ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ‘సలార్’ మూవీకి సీక్వెల్‌గా ‘సలార్ 2’ రాబోతుంది. ఈ మూవీలోని ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులోనే ప్రభాస్, మిగిలిన ప్రధాన పాత్రలపై భారీ యాక్షన్ సీన్స్‌ను చిత్రీకరిస్తారట. ఈ సీన్స్‌లోని యాక్షన్ విజువల్స్ చాలా వైల్డ్‌గా ఉంటాయట. ప్రభాస్ గెటప్ అండ్ సెటప్ చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుందని సమాచారం.