దిల్ రాజు… 50 సినిమాల ప్రస్థానం, చిన్న సినిమాలతో మొదలయ్యి, స్టార్ హీరోలను హ్యాండిల్ చేసి, ప్రస్తుతం పాన్ ఇండియా లో జెండా పతే సన్నాహాలు చేస్తున్న ప్రొడక్షన్ హౌస్. దిల్ రాజు తెలుగు ఇండస్ట్రీ లో ఒకరిద్దరు మినహా అగ్ర హీరోలందరితో సినిమాలు చేసాడు. ఎట్టకేలకు బాలకృష్ణతో కూడా ఒక సినిమా ప్లాన్ చేసే అవకాశం వచ్చింది దిల్ రాజుకు. Also Read: అధికారం కోల్పోతే ఇలా ఉంటుందా? KTR పై ముఖం చాటేసిన తెలుగు [&he...
ఈరోజుల్లో సోషల్ మీడియా వాడకం బాగా పెరిగింది. అభిమానులే కాకుండా సినిమా స్టార్లు, డైరెక్స్టర్లు కూడా సోషల్ మీడియా ప్లాటుఫార్మ్స్ లో పుబ్లిచిత్య్ బాగా పెంచారు. సినిమాలకు పనిచేసే జర్నలిస్టులు, సంస్థల్లో పనిచేసే జర్నలిస్టులు అందరూ సోషల్ మీడియా వేదికగా తమకు వచ్చిన సమాచారాం, న్యూస్ లు పోస్ట్ చేస్తుంటారు Also Read: Prashanth Neel KGF యూనివర్స్ లో తమిళ స్టార్ హీరో మాస్ మహారాజ రవితేజ నటించిన మిస్టర్ బచ్చ...
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఆరేళ్ళ క్రితం విడుదలైన KGF సృష్టించిన చరిత్ర గురించి ఇండియా మొత్తం తెలుసు. మొదటి పార్ట్ లో పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులను తన మేకింగ్ స్టైల్ తో మెస్మరైజ్జ్ చేసాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. తరువాత వచ్చిన సీక్వెల్ గురించి చెప్పక్కర్లేదు. రెవిన్యూ పరంగా, క్రిటిక్స్ పరంగా ప్రశాంత్ నీల్, హీరో యష్ రేంజ్ ను అమాంతంగా పెంచేసిన సినిమా Read Also: BalaKrishn...
ఉస్తాద్ రామ్ పోతినేని. పరిచయం అక్కర్లేని పేరు.. తెలుగు ప్రేక్షకులకు 2006లో దేవదాసు సినిమాతో పరిచయమైనా స్టార్. తొలి సినిమాతోనే ఎనెర్గెతిచ్ పెర్ఫార్మన్స్ తో, తన డాన్సులతో యూత్ అండ్ ఫామిలీ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరో రామ్. ఏళ్ళు గడిచేకొద్దీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు, ఫామిలీ సినిమాలు చేస్తూ తన బిజినెస్ తో పాటు, ఫ్యాన్స్ ని కూడా పెంచుకున్నాడు చదవండి: BalaKrishna 50 Years: సౌత్ సెలబ్రిట...
నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఆ అపూర్వ ఘట్టాన్ని పురస్కరించుకుని బాలయ్య ఫ్యాన్స్ ఒక భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. 1974లో తాతమ్మ కల సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినా బాలయ్య, తండ్రికి తగ్గ తనయుడిగా చేసిన ప్రతీ పాత్రలో తన మార్క్ ఏర్పరుచుకుని తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందారు. చదవండి: NTR Devara: దేవర కోసం ఇంకో స్టార్ విలన్ 50 ఏళ్ళ సుదీ...
టాలీవుడ్ మాత్రమే కాకుండా, ఇండియాలో ఉన్న అన్ని భాషల ఇండస్ట్రీస్ ఎదురు చూస్తున్న సినిమాల్లో మహేష్ బాబు – రాజమౌళి ఒకటి. ఇప్పటివరకు రాజమౌళి గురించి మన తెలుగు ప్రేక్షకులతో పాటు టోటల్ ఇండియా కి మాత్రమే తెలుసు. మహేష్ బాబుతో చేసే సినిమా (SSMB 29) ఒక ఫారెన్ ప్రొడక్షన్ హౌస్ తో కాలాబొరేట అయ్యి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఉంటుందని ఒక టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది చదవండి: Kasarla Shyam: గేమ్ ఛేం...
ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్న సినిమా దేవర. RRR తరువాత రెండేళ్లు దాటుతున్నా ఇప్పటివరకు ఎన్టీఆర్ ను బిగ్ స్క్రీన్ పై చూడలేదు అభిమానులు. RRR లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తరువాత మళ్ళీ అంతే భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు ఎన్టీఆర్ చదవండి:Akash Puri: పేరు మార్చుకున్న పూరి తనయుడు కొరటాల శివ ఆచార్య డిసాస్టర్ తరువాత చేస్తున్న సినిమా ఇది. అయినా కూడా టీజర్ తోనే [&hell...
ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ కల్కిలో కమలహాసన్ విలన్‌గా నటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా గురించి, తన పాత్ర గురించి కమలహాసన్ ఏమంటున్నారంటే...?
దెయ్యం సినిమా అంటే జనాల్లో ఓ రకమైన ఇంట్రెస్ట్ చూస్తుంటాం. అన్ని వర్గాల ఆడియన్స్ దెయ్యాల సినిమాలను ఇష్టపడుతుంటారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా హార్రర్ మూవీస్ ఎంజాయ్ చేస్తుంటారు.
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం దేవర షూటింగ్‌లో యంగ్ టైగర్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.