»Alia Bhatt Alia As A Villain Heart Of Stone Trailer Release
Alia Bhatt: విలన్‌గా అలియా..‘హార్ట్ ఆఫ్ స్టోన్’ ట్రైలర్ రిలీజ్
బాలీవుడ్ అందాల భామ అలియా భట్ హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. అక్కడ ఆమె కథానాయికగా కాకుండా విలన్ గా నటిస్తోంది. తాజాగా ఆమె నటిస్తున్న 'హార్ట్ ఆఫ్ స్టోన్' నుంచి మేకర్స్ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు.
బాలీవుడ్(Bollywood) స్టార్ హీరోయిన్ అయిన అలియా భట్(Alia Bhatt) ‘ఆర్ఆర్ఆర్’ మూవీ(RRR Movie)తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇప్పుడు హాలీవుడ్(Hollywood)లో విలన్‌గా కనిపించనుంది. ఈమెకు దక్షిణాదిలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పాన్ ఇండియా(Pan India) హీరోయిన్‌గానే కాకుండా ఇప్పుడు గ్లోబల్ స్టార్(Global star)గా మారింది. ఆమె నటించిన మొదటి హాలీవుడ్ చిత్రం ‘హార్ట్ ఆఫ్ స్టోన్'(Heart Of Stone) త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘హార్ట్ ఆఫ్ స్టోన్’ ట్రైలర్:
ఇప్పటికే ఈ మూవీ నుంచి పోస్టర్స్(Posters) విడుదలయ్యాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ విడుదల(Trailer Release) అయ్యింది. ఈ మూవీలో అలియా(Alia Bhatt) ప్రతినాయకురాలిగా నటించింది. ఈ మూవీలో విలన్ కీయా ధావన్ పేరుతో అలియా పాత్ర ఎంట్రీ ఇస్తుంది. ఈ చిత్రానికి టామ్ హార్పర్ దర్శకత్వం వహించారు. ఇద్దరు ప్రముఖ మహిళల మధ్య ఉత్కంఠభరితమైన స్టోరీతో ఈ మూవీ సాగనుంది.
ఈ సినిమాలో కనికరం లేని విలన్ పాత్రలో రేచెల్ కీయాగా అలియా(Alia Bhatt) కనిపించనుంది. తాజాగా విడుదలైన ట్రైలర్(Trailer) అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ఆగస్ట్ 11న నెట్ ఫ్లిక్స్ (NetFlix)లో విడుదలకానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. టామ్ హార్పర్స్ ఈ మూవీని రూపొందించారు. ఈ మూవీలో హాలీవుడ్(Hollywood) నటీనటులు జామీ డోర్నాన్, సోఫీ ఒకోనెడో, మాథియాస్ ష్వీగోఫర్, జింగ్ లూసీ, పాల్ రెడీ వంటివారు నటించారు.