బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ యానిమల్ మూవీ ప్రభాస్ సలార్ సినిమా కంటే మూడు వారాల ముందు విడుదలైంది. అయితే సలార్ ఇప్పటికే OTTలోకి ప్రవేశించింది.
సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటి ప్రగతి ఎంత పాపులారిటీ సంపాదించిందో మనందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఆమె తల్లి పాత్రలు పోషిస్తోంది.
వరుస డిజాస్టర్ ఫ్లాపులతో కెరీర్లో డల్ ఫేజ్‌లో ఉన్న రజనీకాంత్ పని అయిపోయినట్టే అనుకున్నారు అభిమానులు. అయితే అలాంటి టైంలో ‘జైలర్’ సినిమా అతడికి ఎలాంటి కిక్ ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
విశాఖలో లోక్ నాయక్ ఫౌండేషన్ నిర్వహించిన ఎన్టీఆర్ 28వ జయంతి, ఏఎన్ఆర్ శత జయంతి వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు.
'యానిమల్' OTT విడుదలను నిషేధిస్తూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. అతను OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ , చిత్ర సహ నిర్మాతకు సమన్లు జారీ చేసింది.
ప్రతి వారం బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాలు వస్తుంటాయి. స్టార్ కాస్ట్, పెద్ద బ్యానర్లు ఉన్న సినిమాలు వాటిలో ఉన్నాయి. చాలా సినిమాల్లో నటీనటులను చూసే ఎక్కువ మంది థియేటర్లకు వస్తారని నమ్ముతారు.
ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో హనుమాన్ పేరు మార్మోగిపోతుంది. జాంబి రెడ్డి సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సంక్రాంతి కానుకగా వచ్చిన బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.
సౌత్ సినిమా లేడీ స్టార్ నయనతార నటించిన 'అన్నపూర్ణి' సినిమా వివాదాల్లో కూరుకుపోయింది. ఈ సినిమాను చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఇందులో శ్రీరాముడు ‘మాంసాహారుడు’గా వర్ణించబడ్డాడు.
సంగీత ప్రపంచం నుండి చాలా విచారకరమైన వార్త వెలుగులోకి వచ్చింది. ప్రముఖ గాయకుడు రషీద్ ఖాన్ కన్నుమూశారు. అతను చాలా కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు.
చిన్న ఆటో మొబైల్ షాప్‌తో సంపాదన ప్రారంభించి, ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి సినిమా డిస్ట్రిబ్యూటర్‌గా మారి ఎన్నో విజయాలను అందుకున్నారు.
అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్‌పతి షో ప్రేక్షకులకు బాగా నచ్చింది. ప్రతి ఒక్కరూ షో నుండి జ్ఞానాన్ని పొందడమే కాకుండా, బిగ్ బి తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం గురించి వారితో చర్చిస్తారు.
సుడిగాలి సుధీర్, రష్మీ జోడీ ఎప్పటికీ హాట్ టాపికే. జబర్దస్త్ షో అయినా, మరో షో అయినా.. ఈ ఇద్దరి పెళ్లి ప్రస్థావన లేకుండా.. షో కంప్లీట్ అవడం కష్టం. షో నిర్వాహకులు కూడా దీన్నే ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు రష్మీ వేరు వాడితో పెళ్లి పీటలెక్కబోతున్నట్టుగా.. కాబోయే వాడిని పరిచయం చేసింది.
ఇక హీరోయిన్గా త్రిష పనైపోయింది.. అని అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయింది అమ్మడు. దాంతో మళ్లీ ఫుల్ బిజీ అయిపోయింది అమ్మడు. ఇక ఇప్పుడు దాదాపు 13 ఏళ్ల తర్వాత బంపర్ ఆఫర్ కొట్టేసినట్టుగా చెబుతున్నారు.
ఆ హీరో జాతకం ఇలా ఉంటుంది.. ఈ హీరోయిన్ భవిష్యత్తు అలా ఉంటుంది.. అంటూ సెలబ్రిటీస్ గురించి చెబుతూ తరచుగా వార్తల్లో నిలుస్తున్నాడు వేణు స్వామి. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టుకలో దోషం ఉందని చెప్పి షాక్ ఇచ్చాడు.
రాను రాను.. గుంటూరు కారం సినిమా నెగెటివ్ వైబ్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతోంది. అసలు మహేష్ బాబు రేంజ్ ఏంది? త్రివిక్రమ్, తమన్, రామ జోగయ్య శాస్త్రి చేస్తున్న పనేంటి? అనేదే, ఇప్పుడు ఫ్యాన్స్‌ను తెగ వేదిస్తోంది.