• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వినోదం

రామోజీ ఫిల్మ్‌ సిటీలో దెయ్యాలా? నిజమా?

Kajol calls Ramoji Film City one of the most haunted places

June 18, 2025 / 05:07 PM IST

జీరో స్ట్రెస్‌ ప్రభాస్‌

రెబల్ స్టార్‌ ప్రభాస్‌ అనగానే మనకి గుర్తొచ్చేది కేవలం బాహుబలి, సలార్‌…ఇలా. అఫ్కోర్స్….రాధేశ్యామ్‌, ఆదిపురుష్‌ కూడా గుర్తుకి రాకమానవు. కానీ విజయాల మోతాదులో రాధేశ్యామ్‌ అండ్‌ ఆదిపురుష్‌ సోదిలో కూడా లేకుండా పోయాయి. కానీ ఈ సినిమాలు ప్రభాస్‌ పాన్‌ ఇండియా రేంజ్‌ని వాడుకుందామనే తాపత్రయాన్ని బాగా ఎత్తి చూపిస్తాయి. కానీ ఫలితం వరకూ వస్తే బండ సున్నాయే మిగిలింది. ముఖ్యంగా ప్రభాస్‌ ఏ మాత్రం కాలర...

June 18, 2025 / 04:36 PM IST

అడ్డాలవారి ఇంటి నుంచి…

ఆర్ట్ డైరెక్గర్‌గా అడ్డాల చంటి పేరు తెలియని వాళ్లు చిత్ర పరిశ్రమలో ఉండరు. వందల సినిమాలకి, అందులోనూ ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలకి ఆర్ట్‌ డైరెక్టర్‌గా చేసిన అడ్డాల చంటి తర్వాత రోజుల్లో నిర్మాతగా కూడా ఎదిగారు. ఉత్తమాభిరుచి, కథ పట్ల సరియైన అవగాహన, సినిమా నిర్మాణంలో నైపుణ్యంతో అడ్డాల చంటి హిట్‌ పిక్చర్స్‌నే నిర్మించారు. ఫేమస్‌ డిఓపి శ్రీనివాసరెడ్డితో కలసి సంయుక్తంగా ఫ్రెండ్లీ మూవీస్‌ పతాకాన్ని స్థాపి...

June 17, 2025 / 06:59 PM IST

కాబోయే భారతరత్న తండ్రిగా..

కొందరు తండ్రుల వల్ల పిల్లలకి పేరు, గుర్తింపు వస్తాయి. కొందరి విషయలో ఇది పూర్తిగా విభిన్నం. కొందరి పిల్లల వల్ల తల్లతండ్రులకు చాటింపు లభిస్తుంది. సచిన్‌ పెద్ద బ్యాట్స్‌ మేన్ అయ్యేవరకూ ఆయన తండ్రి ఎవరో ప్రపంచానికి తెలిసే అవకాశం రాలేదు.చివరిగా ఆయన ఓ భారతరత్న తండ్రి చరిత్రలో. అలాగే మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి అనే చారిత్రక కథానాయకుడిగా చిరంతనమైన కీర్తిప్రతిష్టలకు కేంద్రబిందువుగాఎదిగిన తర్వాత గానీ ఆయ...

June 16, 2025 / 06:47 PM IST

అప్పుడు రామానాయుడు, అశ్వనీదత్‌. ఇప్పుడు విశ్వప్రసాద్‌

ఇప్పటికీ గుర్తు. చెవిలో పువ్వు సినిమా నిర్మాణం టైంలో సుప్రసిద్ధ దర్శకుడు ఇవివి సత్యనారాయణకి అడ్వాన్‌ ఇవ్వని నిర్మాతే లేడు మద్రాసులో. చెవిలో పువ్వు సినిమాకి వచ్చిన ప్రీ రిలీజ్‌ బజ్‌ ఎవ్వరినీ ఇంటి దగ్గర నిద్రపోనివ్వలేదు. ఆడ్వాన్సులు వర్షం కురిసింది ఇవివిపైన. సినిమా రిలీజైంది. సూపర్‌ ఫ్లాప్‌. వెంటనే మళ్ళీ ఇవివికి ఫోన్లే ఫోన్లు. అమ్మాయి పెళ్ళి ఫిక్స్‌ అయిందని ఒకరు, భార్యకి ఆపరేషన్‌ ఉందని మరొకరు, బ్...

June 16, 2025 / 05:57 PM IST

దిల్‌ రాజు లేకుంటే అయ్యేదేనా ఇది?

రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన వెంటనే ఎఫ్‌డిసిపైన కూడా దృష్టి సారించి. అన్ని రంగాలలో దమ్మున్న వ్యక్తిగా సినిమా పరిశ్రమలో దశాబ్దాలుగా పేరు పొంది, పరిశ్రమ తలలో నాలుకగా గుర్తింపు తెచ్చుకున్న దిల్‌ రాజు భుజస్కందాల పైన ఎఫ్డిసి పెనుబాధ్యతలను మోపారు. రేవంత్‌ రెడ్డి నిర్ణయం ముమ్మాటికీ కరెక్టే. దిల్‌ రాజుని మించిన కార్యదక్షత ఉన్న మొనగాడు, సినిమా పరిశ్రమలో అన్ని శాఖలలోనూ విస్తృతమైన అవగాహన, ఆ...

June 16, 2025 / 05:36 PM IST

నేను చెప్పినట్టుగానే రెడ్లబ్బాయినే చేసుకుంది

నాగ అశ్విన్ ఉత్తమ దర్శకుడిగా కల్కి చిత్రానికి గానూ గద్దర్‌ అవార్డును గెలుచుకున్న సందర్భంలో భార్య ప్రియాంక, నిర్మాత, నాగ అశ్విన్‌ మామగారు అశ్విన్‌ దత్‌ ముగ్గురూ వేదికపైకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో కార్యక్రమానికి హాజరైన రేవంత్‌ రెడ్డి ప్రియాంక గురించి ఆసక్తికరంగా మాట్లాడారు. ప్రియాంకకి చిన్నప్పుడే చెప్పాను, రెడ్లబ్బాయిని పెళ్ళి చేసుకొమ్మని, అలాగే తాను చెప్పినట్టే రెడ్లబ్బాయినే పెళ్లి చేసుకు...

June 16, 2025 / 04:30 PM IST

అప్పుడు మహేష్‌ బాబు, ఇప్పుడు ప్రభాస్‌ రాజ్‌

ప్రభాస్‌ ఓ జెయింట్‌ హీరోగా ఎంత విసుగెత్తిపోయాడంటే చివరికి తనకి ఇద్దరు హీరోయిన్లను పెట్టమని కోరుకునే స్థితికి వచ్చేశాడు. ఎంతసేపు పగ ప్రతీకారం, యాక్షన్‌, రివెంజ్‌ ఓపక్కన. మరోవైపు ఫుల్‌ లెంత్‌ ఫాంటసీ…సలార్‌, ఆదిపురుష్‌, మొన్న కల్కి. సలార్‌ హిట్‌. కల్కి వరల్డ్‌ వైడ్‌ హిట్‌. అంతా ఓకే. కానీ అసలుదేది? అదే రొమాన్స్, సరదాగా,జోవియల్‌గా నవ్వుతూ, తుళ్ళుతూ సాగిపోయే పాత్రల కోసం ప్రభాస్‌ నిజంగానే ముఖం వ...

June 16, 2025 / 04:05 PM IST

The Raja Saab Teaser Talk : నిప్పులు చిమ్ముకుంటూ….

మారుతీ దర్శకత్వంలో ఇండియన్‌ హెర్క్యులస్‌ ప్రభాస్‌ హీరోగా సినిమా అనగానే ఒక్కసారి దుమారం లేచింది. ఏవో చిన్నాచితకా చిత్రాలు చేసుకుంటూ సాగుతున్న సాదాసీదా దర్శకుడు మారుతీ డైరెక్షన్‌లో ప్రభాస్‌ అనగానే అందరూ కనుబొమ్మలు చిట్లించారు. ఎవ్వడికీ ఈ వార్త కొరుకుడు పడలేదు. ఇలా కొందరు, లేదా ఆందరూ అనుకోవడానికి కారణం లేకపోలేదు.

June 16, 2025 / 03:24 PM IST

కుబేర సినిమాకి 150 కోట్ల ఖర్చా..?

కాకపోతే శేఖర్‌ కమ్ముల చాకచక్యంగా అదే పాతకథని కొత్తగా వండివార్చి ధనుష్‌కి వడ్డించేశాడు. శేఖర్‌ కమ్ములకున్న ఫేమ్‌ అండ్‌ నిర్మాతలకున్న స్టామినాని నమ్మి ధనుష్‌ డేట్స్‌ గుమ్మరించేశాడు. ఎప్పుడో మూడేళ్ళ క్రితం ప్రారంభమైన ప్రాజెక్టు మూడేళ్ళ తర్వాత ధియేటర్లకి వెళ్తోంది.

