• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వినోదం

ఉపేంద్రగారి ప్రభావం నా మీద చాలా

ఉపేంద్ర చేసిన రియలిస్టక్‌ సబ్జెక్టులు గానీ, లేదా తన హీరో పాత్రని తాను మౌల్డ్‌ చేసుకున్న విధానంగానీ పూర్తిగా విభిన్నంగా ఉండేవి. అవి కన్నడ సినిమాలకే కాదు, సౌత్‌ మొత్తం దుమారం లేపాయి. టైటిల్స్‌ కూడా ఉపేంద్రని ప్రత్యేకంగా చూపించాయి.

May 29, 2025 / 10:36 AM IST

అర్జున్‌కి బిత్తిరి సత్తి చురక

సీతా పయనం అనే అర్జున్‌ స్టారర్‌ టీజర్‌ రిలీజ్‌ చేశారు. అందులో ముఖ్యంగా లవ్‌ ట్రాక్‌కి అవసరమైన విజువల్స్‌నే వాడారు. కానీ సీతా పయనం చిత్రంలో నటించిన బ్రహ్మాండమైన పాప్యులారిటీ ఉన్న బిత్తిరి సత్తి కూడా ఉన్నాడు. ఆయన విజువల్‌ ఒక్క ఫ్రేం కూడా లేదు.

May 29, 2025 / 10:23 AM IST

మిరాయ్‌ టీజర్‌ ఏం చెబుతోంది..?

మిరాయ్‌ సినిమా ప్రయత్నమన్నది హనుమాన్‌ కన్నా ముందే సూత్రప్రాయంగా ప్రారంభమైనా కూడా హనుమాన్‌ ఇంపాక్ట్‌ తప్పనిసరిగా మిరాయ్‌ మీద ఉండితీరుతుంది. దాంతోనే కంపేర్‌ చేస్తారు. హనుమాన్‌ ఎందుకు హిట్‌ అయిందంటే హనుమంతుడి పాత్ర వల్ల హనుమాన్‌ సినిమా ఘనవిజయం సాధించిందని నమ్మేవాళ్ళు కోకొల్లలు.

May 28, 2025 / 04:20 PM IST

దీపికకి ఈ బుద్ధి అప్పుడేమైంది?

సందీప్‌ వంగా చేస్తున్న స్పిరిట్ చిత్రంలో కల్కి యాక్ట్రస్‌ దీపిక పడుకొనేని ఎంపిక చేసుకుని కథ చెప్పడం జరిగింది. ఈ బాలీవుడ్‌ అమ్మడు డిమాండ్ల బాణాలు సంధించడం మొదలుపెట్టింది. అవి తనకి సెట్‌ కాక, సందీప్‌ యానిమల్‌లో సెకండ్‌ క్యారెక్టర్‌ చేసిన తృప్తిని ఫైనల్‌ చేసుకున్నాడు. అక్కడితో అయిపోయిందనుకున్నాడు మన తెలుగు అమాయకుడు. కానీ, ఈ ఉత్తరాది ఉల్క ఊరుకోలేదు.

May 28, 2025 / 04:15 PM IST

అమ్మ బొత్తాయో….దీపికా

దర్శకుడు సందీప్‌ వంగాతో దీపికా పడుకొనేకి పూర్తిగా చెడిపోయిందన్నది సోషల్‌ మీడియా మొత్తం దద్దరిల్లిపోతోంది. కథ వినక ముందు ఒకలా, కథ విన్ని తర్వాత ఒకలా. బావున్నప్పుడు ఒకలా, చెడిపోయినప్పుడు మరొకలా. ఇలాఅలా కల్కి హీరోయిన్‌ దీపికా పడుకొనే వ్యవహారాన్ని ప్రస్తుతం ఇండియన్‌ ఇండస్ట్రీలోనే దుయ్యబడుతున్నారు.

May 27, 2025 / 05:22 PM IST

ప్రభాస్‌ హార్డ్‌ డ్రైవే మిస్‌..

