• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

Pooja Hegde: అమితాబ్‌తో పూజా హెగ్డే.. మహేష్‌ సినిమా నుంచి ఔట్!  

తెలుగులో హాట్ బ్యూటీ పూజా హెగ్డే కెరీర్ దాదాపుగా క్లోజ్ అయినట్టే. ప్రస్తుతం అమ్మడి చేతిలో మహేష్ బాబు 'గుంటూరు కారం' సినిమా మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి పూజా తప్పుకున్నట్టు దాదాపుగా కన్ఫర్మేషన్ వచ్చేసినట్టే. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటో ఒకటి.. బాలీవుడ్‌ పైనే ఫోకస్ చేసినట్టుగా ఉంది.

June 22, 2023 / 04:57 PM IST

Narayana & Co Trailer: హీరో విశ్వక్ సేన్ లాంచ్ చేసిన ‘నారాయణ అండ్ కో’ ట్రైలర్‌

చాలా రోజుల తర్వాత టాలీవుడ్ హీరో సుధాకర్ కోమాకుల 'నారాయణ అండ్ కో' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను హీరో విశ్వక్ సేన్ రిలీజ్ చేశారు.

June 22, 2023 / 04:25 PM IST

Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి ఫోన్ వాల్‌పేపర్ చూశారా? అందులో ఏముందో తెలుసా?

గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.. ఎట్టకేలకు ఇరు కుటుంబాలను ఒప్పించి.. జూన్ 9న ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లి చేసుకుని వివాహం బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే విదేశాల్లో పెళ్లికి సంబంధించిన షాపింగ్ అప్పుడే స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో తన ఫోన్ వాల్ పేపర్‌ను షేర్ చేసుకుంది లావణ్య.

June 22, 2023 / 04:07 PM IST

OTTలో ఈ వారం స్ట్రీమ్ అయ్యే వెబ్ సిరీస్, మూవీస్ లిస్ట్ ఇదే

ఈ వారం ఓటీటీలో 18 మూవీస్, వెబ్ సిరీస్ స్ట్రీమ్ అవనున్నాయి. ఏ సిరీస్, ఏ మూవీస్ ఉన్నాయో ఓ సారి చూడండి.

June 22, 2023 / 03:44 PM IST

Ustad Bhagatsingh: ‘ఉస్తాద్ భగత్‌సింగ్’లో ఏజెంట్ బ్యూటీ?

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో ఉస్తాద్ భగత్‌ సింగ్‌ కూడా ఒకటి. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్, పవన్ చేస్తున్న సినిమా ఇదే. అందుకే ఉస్తాద్ పై భారీ అంచనాలున్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన ఉస్తాద్ గ్లింప్స్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. గ్లింప్స్‌లో పవన్‌ను హై ఓల్టేజ్‌గా చూపించబోతున్నట్టుగా క్లియర్‌గా చెప్పేశాడు హరీష్ శంకర్. తాజాగా ఈ సినిమాలో ఏజెంట్ బ్యూటీని మరో హీరోయిన్‌గా తీసుక...

June 22, 2023 / 03:40 PM IST

Shriya Reddy: సలార్‌, కెజియఫ్‌కి మించి ఉంటుంది.. శ్రియారెడ్డి కామెంట్స్ వైరల్

గత కొద్ది రోజులుగా.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉందా అంటే.. అది సలార్ మాత్రమేనని చెప్పొచ్చు. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ బయటికి రాకపోయినా.. ట్రెండ్ చేస్తునే ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ముఖ్యంగా సలార్ టీజర్‌ను రిలీజ్ చేయి ప్రశాంత్ నీల్ మావా.. అంటూ నానా రచ్చ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో అంచనాలు పెంచేసింది వెటరన్ బ్యూటీ శ్రియా రెడ్డి.

