• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

Bro Movie Teaser : బ్రో టీజర్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం బ్రో. ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

June 29, 2023 / 07:28 PM IST

Prabhas: ప్రభాస్ కోసం వెయిటింగ్ అంటున్న ముగ్గురు డైరెక్టర్స్?

ప్రస్తుతం ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మిక్స్డ్‌ టాక్ వచ్చిన సినిమాలతో వందల కోట్లు రాబట్టగల ఏకైక హీరో ప్రభాస్ అని.. రీసెంట్‌గా వచ్చిన 'ఆదిపురుష్', అంతకు ముందు వచ్చిన 'సాహో' సినిమాలు ప్రూవ్ చేశాయి. ఇప్పటికే ప్రభాస్ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యాడు. అయితే నెక్స్ట్ ప్రభాస్ లిస్ట్‌లో మాత్రం ముగ్గురు డైరెక్టర్స్ వెయిటింగ్ మోడ్‌లో ఉన్నారు. ఇంతకీ ఎవరు వాళ్లు?

June 29, 2023 / 06:43 PM IST

Slum Dog Husband Trailer: కుక్కతో బ్రహ్మాజీ కొడుకు పెళ్లి..‘స్లమ్ డాగ్ హస్బెండ్’ ట్రైలర్ రిలీజ్

సీనియర్ నటుడు బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు నటిస్తున్న తాజా చిత్రం స్లమ్ డామ్ హస్బెండ్. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

June 29, 2023 / 06:29 PM IST

Trisha: 17 ఏళ్ల తర్వాత మెగాస్టార్‌తో రొమాన్స్!?

చాలామంది హీరోయిన్లు ఫేడవుట్ అయిపోయిన తర్వాత.. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రీ ఎంట్రీ ఇస్తుంటారు. కానీ త్రిష విషయంలో మాత్రం సీన్ రివర్స్‌లో ఉంది. ఇక హీరోయిన్‌గా ఆమె పనైపోయింది.. అని అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయింది త్రిష. దాంతో మళ్లీ ఫుల్ బిజీ అయిపోయింది అమ్మడు.

June 29, 2023 / 05:00 PM IST

Rampothineni: రామ్, బోయపాటి సినిమాకి పవర్ ఫుల్ టైటిల్..!

రామ్ పోతినేని, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఈ సినిమా కి ఇప్పటి నుంచే మంచి బజ్ వచ్చింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి తాజాగా టైటిల్ కన్ఫామ్ చేశారు. ఈ మూవీకి చాలా పవర్ ఫుల్ టైటిల్ ని  పెట్టడం గమనార్హం.

June 29, 2023 / 04:10 PM IST

Rashmika: పుష్పతో జాయిన్ అయిన శ్రీవల్లి..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రైజ్ దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ ఐకాన్ స్టార్‌గా మారగా, ఈ సినిమా రష్మిక మందన్నను నేషనల్ క్రష్‌గా మార్చింది. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రెండో భాగం శరవేగంగా జరుగుతోంది.

June 29, 2023 / 03:37 PM IST

Trivikram: బ్రహ్మితో త్రివిక్రమ్ కామెడీ.. ఎన్నేళ్లయిందో!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, బ్రహ్మానందం కాంబినేషన్ కామెడీ చూసి ఎన్నాళ్లయిందో.. అనుకునే వారికి గుడ్ న్యూస్. లాంగ్ గ్యాప్ తర్వాత హాస్య బ్రహ్మను రంగంలోకి దింపుతున్నాడట త్రివిక్రమ్. అది కూడా మహేష్ బాబు సినిమాలో అనేసరికి ఫుల్ ఖుషీ అవుతున్నారు ఆడియెన్స్. మరి ఈసారి బ్రహ్మీతో మాంత్రికుడు ఎలాంటి రోల్ చేయిస్తున్నాడు?

June 29, 2023 / 03:00 PM IST

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ ఇప్పట్లో కష్టమే.. ఇదే క్లారిటీ!