మొదలుకే మోసం వచ్చింది. కన్నప్ప సినిమాకి సంబంధించి ముంబైలో విఎఫ్‌ఎక్స్‌లు పూర్తి చేసుకుని రెడీ అయిన హార్డ్‌ డ్రైవ్‌ ఏదైతే ఉందో అది చాలా విచిత్రంగా ఉంది. పరిశ్రమంతా గుప్పుమంది. కన్నప్ప టీం గొల్లుమంటున్నారు. అసలెవడయ్యా బాబూ...ఆ హార్డ్‌ డ్రైవ్‌ని దొంగిలించిన ఘనుడు ఎవడు ఇదీ ఇప్పుడు హాట్‌ టాపిక్‌ ఇండస్ట్రీలో.

May 27, 2025 / 04:35 PM IST

ప్రభాస్‌ డూప్‌ యమా బిజీ..

ఎక్కడో క్లోజ్‌లు తప్పితే ప్రభాస్‌ అస్సలు షూటింగ్‌లోనే ఉండడని చెబుతున్నారు. భలే కదా. ప్రస్తుతం ప్రభాస్‌ మూడునాలుగు సినిమాల పనిలో బాగా బిజీగా ఉన్నాడు. కానీ ఒక్క సినిమా వర్క్‌ అంత కూడా చేయడు. అందుకే ప్రభాస్‌ కన్నా ప్రభాస్‌ డూప్‌ బాగా బిజీగా ఉన్నాడు.

May 27, 2025 / 04:27 PM IST

కష్టాల మయం, కన్నప్ప భయం

కన్నప్ప కథలో చిత్రవిచిత్రమైన సరికొత్త పాయంట్లని టచ్‌ చేశామని విష్ణు చెప్పడం అందరూ విపరీతంగా ఫీలవుతున్నారు. ప్రభాస్‌ పరమశివుడి పాత్రలో కనిపించడం సినిమాకి ప్లస్‌ అవుతుందని అనుకున్నాడు విష్ణు గానీ, అదే మైనస్‌ పాయంట్‌ అవుతుందని కొందరు విమర్శకులు అంటున్నారు. వీటన్నిటితో పాటు, ప్రతీ చోటా కన్నప్పకి గండంలాగే ఉంది వ్యవహారం.

May 27, 2025 / 04:06 PM IST

మంచు విష్ణు ఫండ్స్‌ ని దుబాయ్‌ మళ్ళించాడా..?

లాభాలబాటలో శ్రీవిద్యానికేతన జెండా ఎగరేస్తోందనే చెప్పాలి. కానీ ఆ నిధులన్నిటిటీ మంచు విష్ణు దుర్వినియోగం చేసి, సినిమా నిర్మాణాలకి ఉపయోగించి, నీతినియమం లేకుండా బలాదూర్‌గా తయారయ్యాడనే ఆవేదనతోనే మంచు మనోజ్‌ తిరగబడ్డాడనే అధికారికంగా అందరూ అనుకున్న భోగట్టా

May 27, 2025 / 03:59 PM IST

ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రిగా నాగబాబు..?

ప్రస్తుతం సినిమాటోగ్రాపీ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కందులు దుర్గేష్‌ ఆ తర్వాత వ్యవసాయ మంత్రిత్వశాఖకు బదిలీ అవుతున్నారని కూడా తెలుస్తోంది. నాగబాబుని సినిమాటోగ్రాఫీ మంత్రిగా నియమించడమన్నది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకుంటున్న సముచితమైన నిర్ణయంగా అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే ఆయనకున్న అపారమైన అనుభవం ఆంధ్రప్రదేశ్‌లో సినిమా పరిశ్రమ అభివృద్ధిగా ఎనలేని రీతిలో దోహదపడుతుందని అందరూ నమ్ముతున్నారు.

May 27, 2025 / 12:34 PM IST

విశ్వంభరకీ, రాజాసాబ్‌కి ఏంటో ఈ దుస్థితి..