June 22, 2023 / 03:31 PM IST

Adipurush: రూ.150కే ‘ఆదిపురుష్’ 3D టికెట్.. ఎక్కడో తెలుసా!?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతగా, దేవదత్త నాగే హనుమాన్‌గా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, సైఫ్ అలీఖాన్ రావణసురుడిగా నటించిన 'ఆదిపురుష్' సినిమా.. జూన్ 16 గ్రాండ్‌గా థియేటర్లోకి వచ్చింది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ మూవీని టి సిరీస్ ఫిలిమ్స్, రిట్రో ఫైల్స్ సంస్థలు 550 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించాయి. అందుకే థియేటర్స్‌కు ఆడియెన్స్‌ను రప్పించడానికి స్పెషల్ ఆఫర్స్‌ ప్రకటిస్తున్న...

June 22, 2023 / 02:31 PM IST

Vedhika kumar: హీరోయిన్ వేదిక కుమార్ హాట్ లుక్స్

హీరోయిన్ వేదిక కుమార్(vedhika kumar) తన అద్భుతమైన నటనతోపాటు తన చిత్రాలతో కూడా అభిమానుల హృదయాలను కొల్లగొడుతుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చిత్రాలు వావ్ అనిపిస్తున్నాయి. ఆ చిత్రాలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూసేద్దాం రండి.

June 22, 2023 / 09:11 PM IST

Thalapathy Vijay: స్టార్ డమ్ కి కేరాఫ్ అడ్రస్..హ్యాపీబర్త్ డే లియో స్టార్ విజయ్..!

ఈ రోజు జూన్ 22న తలపతి విజయ్ తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో తలపతి విజయ్(thalapathy Vijay) అభిమానులతోపాటు పలువురు ప్రముఖలు ఆయనకు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు.

June 22, 2023 / 09:06 AM IST

Leofirst look: లియో ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా..!

మాస్టర్ తర్వాత తలపతి విజయ్, లోకేష్ కనగరాజ్‌ల కాంబోలో వస్తున్న రెండో చిత్రం లియో. ఈ మూవీ ఫస్ట్ లుక్ చిత్రాన్ని విజయ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు.

June 22, 2023 / 09:00 AM IST

Mahaveerudu: శివకార్తికేయన్ ‘మ‌హావీరుడు’ నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్

శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మహావీరుడు. ఈ మూవీలో డైరెక్టర్ శంకర్ కూతురు అతిధి శంకర్ ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి లిరికల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

June 21, 2023 / 10:15 PM IST

Varun Sandesh: ‘ది కానిస్టేబుల్’ షూటింగ్‌లో హీరో వరుణ్ సందేశ్‌కు గాయాలు

ప్రముఖ టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్‌కు 'కానిస్టేబుల్' సినిమా షూటింగ్‌లో కాలికి గాయం అయ్యింది. వైద్యులు ఆయన్ని మూడు వారాల వరకూ విశ్రాంతి తీసుకోవాలని తెలిపారు.

June 21, 2023 / 08:57 PM IST

CM Jagan Mohan Reddyని కలిసిన రామ్ గోపాల్ వర్మ

రామ్ గోపాల్ వర్మ(ram gopal varma) ఇటీవలే 'వ్యూహం' షూటింగ్ 30 శాతం పూర్తి చేశాడు. అయితే దానిపై చర్చించడానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(jagan mohan reddy)ని వర్మ ఈరోజు కలిశారు.

June 21, 2023 / 06:42 PM IST

Bhaag Saale Teaser: ‘భాగ్ సాలే’ టీజర్ రిలీజ్

టాలీవుడ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ బ్యాగ్రౌండ్ వాయిస్‌తో భాగ్ సాలే మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది. కీరవాణి తనయుడు శ్రీసింహ కోడూరి ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నారు. జులై 7న ఈ మూవీ విడుదల కానుంది.

June 21, 2023 / 06:04 PM IST

Rachitha Mahalakshmi: భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి

అసభ్యకర మేసేజులు చేస్తున్నాడని రాత్రికి రాత్రే సీరియల్ నటి రచిత మహాలక్ష్మి(Rachitha Mahalakshmi) తన భర్త దినేష్ కార్తీక్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

June 21, 2023 / 05:31 PM IST