Prabhas : సమ్మర్‌లో రానున్న పెద్ద సినిమా ఏదైనా ఉందా అంటే, అది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా మాత్రమే. మే 9న రిలీజ్ కానున్న ఈ సినిమా బిజినెస్ విషయంలో వస్తున్న అప్డేట్స్ చూస్తే.. చరిత్ర తిరగరాయడం ఖాయమంటున్నారు.
ఏం జరిగిందో ఏమో.. బాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన పూనమ్ పాండేను.. 32 ఏళ్లకే ఆ దేవుడు తమ నుంచి దూరం చేశాడని.. తెగ ఏడ్చేశారు ఆమె అభిమానులు. అదే నిజమైతే.. ఈ పాటికే పూనమ్ దశ దిన కర్మ కూడా జరిగి ఉండేది. కానీ చచ్చి బతికొచ్చినట్టుగా అందరికీ షాక్ ఇచ్చింది పూనమ్. కానీ ఇప్పుడు అమ్మడికే బిగ్ షాక్ తగిలేలా ఉంది.
Payal Rajput : 'ఆర్ ఎక్స్ 100' సినిమాతో దర్శకుడిగా అజయ్ భూపతి.. హీరోగా కార్తికేయ ఎలాంటి గుర్తింపు తెచ్చుకున్నారే.. అదే రేంజ్‌లో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కూడా స్టార్ డమ్ అందుకుంది. చివరగా మంగళ వారంతో మంచి హిట్ కొట్టిన పాయల్.. పబ్‌లో ప్రియుడి తల పగలగొట్టి షాక్ ఇచ్చింది.
Sree Leela : యంగ్ హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం ఖాళీగానే ఉంది. కానీ నిన్న మొన్నటి వరకు శ్రీలీల అంటే.. ఉరుకులు పరుగులు ఉండేవి. ప్రతి ఆఫర్‌ను ఓకె చేసిన ఈ ముద్దుగుమ్మ ఓ హిట్ సీక్వెల్‌ను మాత్రం రిజెక్ట్ చేసింది. అందుకు అసలు కారణం ఇదే అంటున్నారు.
Pushpa 2 : ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఎలాగైనా సరే పుష్ప సెకండ్ పార్ట్‌తో వెయ్యి కోట్లు రాబట్టాలని ఫిక్స్ అయి ఈ సినిమా చేస్తున్నాడు. అయితే.. ఇప్పుడు షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చి ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్‌కి వెళ్లాడు బన్నీ.
Anupama Parameswaran : అనుపమా పరమేశ్వరన్ ఇలా చేస్తుందని అస్సలు ఎవ్వరు ఊహించలేదు. కానీ అను మాత్రం తాను అనుకున్నది చేసేసింది. హద్దులన్నీ చెరిపేసి రెచ్చిపోయింది. దీంతో అమ్మడి లవ్ బ్రేక్ అయిపోయింది.
Prabhas : టాలీవుడ్ స్టార్ హీరోలందరిలోనూ ప్రభాస్ చేతిలోనే ఎక్కువ ఆఫర్లు ఉన్నాయి. వరసగా సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం అతని కాల్షీట్ బ్లాక్ అయిపోయి ఉంది. గత రెండేళ్లుగా బ్యాక్ టు బ్యాక్ వర్క్ చేస్తున్నాడు. గత సంవత్సరం, అతను రెండు విడుదలలను కలిగి ఉన్నాడు- ఆదిపురుష్, సాలార్, ఈ సంవత్సరం ది రాజా సాబ్, కల్కి, సాలార్ 2 తరువాత వరుసలో ఉన్నాయి. ఇది కాకుండా, సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ కూడా లైనప్‌లో ఉంది.
జాతీయ చలనచిత్ర అవార్డుల్లో పలు మార్పులు చోటుచేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఉత్తమ తొలిచిత్రంగా 'ఇందిరాగాంధీ అవార్డు', జాతీయ సమగ్రతపై ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా 'నర్గీస్ దత్ అవార్డు' పేరు మార్చారు.
ప్రముఖ బ్యాట్మింటన్ స్టార్ పీవీ సింధు విజయ దేవర కొండ సినిమాలపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. అలాగే ప్రభాస్, రామ్ చరణ్ సినిమాల్ని తాను ఎక్కువగా చూస్తానంటూ చెప్పుకొచ్చారు. వివరాల్లోకి వెళితే...
ప్రముఖ నటి సాయి పల్లవి జపాన్‌లో జరుగుతున్న స్నో ఫెస్టివల్‌లో ఎంజోయ్ చేస్తున్నారు. ఆమిర్‌ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ కూడా ఆమెతో కలిసి ఈ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు.
నెట్‌ఫ్లిక్స్‌లో యానిమల్ సినిమా ఇంగ్లిష్ వెర్షన్ స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి వచ్చింది. సలార్ సినిమాను దాటుకుని ఇప్పటికే నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఈ సినిమా ఇంగ్లీష్‌లోనూ రావడంతో మరింత వ్యూవర్‌షిప్‌ను సొంతం చేసుకోనుంది.
నటి, మోడల్ పూనమ్ పాండే ఈరోజు ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. సర్వైకల్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె హఠాన్మరణం చెందారు.
కుమారి ఆంటీ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన పేరు. ఆమె హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జి ప్రాంతంలో ప్రముఖ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి. యూట్యూబ్ ఛానెల్స్ ఆమె వ్యాపారాన్ని విపరీతంగా ప్రచారం చేయడంతో ఆహార ప్రియులు పోటెత్తారు.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నాంపల్లి కోర్టులో ఎక్సైజ్ శాఖకు ఎదురు దెబ్బ తగిలింది. ఎనిమిది కేసుల్లో ఆరు కేసులు కొట్టివేయబడ్డాయి. ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక ఆధారంగా కేసులు కొట్టివేయబడ్డాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్, నిర్మాత సురేష్ బాబు కలిశారు. కొద్దిసేపు వారిద్దరూ సీఎంతో ముచ్చటించారు.