భారీ చిత్రాలకే గండాలు మొదలయ్యాయి. అటు రాజాసాబ్‌దీ అదే పరిస్థితి. ఇటు విశ్వంభర అంతే. ఇద్దరూ తిరుగులేని హీరోలు. మెగాస్టార్‌ ఆల్‌ టైం గ్రేట్‌ లెజెండ్‌ అయితే, ప్రభాస్‌ ఇప్పుడు ఇండియన్‌ హీ మేన్‌ స్టేటస్‌ని ఎడాపెడా ఎంజాయ్‌ చేస్తున్నాడు. అయినా వాళ్ళ ఇమేజ్‌లు వాళ్ళ సినిమాలని గట్టెక్కించలేని దుస్థితి దాపురించింది.

May 26, 2025 / 11:42 AM IST

కనకమేడలకి భైరవం టీం సపోర్ట్‌

ఎంతో వ్యయప్రయాసలకోర్చి ప్రముఖ నిర్మాత రాధామోహన్‌ నిర్మించిన భైరవం సినిమా ఈ నెల 30న విడుదలవుతుందనగా ఒక్కసారి పాత తప్పిదంలా అనిపించే ఓ ఘటన నిప్పు రాజేసింది. గతంలో ఎప్పుడో మెగాస్టార్‌ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లోకి విలీనం చేసిన టైంటో కనకమేడల పెట్టిన పోస్ట్‌ ఇప్పుడు తాజాగా మళ్ళీ వెలుగులోకి వచ్చి, దర్శకుడి మెడకి చుట్టుకుంది.

May 26, 2025 / 11:13 AM IST

జగ్గారెడ్డి సినీరంగ ప్రవేశం..

జగ్గారెడ్డి కొత్తగా తన జీవితంలో సరికొత్త అధ్యాయానికి తెర తీశారు. అదే సినిమా నటుడిగా. స్వంత నిర్మాణంలో ఆయనొక సినిమాకి సారధ్యం వహించడమే అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది. ఇదేంటి ఈ కొత్త అవతారం అనుకునేవాళ్లు లేకపోలేదు. నిజానికి చెప్పాలంటే సంగారెడ్డి నియోజకవర్గంలో ఆయన కత్తికి ఎదురేలేదు.

May 26, 2025 / 10:42 AM IST

నిజమైన ప్రతిభకి ఋజువైన గౌరవం

కమల్‌ హసన్‌, మణిరత్నం లాంటి ఉద్దండపిండాలు కొలువుతీరిన వేదిక. ఒక్కొక్కరు ఒక్కొక్క చరిత్ర సృష్టించిన యోధానుయోధులు. సినిమా చూస్తేనేమో చరిత్రమార్చే రేంజ్‌లో తయారైన ఓ కళాఖండం. అక్కడ వాళ్ళ సంబరాలతోనే పొద్దుపోయేంత నిడివి ఉన్నంత భారీ వ్యవహారం. అందులో, అటువంటి అతిరథమహారథుల సమక్షంలో ఓ పాత్రికేయుడికి అనురాగపూర్వకమైన గౌరవప్రపత్తులు లభించాయంటే మీడియా మొత్తం గర్వపడే క్షణాలవి.

May 23, 2025 / 06:29 PM IST

విశ్వంభర, రాజాసాబ్‌…..ఇప్పుడు వార్‌2….

వార్‌ 2 ట్రైలర్‌ తారక్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదలై ఓ రకంగా చెప్పాలంటే జూనియర్‌ స్టేటస్‌ని బాగానే పెంచింది. ఆయన అభిమానులు పండగ చేసుకున్నారు. ఎక్కడో తమ హీరోకి త్రిబుల్‌ ఆర్‌ సినిమాకి సంబంధించి, సరైన సముచితమైన గౌరవం దక్కలేదని పిచ్చెక్కిపోయిన మందికి వార్‌2 ట్రైలర్‌ కొంచెం కాలర్‌ ఎగరేసుకునే అవకాశాన్నిచ్చింది.

May 23, 2025 / 06:27 PM IST