ట్రిపుల్ ఆర్ తర్వాత గ్లోబల్ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్‌తో 'గేమ్ ఛేంజర్(Game Changer)' అనే భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. అయితే.. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు మెగా ఫ్యాన్స్ అయినంత ఎగ్జైట్మెంట్ ఇంకెవరు కాలేదు. ఇక శంకర్ షూటింగ్ స్పీడ్ చూసి ఫుల్ ఖుషీ అయ్యారు. కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.

June 29, 2023 / 02:29 PM IST

Ramcharan, NTR: గ్లోబల్ స్టార్స్ తారక్, చరణ్ లకు అరుదైన ఘనత

అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ (Oscars) ఈ సంవత్సరం తమతో చేరిన 398 మంది కొత్త సభ్యుల తాజా జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో టేలర్ స్విఫ్ట్, కే హుయ్ క్వాన్ వంటి అంతర్జాతీయ స్టార్లతోపాటు ఆస్కార్ విన్నింగ్ నటులు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా ఉన్నారు.

June 29, 2023 / 02:19 PM IST

Techno paints: యాడ్లో మహేష్ బాబు లుక్ అదుర్స్

హైదరాబాద్ కు నగరానికి చెందిన టెక్నో పెయింట్స్(Techno paints) బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటుడు మహేష్ బాబు ప్రచారం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో మహేష్ రెండేళ్ల పాటు ఈ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటారు.

June 29, 2023 / 01:58 PM IST

Shraddha Kapoor: టాప్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ హాట్ పిక్స్

బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ఇండియాలోని టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ అమ్మడు గురించి తెలుసుకుందాం.

June 29, 2023 / 12:25 PM IST

Samajavaragamana: సామాజవరగమన మూవీ ఫుల్ రివ్యూ

శ్రీవిష్ణు మంచి టాలెంటెడ్ నటుడు. ప్రయోగాత్మకమైన అంశాలతో సినిమాలు చేస్తూనే ఉంటాడు. అతని గత రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. అందుకే అతను గేర్ మార్చాడు. ఇప్పుడు సామాజవరగమన అనే ఫ్యామిలీ డ్రామాతో ఈరోజు ఎంట్రీ ఇచ్చాడు. మరి ఈ సినిమా రిజల్ట్‌ ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.

June 29, 2023 / 11:59 AM IST

Spy Movie Full Review: స్పై మూవీ ఫుల్ రివ్యూ

టాలీవుడ్ హీరో నిఖిల్ తాజాగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ SPY ఈరోజు(జూన్ 29న) విడుదలైంది. ఈ చిత్రానికి బిహెచ్.గ్యారీ దర్శకత్వం చేయగా..ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలైంది. మరి ఈ మూవీ స్టోరీ ఎంటీ ? ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.

June 29, 2023 / 11:32 AM IST

Rajamouli: ఒప్పో యాడ్‌లో రాజమౌళి..వీడియో వైరల్

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి తాజాగా ఓ యాడ్‌లో నటించారు. ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ అయిన ఒప్పో మొబైల్ యాడ్‌లో ఆయన కనిపించారు.

June 28, 2023 / 10:22 PM IST

Vijay Antony: బిచ్చగాడు హీరో ‘హత్య’.. రిలీజ్ ఎప్పుడంటే!

కోలీవుడ్ హీరో విజయ్ అంటోని గురించి అందరికీ తెలిసిందే. 2016లో దర్శకుడు శశి తెరకెక్కించిన 'బిచ్చగాడు' సినిమాతో తెలుగులో మంచి ఫాలోయింగ్ పెంచుకున్నాడు విజయ్. అప్పటి నుంచి తన సినిమాలను తెలుగులో డబ్బింగ్ చేస్తునే ఉన్నాడు. ఇక ఇప్పుడు 'హత్య' అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకి రాబోతున్నాడు.

June 28, 2023 / 10:05 PM IST