June 13, 2025 / 05:57 PM IST

మన డైరెక్టర్లను పక్కనబెడుతున్న తెలుగు హీరోలు

తమిళ, మళయాల దర్శకులతో మన పెద్ద హీరోలు తరువాయి ప్రాజెక్టులకి చేతులు కలుపుతున్నారు. పైగా ఒక్కొక్క హీరో సినిమా రెండు మూడేళ్ళకు పైగానే తీసుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడున్న దర్శకులకు దాదాపుగా డిమాండ్‌ పడిపోయిందనే లెక్కలేస్తున్నారు కొందరు.

June 13, 2025 / 05:32 PM IST

నాగార్జున 100వ చిత్రం బిగ్‌ లీక్‌

యువసమ్రాట్‌ నాగార్జున చేయబోతున్న 100వ చిత్రం అక్కినేని అభిమానులలో పెద్ద సందడిగా మారింది. కింగ్‌ 100 టైటిల్‌ ఫిక్స్‌ అయినట్టుగా వినిపిస్తున్న ఈ చిత్రం నాగార్జున కెరీర్‌లోనే అతి పెద్ద ప్రయత్నం అవుతుందని కూడా సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి తెలుగులో డబ్ అయిన తమిళ చిత్రం ఆకాశం డైరెక్ట్‌ చేసిన ఆర్‌ఎ కార్తీక్‌ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. గ్యాంగ్‌స్టర్‌ డ్రామా కథాంశంతో తెరకెక్కుత...

June 7, 2025 / 01:44 PM IST

మళ్ళీ ఆర్జీవి అమీర్‌ఖాన్‌ కాంబో?

ఇండియన్‌ సినిమాలో అంత గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నది మోడర్న డైరెక్టర్లలో ఒక్క ఆర్జీవి మాత్రమే. కానీ ఆయన గత దశాబ్దంలో తీసిన సినిమాలు అన్నీ ఆయన పేరుప్రతిష్టలను కించపరిచేవిధంగానే ఉన్నాయి తప్పితే ఆయన ఫేంకి ఏమాత్రం కల్సిరాలేదు. దీనికి తోడు ఆయన విచ్చలవిడి నైజం, సోషల్‌ మీడియాలలో ఆయన విశృంఖలమైన వ్యవహారశైలి, ఆయన ఇంటర్వ్యూలలో ఆయన మాట్లాడే తిక్కమాటలు వెరసి ఆయన స్థాయిని పూర్తిగా అంటే పూర్తిగా దిగజార్చేశ...

June 7, 2025 / 01:33 PM IST

మోహన్‌ బాబుకి పద్మభూషణ్‌ వచ్చిందా?

ఇదే ప్రస్తుతం కన్నడ మీడియా నుంచి తెలుగు మీడియా వరకూ అంటే సోషల్‌ మీడియా వేదికలపై విపరీతంగా జరుగుతున్న హోరాహోరీ చర్చ. దీనికి మొదలు ఎక్కడంటే, మొన్నీ మధ్యనే బెంగళూరులో కన్నప్ప సినిమా ఈవెంటె జరిగింది. ఆ ఈవెంట్‌ యాంకర్ మోహన్‌బాబుని పద్మభూషణ్‌ అని సంభోదిస్తూ ఆయనను ప్రసంగించమని కోరింది. ఆ ఎడ్రసింగ్‌ని విని కొందరు అక్కడికక్కడే అవాక్కయ్యారు. దేశంలో ఎవరికేం బిరుదులు వచ్చాయి అనే లౌకికజ్ఞానం దాదాపుగా అందరిక...

June 7, 2025 / 01:19 PM IST

బన్నివాసు ఎవరిని టార్గెట్‌ చేసినట్టు.?

అరవింద్‌కీ బన్నీవాసుకి చెడిపోయిందా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. అరవింద్‌ నిర్ణయాలు తీసుకోవడంలో చాలా జాప్యం చేస్తున్నారని, దాని వల్ల సంస్ధకి చేద్దామనుకుంటున్న హీరోలు మరో సంస్థకి మళ్ళిపోతున్నారనే ఆవేదన బన్నీవాసుని ఆవేదనకి గురి చేస్తున్నాయని, అందుకే తను వేరే నిర్మాణ సంస్థను ప్రారంభించే ప్రయత్నంలో ముందుకు వెళ్ళిపోతున్నాడని, అందుకు అల్లు అర్జున్‌ మద్దతు కూడా లభించిందని అనుకుంటున్నారు.

June 6, 2025 / 05:04 PM IST