• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

Siima Awards 2023: సైమా అవార్డ్స్ 2023 ఎప్పుడంటే..!

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) ఈ ఏడాది జరగనున్న అవార్డుల ప్రదానోత్సవం షెడ్యూల్ వచ్చేసింది.

June 23, 2023 / 01:59 PM IST

Naga chaitanya: చైతూ సరసన కీర్తి..మహానటి కాంబినేషన్..!

అక్కినేని వారసుడు నాగ చైతన్య(naga chaitanya)కి హిట్ పడి చాలా కాలమే అవుతోంది. వరుసగా థాంక్యూ, కస్టడీ రెండు సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. ఈ రెండు బాక్సాఫీసు వద్ద చతికిలపడ్డాయి. ఈ క్రమంలో తదుపరి సినిమా కచ్చితంగా హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. దానికి తగినట్లు ప్లాన్ వేస్తున్నాడు.

June 23, 2023 / 01:38 PM IST

Muskan sharma: అదిరేటీ డ్రైస్సులో ఢిల్లీ నటి చిత్రాలు

ప్రసిద్ధ మోడల్, నటి ముస్కాన్ శర్మ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన వీడియోలతోపాటు పలు చిత్రాలను పోస్ట్ చేస్తూ మంచి క్రేజ్ దక్కించుకుంది. ఈ క్రమంలో ఈ అమ్మడు అందాల చిత్రాలను ఇప్పుడు చుద్దాం.

June 23, 2023 / 12:00 PM IST

Tamannaah bhatia: ప్రియుడిపై తమన్నా షాకింగ్ కామెంట్స్

ప్రముఖ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannaah bhatia) తన భాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ గురించి కీలక విషయాలను తెలిపింది. వారి డేటింగ్ గురించి అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి అభిమానులు వారి ప్రేమ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

June 23, 2023 / 09:56 AM IST

Rasmika Mandanna: మేనేజర్ మోసం వార్తలపై నోట్ రిలీజ్ చేసిన రష్మిక

హీరోయిన్ రష్మికను తన మేనేజర్ మోసం చేసి రూ.80 లక్షలు కాజేసినట్లు వస్తున్న వార్తలపై రష్మిక స్పందించారు. మీడియాలో వస్తున్న వార్తలన్నీ అసత్యమని, వాటిని నమ్మొద్దని తెలిపారు.

June 22, 2023 / 10:30 PM IST

SPY Trailer : యాక్షన్ థ్రిల్లర్‌గా ‘స్పై’..ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ

టాలీవుడ్ స్టార్ హీరో నిఖిల్ నటించిన స్పై అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీ విడుదలకు సిద్ధమైంది. సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న రహస్యాల చుట్టూ ఈ మూవీ కథాంశం సాగుతుంది. తాజాగా స్పై మూవీ ట్రైలర్(SPY Trailer) లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. క్షణం, గూఢచారి, ఎవరు సినిమాలకు ఎడిటర్‌గా పని చేసిన ‘గర్రి బిహెచ్’ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. నిఖిల్‌‌కు జోడీగా ఈ మూవీలో తమిళ్ నటి ఐశ్వర్య మీనన్ నటిస్తోంది.

June 22, 2023 / 09:52 PM IST

Leo Movie: బర్త్ డే గిఫ్ట్..లియో నుంచి లిరికల్‌ వీడియో సాంగ్ రిలీజ్

దళపతి విజయ్ హీరోగా లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా లియో. తాజాగా విజయ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

June 22, 2023 / 09:29 PM IST

Arthamayyindha Arun Kumar: ప్రియదర్శి చేతులమీదుగా ‘అర్థమయ్యిందా అరుణ్ కుమార్’ ట్రైలర్ రిలీజ్

హీరో ప్రియదర్శి చేతుల మీదుగా 'అర్థమయ్యిందా అరుణ్ కుమార్' వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ప్రముఖ ఓటీటీ 'ఆహా' వేదిక ఈ వెబ్ సిరీస్ జూన్ 30వ తేది నుంచి స్ట్రీమింగ్ కానుంది.

June 22, 2023 / 08:39 PM IST

Devara: ఎన్టీఆర్ దేవరలో దసరా విలన్..?

ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా దేవర. ఈ ఏడాదే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ఈ సినిమా నుంచి తాజాగా ఓ కీలక అప్ డేట్ బయటకు వచ్చింది.

June 22, 2023 / 07:35 PM IST

Prabhash: ప్రభాస్ లగ్జరీ విల్లా.. షాక్ ఇస్తున్న రెంట్!

జూన్ 16న చాలా గ్రాండ్‌గా ఆదిపురుష్ సినిమా థియేటర్లోకి వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అయినా కూడా ప్రభాస్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. అసలు ప్రజెంట్ ప్రభాస్ ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? అనేది ఆసక్తిరంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ విల్లాతో పాటు.. దాని రెంట్ మరియు డార్లింగ్ ఎక్కడున్నాడో కూడా తెలిసిపోయింది.

June 22, 2023 / 07:06 PM IST

SPY Trailer : నిఖిల్ ‘స్పై’ ట్రైలర్ రిలీజ్

స్పై మూవీ ట్రైలర్(SPY Trailer) లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లోని అల్లుఅర్జున్ మల్టీప్లెక్స్ ఏఏఏ సినిమాస్ లో జరిగింది. ఈ మూవీలో రానా కీలక పాత్రలో కనిపించనున్నాడు. ట్రైలర్ లో విజువల్స్, డైలాగ్స్ హైలెట్ గా నిలిచాయి.

June 23, 2023 / 01:26 PM IST

Nani: ఫ్లాప్‌ ఇచ్చిన డైరెక్టర్‌తో నాని.. ఈసారి కామెడీ కాదు!

న్యాచురల్ స్టార్ నాని ఇటీవలె దసరా సినిమాతో మాసివ్ పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడిని పరిచయం చేశాడు. ఇక ఈ సినిమా తర్వాత శౌర్యువ్ అనే కొత్త దర్శకుడితో 30వ సినిమా చేస్తున్నాడు నాని. ఇందులో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఇప్పుడు మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

June 22, 2023 / 06:41 PM IST

Adipurush: ‘ఆదిపురుష్‌’ నిరాశ పరిచింది.. అలనాటి లక్ష్మణుడు అసహనం

ఓ వైపు ఆదిపురుష్‌ పై భారీగా విమర్శలు వస్తున్నా.. మరో వైపు థియేటర్లో భారీ కలెక్షన్స్ రాబడుతోంది. అంతేకాదు ఈ సినిమా కోసం వేలకు వేల టికెట్స్‌ని బుక్ చేసుకొని.. పేదలకు, పిల్లలకు సినిమా చూపిస్తున్నారు చాలామంది సినీ సెలబ్రిటీస్. అయినా వివాదాలు అగడం లేదు. తాజాగా అలనాటి లక్ష్మణుడు ఆదిపురుష్ మరోసారి మండి పడ్డారు.

June 22, 2023 / 05:41 PM IST

Mahesh Babu మూవీ లొకేషన్‌లో నిర్మాతకు అవమానం..?

ప్రిన్స్ మహేశ్ బాబు ‘అతడు’ మూవీ షూటింగ్ సమయంలో.. లోకేషన్‌కు వచ్చిన నిర్మాత, సీనియర్ నటుడు మురళీమోహన్‌ను ఇంటికి పంపించారట. ఆ విషయం మురళీ మోహన్ ఇప్పుడు చెప్పడంతో ఎవరా వ్యక్తి అనే డిస్కషన్ జరుగుతుంది.

June 22, 2023 / 05:18 PM IST

Yash19: రాఖీ బాయ్ ఎందుకు ఇంత ఆలస్యం..?

కన్నడ సూపర్ స్టార్ యష్ కేజీఎఫ్ తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ మూవీతో ఆయన ప్యాన్ ఇండియా హీరోగా మారిపోయారు. అయితే, ఆ మూవీ తర్వాత  ఆయన మళ్లీ కొత్త సినిమా ఏమీ చేయలేదు. దీంతో, ఆయన తన కొత్త సినిమా గురించి ఎప్పుడు ప్రకటిస్తాడా అని ఫ్యాన్స్  ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తన కొత్త మూవీ ఆలస్యం కావడానికి గల కారణాన్ని తెలియజేశారు.

June 22, 2023 / 05:06 PM IST