తమన్నా ఇప్పటివరకు బోల్డ్ సీన్లలో నటించలేదు. ఓ లవ్ మేకింగ్ స్టోరీలో బోల్డ్‌గా నటించి అందరికి షాక్ ఇచ్చింది.
కాజల్ అగర్వాల్ 60వ సినిమా సత్యభామ. టైటిల్ ని, గ్లింప్స్ ని తాజాగా రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ లో కాజల్ చీరలో సందడి చేసింది. చాలా రోజుల తర్వాత ఓ తెలుగు ఈవెంట్ లో కాజల్ కనపడటంతో ఫోటోలు వైరల్ అయ్యాయి.
మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన(Upasana Konidela) మంగళవారం రోజు జూన్ 20న బిడ్డకు జన్మనివ్వనున్నట్లు అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు రవణం స్వామినాయుడు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ఆదిపురుష్ మూవీ డైలాగ్ రైటర్ మనోజ్ ముంబై పోలీసులను ఆశ్రయించారు. తనకు ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. ఆదిపురుష్ డైలాగ్స్ మరో వారం రోజుల్లో మార్చి ప్రదర్శితమవుతున్న సినిమాలో చేరుస్తున్నట్లు తెలిపారు.
హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం రంగబలి. ఈ మూవీ నుంచి లిరికల్ వీడియో సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. విడుదలైన ఈ సాంగ్ అందర్నీ ఆకట్టుకుంటోంది.
కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, ప్రొడ్యూసర్ల మధ్య వాదనలు జరుగుతున్నాయి. నటులు సినిమాల కోసం అడ్వాన్స్ లు తీసుకుని డేట్స్ ఇవ్వడం లేదని నిర్మాతలు రచ్చకెక్కారు. దీనిపై విచారణ జరగనుంది. ఇందులో నటులకు రెడ్ కార్డ్ ఇచ్చే అవకాశం ఉంది.
ఆదిపురుష్ మిక్డ్స్ టాక్ తెచ్చుకుంది. నెగిటివ్ టాక్ ఎక్కువ వస్తోన్నప్పటికీ కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గడం లేదు.
విశ్వక్ సేన్ కొత్త సినిమా టైటిల్‌ను చిత్ర యూనిట్ తెలిపింది. ‘లంకాల రత్న’ పేరుతో కొత్త మూవీ చేస్తున్నారు. ఇందులో అంజలి కీ రోల్ పోషిస్తున్నారు.
ఆదిపురుస్ మూవీలో హీరోయిన్‌గా అలియా భట్‌ని అనుకున్నారట డైరెక్టర్ ఓం రౌత్. తొలుత ఓకే అన్నా.. చివరికీ హీరో తెలిసేవరకు అలియా భట్ నో చెప్పిందట
అతిగా మద్యం సేవించడం, ఫుడ్ పాయిజన్.. ఎండకు తిరగడంతో వడబెబ్బ తగిలి రాకేశ్ మాస్టర్ చనిపోయి ఉంటారని వైద్యులు తెలిపారు.
ఆదిపురుష్ మూవీలో రామ్ పాత్ర కీలకం అని.. ఆ రోల్‌కు ప్రభాస్ కరెక్ట్‌గా సరిపోతాడని దర్శకుడు ఓం రౌత్ చెబుతున్నారు.
ఆదిపురుష్ మూవీలో సీత డైలాగ్‌ని మార్చేవరకు నేపాల్‌లో మూవీ రిలీజ్ చేయబోమని ఖాట్మండు మేయర్ బాలెన్ షా స్పష్టంచేశారు.
కాజల్ అగర్వాల్ ఫీమేల్ లీడ్ రోల్ లో సత్యభామ అనే మూవీ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆమె కనిపించనున్నారు.
హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం రంగబలి. ఈ సినిమా నుంచి సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. పూర్తి సాంగ్ ను రేపు సాయంత్రం విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
బాలీవుడ్ అందాల భామ అలియా భట్ హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. అక్కడ ఆమె కథానాయికగా కాకుండా విలన్ గా నటిస్తోంది. తాజాగా ఆమె నటిస్తున్న 'హార్ట్ ఆఫ్ స్టోన్' నుంచి మేకర్స్ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు.