల స్టెప్పులతో ప్రేక్షకులను అలరించిన చిరంజీవి గిన్నిస్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. ఈ మేరకు బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ చిరుకు అవార్డును ప్రదానం చేశారు. ఆమీర్ మాట్లాడుతూ.. తాను చిరంజీవికి పెద్ద అభిమానినని చెప్పారు. “ఆయన నా సోదరుడిలాంటివారు. ఈ వేడుకకు నన్ను పిలిచినప్పుడు.. విజ్ఞప్తి చేయడమెందుకు ఆర్డర్ వేయండి అన్నాను. ఆయన ప్రతి పాటను ఆస్వాదించి డ్యాన...
గిన్నిస్ బుక్ రికార్డులో మెగాస్టార్ చిరంజీవి స్థానం దక్కించుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ‘ప్రముఖ సినీ నటుడు శ్రీ కొణిదెల చిరంజీవి గారికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు దక్కడం తెలుగు వారు గర్వించదగ్గ విషయం. ఈ శుభ సందర్భంలో వారికి నా అభినందనలు’ అని ట్వీట్ చేశారు. కాగా 150కి పైగా సినిమాల్లో అన్ని రకాల డ్యాన్లతో అలరించిన ఏకైక నటుడిగా చిరంజీవి గిన్నిస్ రికార్...
గిన్నిస్ రికార్డు తానెప్పుడు అసలు ఊహించలేదని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ సమక్షంలో గిన్నిస్ బుక్ రికార్డు పత్రం చిరంజీవి అందుకున్నారు. తాను ఊహించని గౌరవం ఇవాళ దక్కిందని..నటన కంటే ముందే డ్యాన్స్‌కు ప్రాధాన్యం ఇచ్చానన్నారు. చిన్నప్పుడు రేడియోల్లో వచ్చే పాటలకు డ్యాన్స్ వేసేవాడినన్నారు. కాగా 150కి పైగా సినిమాల్లో అన్ని రకాల డ్యాన్సులతో అలరించిన ఏకైక నటుడిగా గిన...
సైఫ్ అలీఖాన్‌ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనపుడు చాలా మంది తనను హెచ్చరించారని నటి కరీనా కపూర్ చెప్పారు. ‘కెరీర్‌లో ఓ స్థాయిలో ఉన్నప్పుడు సైఫ్‌ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆ సమయంలో చాలా మంది నన్ను హెచ్చరించారు. పెళ్లి చేసుకుంటే కెరీర్ ముగిసినట్టే అన్నారు.. కానీ వారి మాటలు పట్టించుకోలేదు. వాస్తవానికి పెళ్లి తర్వాతే నేను ఎక్కువగా వర్...
అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ నటిస్తోన్న వేట్టయాన్ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్‌కు బిగ్ బీ హాజరుకాకపోవడంతో ఓ వీడియోను రిలీజ్ చేశారు. అందులో 1991లో వారిరువురు కలిసి నటించిన ‘హమ్’ మూవీ సెట్స్‌లో జరిగిన సన్నివేశాలను గుర్తుచేసుకున్నారు. సెట్స్‌లో తాను ACలో పడుకోగా.. రజినీ మాత్రం నేలపై పడుకున్నారని తెలిపారు. రజినీ సాదాసీదాగా ఉండటం చూసి, తాను వాహనం నుంచి బయటకు వచ్చి విశ్రాంతి తీసుకు...
పలు డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కోలీవుడ్ నటుడు శివ కార్తికేయన్ త్వరలోనే ‘అమరన్’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆయన.. ‘అమరన్’ కథ విన్నాక నిద్ర పట్టలేదని అన్నాడు. ఎలాగైనా ఈ స్టోరీని తెరకెక్కించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. సైనికుడి శిక్షణ ఎలా ఉంటుంది? వారు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంట...
ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ‘కల్కి’ ఫస్ట్ పార్ట్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ మూవీకి సీక్వెల్ ఉన్న విషయం తెలిసిందే. అయితే పార్ట్-2కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది. సీక్వెల్‌కి ‘కర్ణ 3102 BC’ అనే టైటిట్ ఫిక్స్ చేశారని ప్రచారం జరుగుతోంది. తొలి భాగంలో భవిష్యత్తులో భూమి ఎలా ఉండబోతోందని చూపించిన దర్శకుడు.. రెండో భాగంలో మహాభారతం సీన్లత...
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా నుంచి అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్. ఈ మూవీ నుంచి వరుస అప్డేట్స్ ఇవ్వడానికి మేకర్స్ ‘X'(ట్విట్టర్)లో @GamechangerOffl అకౌంట్‌ను క్రియేట్ చేశారు. ఈ అకౌంట్ నుంచి త్వరలోనే క్రేజీ అప్డేట్స్ రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీలో కియారా అద్వానీ కథానాయికగా ...
మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం లభించింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కింది. ఇవాళ సాయంత్రం బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఈ రికార్డుకు సంబంధించిన అవార్డును చిరుకు అందించనున్నారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమం HYDలోని ఓ హోటల్‍లో జరగనుంది. ఈ వేడుక తర్వాత చిరు పేరు అధికారికంగా గిన్నిస్ బుక్‌లోకి ఎక్కనుంది. దాదాపు 150పైగా సినిమాల్లో డ్యాన్స్ చేసినందుకు గానూ ఆయన...
తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా టాలీవుడ్ హీరో నిఖిల్ ఈ వివాదంపై స్పందించాడు. ‘ తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని తెలిసి షాక్ అయ్యాను. ఈ పని చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. నిందితులను కోర్టుకు ముందుకు తీసుకురావాలి. ఇది ఏ ఒక్కరికో కాదు. ప్రతి భారతీయుడి విశ్వాసానికి జరిగిన అవమానం’ అని ట్వీట్ చేస్తూ.. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్&zwnj...
ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన దేవర సినిమా ఈ నెల 27న రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ నుంచి రెండో ట్రైలర్ విడుదలైంది. ‘భయం పోవాలంటే దేవుడి కథ వినాలి, భయమంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాల’ అంటూ చెప్పే కొన్ని డైలాగ్స్ హైలెట్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఇది ఆకట్టుకుంటోంది. కొరటాల శివ ఈ మూవీకి దర్శకత్వం వహించారు.